View

ఇంటర్య్వూ - రైజింగ్ స్టార్ రామ్ ఖన్నా

Wednesday,October22nd,2014, 08:46 AM

 

తనకు ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా తనమీద తనకున్న నమ్మకంతో చేస్తున్న ఉద్యోగాన్ని రిజైన్‌ చేసి ‘à°ˆ రోజుల్లో’ చిత్రంలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చి à°† తర్వాత ‘బస్‌స్టాప్‌’ వంటి హిట్‌ చిత్రంలో à°’à°• ముఖ్య పాత్రను పోషించిన అద్భుతమైన నటుడు రామ్‌ ఖన్నా. ఏలూరు నుంచి హైదరాబాద్‌ వచ్చి అంచలంచలుగా ఎదుగుతూ తనలోని టాలెంట్‌ని బయటపెడుతున్న రామ్‌ ఖన్నా హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాయ్‌ రాజా కాయ్‌’. త్వరలో à°ˆ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రైజింగ్‌స్టార్‌ రామ్‌ ఖన్నాతో జరిపిన ఇంటర్వూ ్య...

మీరు ఎక్కడినుంచి వచ్చారు. మీకు సినిమాలపై ఇంట్రెస్ట్‌ ఎలా కలిగింది?

నా పేరు రామ్‌ ఖన్నా. మాది ఏలూరు. ఎంసిఎ కంప్లీట్‌ చేసాను. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌à°—à°¾ జాబ్‌ చేస్తున్న నాకు బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఆఫర్‌ రావడంతో క్రెడిట్‌ మేనేజర్‌à°—à°¾ ఉద్యోగంలో జాయిన్‌ అయ్యాను. చిన్నప్పట్నించి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సినిమాలపై నాకున్న ఇంట్రెస్టే నా జాబ్‌à°•à°¿ నన్ను రిజైన్‌ చేయించింది. ఎలాగైనా మంచి ఆర్టిస్ట్‌ అనిపించుకోవాలని మనసులో వుండేది.

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేని మీకు దర్శకుడు మారుతి సినిమాలో ఛాన్స్‌ ఎలా వచ్చింది?

నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో నేను, మారుతి గారు, బన్నీ వాసు, ఎస్‌.కె.ఎన్‌... మేమంతా ఫ్రెండ్స్‌à°—à°¾ వున్నాం. కానీ నాకు మంచి యాక్టర్‌ అవ్వాలని మనసులో వున్నా బయటకు మాత్రం చెప్పేవాడిని కాదు. అప్పుడప్పుడూ బయటపెట్టినా నన్ను చూసి నా ఫ్రెండ్స్‌ నవ్వేవారు. మారుతి గారు డైరెక్షన్‌లో ‘ఈరోజుల్లో’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో తీసారు. à°ˆ చిత్రంలో గెస్ట్‌ అప్పియరెన్స్‌లాగా à°’à°• సాంగ్‌లో నటించాను. à°† తర్వాత ‘బస్‌స్టాప్‌’ చిత్రంలో సెకండ్‌ లీడ్‌ క్యారెక్టర్‌ని పోషించాను.

‘బస్‌స్టాప్‌’ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ వచ్చింది. ఎందుకు?

à°† చిత్రం తర్వాత చాలా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ ‘బస్‌స్టాప్‌’లో చేసిన క్యారెక్టర్‌ తరహా పాత్రల్లో నటించమని అడిగారు. డిఫరెంట్‌à°—à°¾ వెళ్లాలనే ఆలోచనతో వచ్చిన క్యారెక్టర్స్‌ని హడావుడిగా ఒప్పుకోలేదు. మారుతి గారి దగ్గర వర్స్‌ చేస్తున్న శివ ఎప్పుడూ నాతో కథల గురించి డిస్కస్‌ చేసేవాడు. తను చెప్పిన à°’à°• మంచి à°•à°¥ నాకు నచ్చడంతో అతని దర్శకత్వంలో ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రంలో నటిస్తున్నాను.

దర్శకుడిగా శివకి ఇది తొలి చిత్రం... ఎలా హ్యాండిల్‌ చేసాడు?

శివకి ఇది తొలి చిత్రమే అయినా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ వున్న దర్శకుడిగా మా చేత చేయించాడు. అతనికి వర్క్‌ పట్ల డెడికేషన్‌ ఎక్కువ. అద్భుతంగా తెరకెక్కించాడు.

‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రంలో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?

à°ˆ చిత్రంలో నా పాత్ర పేరు ఖన్నా. ఫుల్‌ గడ్డంతో మెకానిక్‌à°—à°¾ నటించాను. నాది ఫుల్‌ రగ్గ్‌డ్‌ క్యారెక్టర్‌. అన్ని క్యారెక్టర్స్‌ని నడిపించే పాత్ర.

à°ˆ చిత్రంలో మీతోపాటు మరొక హీరో కూడా నటిస్తున్నాడు. ఇంపార్టెన్స్‌ పరంగా మీ పాత్రకి న్యాయం జరిగిందా?

నాతో పాటు à°ˆ చిత్రంలో మానస్‌ అనే కుర్రాడు మరో హీరోగా నటించాడు. మేమిద్దరం పోటీ పడి నటించాం. నాది పెద్దరికంతో కూడిన మెచ్యూర్డ్‌ పాత్ర. డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించే పాత్రలో మానస్‌ నటించాడు. మరో ముఖ్యమైన పాత్రని ‘జోష్‌’ రవి నటించాడు. సో ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసారు.

‘జబర్దస్త్‌’ కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ‘జోష్‌’ రవి పాత్ర ఎలాంటిది?

‘జోష్‌’ రవి à°“ ముఖ్యమైన పాత్రలో అద్భుతంగా నటించాడు. తన పాత్ర పూర్తి స్థాయి కామెడీని పండిస్తుంది. ఇప్పటివరకు కమెడియన్‌à°—à°¾ గుర్తింపు వున్న రవి à°ˆ చిత్రం రిలీజ్‌ తర్వాత బిజీ ఆర్టిస్ట్‌à°—à°¾ మారటం ఖాయం.

‘కాయ్‌ రాజా కాయ్‌’ ఎలాంటి సినిమా?

యాక్షన్‌, క్రైమ్‌, కామెడీ.. ఇలా మూడు జానర్‌లతో à°ˆ చిత్రం వుంటుంది.

ఈ చిత్రంలో పూర్తి స్థాయి కామెడీని ప్రేక్షకుడు ఆశించవచ్చా?

ఖచ్చితంగా పూర్తి స్థాయి కామెడీ వుంటుంది. ‘బస్‌స్టాప్‌’ చిత్రంలో నాకు ఫాదర్‌à°—à°¾ నటించిన డిఎంకె గారు à°ˆ చిత్రంలో నటించారు. అతని పాత్ర మంచి కామెడీని పండిస్తుంది.

à°’à°• గ్యాంబ్లింగ్‌ ఆట పేరునే సినిమా టైటిల్‌à°—à°¾ పెట్టడానికి కారణం?

à°’à°•à°Ÿà°¿à°•à°¿ రెండు, రెండుకి నాలుగు, నాలుగుకి ఎనిమిది... అనే రిస్కీ గేమ్‌ పేరు కాయ్‌ రాజా కాయ్‌. నాతో పాటు మరో రెండు పాత్రలు ముఖ్యమైనది. నేను మెకానిక్‌à°—à°¾ వుంటే, మరొకడు అన్‌ఎంప్లాయ్‌, ఇంకొకరి పాత్ర చాలా డిఫరెంట్‌à°—à°¾ వుంటూనే లైఫ్‌ అంటే సింగిల్‌ షాట్‌లో సెటిలైపోవాలనే ఆలోచనతో అతని పాత్ర వుంటుంది. à°“ సందర్భంలో నాక్కూడా రిస్క్‌ చేయాలనిపిస్తుంది. ఎన్ని రోజులిలా వుంటాం. సింగిల్‌షాట్‌లో సెటిలైపోదాం అనిపిస్తుంది. à°ˆ చిత్రానికి ‘కాయ్‌ రాజా కాయ్‌’ టైటిల్‌ హండ్రెడ్‌ పర్సంట్‌ యాప్ట్‌ అవుతుంది.

ఈ చిత్రంలో మీకు నచ్చిన పాటలు?

ఇటీవల విడుదలైన ‘కాయ్‌ రాజా కాయ్‌’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. à°ˆ పాటల్లో మూడు పాటలు నా ఫేవరేట్‌ సాంగ్స్‌. కాయ్‌ రాజా కాయ్‌ టైటిల్‌ సాంగ్‌, బెంజిలా వచ్చిందిరా సాంగ్‌, సున్‌రోమేరాజానా సాంగ్‌.

మెకానిక్‌ పాత్ర ద్వారా మీరు చెప్పిన మీకు నచ్చిన డైలాగ్‌ ఏంటి?

డబ్బు లేకపోతే ప్రపంచంలో ఎవరూ గౌరవించరు... లాంటి డైలాగ్స్‌ à°ˆ చిత్రంలో చాలానే వున్నాయి.

à°ˆ చిత్రంపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలని రీచ్‌ అవుతారా?

ఎలాంటి హిట్‌ అవుతుందో ఇప్పుడే చెప్పలేను. కానీ à°ˆ చిత్రాన్ని చూసే ప్రతీ ప్రేక్షకుడు కంప్లీట్‌à°—à°¾ ఎంటర్‌టైన్‌ అవుతాడని చెప్పగలను. తెలుగు నేటివిటీతో à°ˆ చిత్రం వుంటుంది. బాధ్యత కలిగిన à°’à°• మెకానిక్‌, అన్‌ఎంప్లాయిడ్‌ ఫ్రెండ్‌, à°’à°• గ్యాంబ్లర్‌.. à°ˆ ముగ్గురూ కలిసిన తర్వాత ఎలాంటి ప్లాబ్లమ్స్‌లో ఇరుక్కున్నారు? హీరో హీరోయిన్స్‌ లవ్‌ ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్‌ చేస్తారు? ఇంటర్వెల్‌à°•à°¿ ఏమైంది? à°† తర్వాత à°•à°¥ ఎలా నడుస్తుంది? లాంటి అనేక ట్విస్ట్‌లతో కూడిన à°ˆ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని నా నమ్మకం. అతి త్వరలోనే à°ˆ చిత్రం విడుదల కానుంది.

ఇకమీదట మీరు ఎలాంటి క్యారెక్టర్స్‌లో నటించాలనుకుంటున్నారు?

సోలో హీరోగా నటించాలని ప్రతి ఆర్టిస్ట్‌à°•à°¿ వుంటుంది. మన వల్ల సినిమా హిట్‌ అవ్వాలనుకోవడం అవివేకం... హిట్‌ సినిమాలో వుండాలనేది నా ఆశ. క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా... సినిమాకి ఇంపార్టెన్స్‌ వున్న క్యారెక్టర్‌లో నటించి నా పాత్రకు నేను న్యాయం చేయాలనుకుంటున్నాను.

మీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి?

ప్రస్తుతం à°“ పెద్ద బ్యానర్‌లో చేయడానికి సిద్ధంగా వున్నాను. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. అవుట్‌ అండ్‌ అవుట్‌ అల్టిమేట్‌ మాస్‌ లవ్‌స్టోరీ. నాకు చాలా బాగా నచ్చింది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తానని ముగించారు రైజింగ్‌ స్టార్‌ రామ్‌ ఖన్నా.

Ram Khanna Interview



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !