View

ఇంటర్య్వూ- రష్మిక మందన్నా (సరిలేరు నీకెవ్వరు)

Monday,January06th,2020, 05:39 PM

'ఛలో', 'గీత గోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌à°—à°¾ నటించి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ తనకంటూ à°“ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మిక మందన్నా. తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌, à°Ž.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్‌ రష్మిక మందన్నా ఇంటర్వ్యూ.


à°ˆ సినిమాలో మీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
- మీరు ట్రైలర్‌ చూస్తే à°ˆ పాటికి అర్థం అయి ఉంటుంది. హీరో వెంటపడి బాగా అల్లరి చేసే క్యారెక్టర్‌. ఎక్‌ట్రీమ్‌లీ డ్రమోటిక్‌ అండ్‌ కామికల్‌à°—à°¾ ఉంటుంది. à°ˆ సినిమా ద్వారా నాకు ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ చేసే అవకాశం దక్కింది.


సెట్‌లో కూడా బాగా అల్లరి చేసేవారా?
- సాధారణంగా సెట్‌లో సీరియస్‌à°—à°¾ ఉండటం నాకు నచ్చదు. అల్లరి చేయడం అంటేనే ఇష్టం. అందుకని సెట్‌లో అందరితో జోవియల్‌à°—à°¾ ఉండేదాన్ని.


మహేశ్‌లో నచ్చిన క్వాలిటీస్‌ ఏంటి?
- సెట్‌లో మహేశ్‌గారు చాలా క్వైట్‌ అండ్‌ కామ్‌à°—à°¾ ఉండేవారు. నేనే వెళ్ళి తనని డిస్ట్రబ్‌ చేసేదాన్ని.


ట్రైలర్‌ చూస్తుంటే మీ క్యారెక్టర్‌à°•à°¿ సెపరేట్‌ మేనరిజమ్స్‌ ఉన్నట్లుంది?
- అవునండీ. మీకు అర్థమవుతుందా. అలాగే ఐయాం ఇంప్రెస్డ్‌లాంటి మేనరిజమ్స్‌ సినిమా అంతా ఉంటుంది. దాంతో పాటు సంగీతగారితో కలిసి చేసే నెవ్వర్‌ బిఫోర్‌, ఎవ్వర్‌ ఆఫ్టర్‌లాంటి మేనరిజమ్స్‌ ఆడియన్స్‌à°•à°¿ బాగా రీచ్‌ అవుతాయి.


దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రతిది ఆయన చేసి చూపించేవారా?
- నేను ఒక్కటే చెప్పాను. సార్‌ మీరు చేయండి. నేను కాపీ చేస్తా. ఐయాం వెరీ గుడ్‌ కాపీ క్యాట్‌. ఆయన చేసేదాన్ని స్కాన్‌ చేసి నా స్టైల్‌లో చేసేదాన్ని.


ప్రీ రిలీజ్‌లో విజయశాంతిగారితో బాగా కలిసిపోయినట్లు కనిపించారు. ఇంత తక్కువ టైమ్‌లో ఆమెతో à°…à°‚à°¤ బాండింగ్‌ ఎలా ఏర్పడింది?
- కేరళ షెడ్యూల్‌లో నేను మొదటిసారి ఆమెను కలిశాను. నాకు ఇంతకుముందే మేడమ్‌ గురించి తెలుసు. లేడీ అమితాబ్‌లాంటి ఆమెతో కలిసి మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది. తర్వాత సెట్‌లో ఆమె ఎనర్జీ చూసి ఫిదా అయ్యాను. వరుసగా రెండు రోజులు ఆమెతోనే ఉన్నాను. డ్యాన్స్‌, నటనకి సంబంధించిన కొన్ని సలహాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నాను.


షూటింగ్‌లో మహేశ్‌ మీ సినిమాల గురించి మాట్లాడేవారా?
- మహేశ్‌గారు దాదాపు అన్ని సినిమాలు చూస్తారు. నేను నటించిన 'ఛలో', 'గీత గోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాలు చూశానని చెప్పారు.


సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్స్‌à°•à°¿ అంతగా ప్రాధాన్యత ఉండదు? కానీ ఇందులో మీకు సాలీడ్‌ రోల్‌ ఉండటం...
- ఐయాం ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. à°† క్యారెక్టర్‌ అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనే దానికి సాలీడ్‌ రీజన్‌ ఉంటుంది.


à°ˆ సినిమా మీరు ఓకే చేయడానికి రీజన్‌?
- అనిల్‌ సర్‌ à°ˆ స్క్రిప్ట్‌ నేరేట్‌ చేసేటప్పుడే నా క్యారెక్టర్‌, సంగీతగారి క్యారెక్టర్‌, ఎలా ఉంటుందో యనాక్ట్‌ చేసి చూపించారు. అప్పుడే నాకు బాగా నచ్చింది. అందులోనూ à°ˆ సినిమాలో మంచి ఫీల్‌ ఉంది. అలాగే మహేశ్‌, విజయశాంతిగారితో కలిసి నటించడం బోనస్‌.


ట్రైయిన్‌ ఎపిసోడ్‌ గురించి?
- నేను డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు à°† సన్నివేశాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. షూటింగ్‌ చేస్తున్నప్పుడే టీమ్‌ అంతా బాగా నవ్వుకున్నాం. రేపు ప్రేక్షకులు కూడా à°† కామెడీ ట్రాక్‌ని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తారు.


మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌?
- à°† సాంగ్‌ చిత్రీకరణ రోజు à°ˆ అమ్మాయికి డ్యాన్స్‌ వచ్చో, రాదో అనే సందేహం అందరికీ ఉంది. కానీ à°’à°• చిన్న డ్యాన్స్‌ బిట్‌ చేసి చూపించాను. అందరూ ఎగ్జైట్‌ అయ్యారు. అలా మహేశ్‌గారితో డ్యాన్స్‌ చేయడం చాలా ఎంజాయ్‌ చేశాను. ఎలా ఉందో రేపు థియేటర్లో సినిమా చూసి మీరే చెప్పాలి.


మహేశ్‌తో ఎవరు హీరోయిన్‌à°—à°¾ చేసినా సితార వారికి ఫ్రెండ్‌ అవుతుంది?
- à°ˆ సినిమాకి కూడా సితార, నేను, ఆద్య à°’à°• గ్యాంగ్‌. మా ముగ్గురిలో ఎవరితో మాట్లాడాలన్నా మిగతా ఇద్దరికి తెలియాల్సిందే.


చిరంజీవి స్టేజ్‌ మీద నన్ను కాంట్రాక్ట్‌ తీసుకున్నావా రష్మిక అనడం...
- 'ఛల్లో', 'గీత గోవిందం' సినిమాల ఈవెంట్స్‌à°•à°¿ చిరంజీవిగారు గెస్ట్‌à°—à°¾ వచ్చారు. అప్పుడు ఎందుకో మీరు నా లక్కీ ఛార్మ్‌ అనిపిస్తుంది సార్‌ అని చెప్పాను. అందుకే ఆయన అలా అనుంటారు. ఆయన చాలా స్వీట్‌ హార్ట్‌. నా ఫంక్షన్స్‌ అన్నింటికీ రావాలని కోరుకుంటున్నాను.


à°ˆ సినిమా షూటింగ్‌ చాలా తొందరగా పూర్తి అయింది కదా?
- బేసిగ్గా అనిల్‌ సర్‌à°•à°¿ స్క్రిప్ట్‌ మీద పూర్తి అవగాహన ఉంటుంది. అలాగే రత్నవేలుగారు ఫాస్ట్‌à°—à°¾ వర్క్‌ చేస్తారు. à°’à°• సీన్‌ అయిపోగానే మరో సీన్‌à°•à°¿ వెంటనే షిఫ్ట్‌ అవుతారు. అలా క్లారిటీ ఉన్న దర్శకుడు, ఫాస్ట్‌à°—à°¾ వర్క్‌ చేయగలిగే టీమ్‌ ఉండటం వలనే షూటింగ్‌ తొందరగా పూర్తి చేయగలిగాం.


మీ నెక్స్‌ట్‌ మూవీస్‌?
- ప్రస్తుతం నితిన్‌తో 'భీష్మ' చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరిలో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్‌, సుకుమార్‌à°² కాంబినేషన్‌లో మూవీ చేస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్‌ రష్మిక మందన్నా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !