View

నగరం చిత్రాన్ని ఆదరించిన ప్రేక్ష‌కులకు కృతజ్ఞతలు - రెజీనా

Wednesday,March15th,2017, 08:26 AM

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా, రెజీనా కథానాయికగా అశ్వనికుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నగరం'. à°ˆ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10à°¨ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. à°ˆ సంద‌ర్భంగా మంగ‌à°³‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో హీరో సందీప్ à°•à°¿à°·‌న్‌, హీరోయిన్ రెజీనా à°¤‌దిత‌రులు పాల్గొన్నారు...


రెజీనా మాట్లాడుతూ - à°¨‌à°—à°°à°‚ సినిమాకు అద్భుత‌మైన రెస్పాన్స్ à°µ‌చ్చింది. నేను, సందీప్ à°•‌లిసి చేసిన మూడో సినిమా ఇది. సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావ‌à°¡à°‚ ఎంతో హ్యాపీగా ఉంది. సినిమా à°¤‌మిళ నెటివిటీతో ఉన్నా ప్ర‌జలు à°Žà°‚à°¤‌గానో ఆద‌రిస్తున్నారు. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు సినిమాను à°Žà°‚à°¤‌గానో ఆద‌రిస్తున్నారు. à°¦‌ర్శ‌కుడు లోకేష్ à°•‌à°¨‌à°•‌రాజ్ సినిమాను చాలా à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు. ఇలాంటి సినిమాను ఆదిరిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.


సందీప్‌à°•à°¿à°·‌న్ మాట్లాడుతూ - మా సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°¸‌à°¹ కొన్నికార‌ణాల‌తో ఆల‌స్యంగానే ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చింది. సినిమా విడుద‌à°² à°¸‌à°®‌యంలో నేను, రెజీనా వేరే సినిమా షూటింగ్ కోస‌à°®‌ని à°®‌లేషియాలో ఉన్నాం. అయితే సినిమా రిలీజైన à°¤‌ర్వాత సినిమా చాలా బావుందంటూ రివ్యూస్ కూడా à°µ‌చ్చాయి. ప్రేక్ష‌కులు సినిమాను ఆదరిస్తున్నారు. ఇలా ఆద‌à°°à°¿à°‚à°š‌డానికి ఏకైక కార‌ణం కంటెంట్‌. à°¤‌మిళంలో సినిమా మాసివ్ హిట్ అయ్యింది. తెలుగు హీరోకు à°¤‌మిళంలో ఇంత పెద్ద హిట్ సినిమా రావ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా ఉంది. లోకేష్ à°•‌à°¨‌à°•‌రాజ్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. సినిమా ఇప్పుడు రెండో వారంలో à°Žà°‚à°Ÿ‌ర్ అయ్యింది. à°®‌రిన్ని థియేట‌ర్స్ పెరిగాయి. సినిమా ఇంకా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాం అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !