View

శివ‌లింగ‌ లో నా పాత్ర‌ను ఛాలెంజింగ్‌గా తీసుకున్నా- రితిక సింగ్‌

Monday,April10th,2017, 12:59 PM

డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌వాళ్లు.. ఇంజినీర్ కాబోయి యాక్ట‌ర్ అయిన‌వాళ్లు ఉన్నారు. అదే à°¤‌à°°‌హాలో మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యం నుంచి అనూహ్యంగా à°¨‌à°Ÿà°¿à°—à°¾ à°…à°µ‌కాశం అందుకుంది రితిక సింగ్‌. ఆరంభ‌మే విక్ట‌à°°à±€ వెంక‌టేష్ సినిమా గురు లో కిక్‌బాక్స‌ర్ పాత్ర‌లో మెప్పించింది. ప్ర‌స్తుతం పి.వాసు à°¦‌ర్శ‌à°•‌త్వంలో రాఘ‌à°µ‌లారెన్స్ à°¸‌à°°‌à°¸‌à°¨‌ శివ‌లింగ‌ చిత్రంలో à°¨‌టించింది. రెండు విభిన్న‌మైన సినిమాల్లో వైవిధ్యం ఉన్న పాత్ర‌ల్లో నటించాన‌ని రితిక చెబుతోంది. ఏప్రిల్ 14à°¨ శివ‌లింగ‌ రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టిస్తూ రితిక చెప్పిన సంగ‌తులివి...


స్వ‌à°¤‌హాగా నేను బాక్సార్‌ని. చిన్న‌పుడే బాక్సింగ్ నేర్చుకున్నా. ఏసియ‌న్ బాక్సింగ్ ట్రోఫీలో విన్న‌ర్‌à°—à°¾ నిలిచాను. à°† క్ర‌మంలోనే à°¨‌న్ను చూసిన‌ మ్యాడీ (మాధ‌à°µ‌న్‌) నాన్న‌గారిని సంప్ర‌దించి à°¤‌మిళ‌చిత్రం `ఇరుదుసుత్రు`లో à°…à°µ‌కాశం ఇచ్చారు. వాస్త‌వానికి నేనుఎప్పుడూ à°¨‌à°Ÿà°¿ అవ్వాల‌నుకోలేదు. à°°à°¿à°¯‌ల్ లైఫ్‌లో మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్‌ని. అయితే ఇలా సినిమాల్లోకి à°µ‌స్తాన‌ని అనుకోలేదు. ప్ర‌తిదీ అనుకోకుండా à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌దే. అనుకోకుండానే మ్యాడీ à°¸‌ర్నా.. నాన్న‌గారిని à°•‌లిసి బాక్స‌ర్ రోల్ చేయాల్సిందిగా అడిగారు. ఆడిష‌న్స్ à°•à°¿ వెళ్లి సెల‌క్ట‌యిపోయాను. à°† సినిమా à°¤‌మిళ్ హిందీలో à°¸‌క్సెస్ సాధించింది. à°† à°¤‌ర్వాత తెలుగులో వెంకటేష్ గురు లోనూ ఛాన్స్ à°µ‌చ్చింది.


శివ‌లింగ చిత్రం à°•‌à°¥ à°¨‌చ్చి à°¨‌టించాను. ముఖ్యంగా నా పాత్ర à°¨‌న్ను ఆక‌ట్టుకుంది. అందుకే ఇందులో à°¨‌టించేందుకు ఒప్పుకున్నా. ఇదో హార‌ర్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. à°•‌న్న‌à°¡ వెర్ష‌న్ `శివ‌లింగ‌` చూశాను. à°† సినిమా ప్ర‌భావం నాపై à°ª‌à°¡‌కుండా ఎంతో జాగ్ర‌త్త తీసుకుని ఫ్రెష్‌à°—à°¾ à°¨‌టించాను. గురు చిత్రంలో మేక‌ప్ లేకుండా à°¨‌టించాను. ఇందులో à°“ మామూలు అమ్మాయిగా à°¨‌టించాలి. మేక‌ప్ వేసుకున్నా. డ్యాన్సులు చేయ‌à°¡à°‚, à°¡à°¿à°«‌రెంట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌à°¡à°‚ చాలా à°•‌ష్టంగా అనిపించింది. ఇదివ‌à°°‌కూ నేనెప్పుడూ డ్యాన్సులు చేయ‌లేదు. లారెన్స్ మాష్టార్ మంచి డ్యాన్స‌ర్‌. డ్యాన్సులు à°…à°¦‌à°°‌గొట్టేస్తారాయ‌à°¨‌. నాకేమో డ్యాన్సులు చాలా à°•‌ష్టం. దీనికితోడు శారీలో à°•‌నిపించాలి. శారీలోనే డ్యాన్సులు చేయాలి. అది ఇంకా పెద్ద à°¸‌వాల్ అనిపించింది. మొత్తానికి à°ˆ చిత్రం చాలా పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. డ్యాన్సులు చేసేప్పుడు బాడీ లాంగ్వేజ్‌, ఎక్స్‌ప్రెష‌న్స్ పై లారెన్స్ మాష్టార్ à°¸‌à°²‌హాలు ఇచ్చారు. à°ˆ చిత్రంలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ హైలైట్‌à°—à°¾ ఉంటాయి.
బాక్సింగ్‌తో పోలిస్తే యాక్టింగ్ చాలా à°•‌ష్టం. చిన్న‌ప్ప‌టినుంచి మార్ష‌ల్ ఆర్ట్స్ , బాక్సింగ్ నేర్చుకున్నా. అవి చేయ‌à°¡à°‚ ఈజీ. కానీ à°¨‌à°Ÿ‌à°¨ à°•‌ష్టం. కొత్త అవ్వ‌à°¡à°‚ à°µ‌ల్ల‌నే ప్ర‌తిదీ à°•‌ష్టం అనిపించింది. శివ‌లింగ సినిమా చేసేప్పుడు యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, డ్యాన్సుల కోసం ఎక్కువ శ్ర‌మించాల్సొచ్చింది. ఉద‌యం 9 à°—à°‚à°Ÿ‌à°² నుంచి సాయంత్రం 7 à°µ‌à°°‌కూ ప్రాక్టీస్ చేసేదాన్ని.


గురు చిత్రంలో వెంక‌టేష్‌, సాలా ఖుడూస్‌లో మాధ‌à°µ‌న్ తో à°•‌లిసి à°¨‌టించాను. à°† ఇద్ద‌రూ అమేజింగ్ యాక్ట‌ర్స్‌. అన్నిర‌కాలుగా à°¸‌పోర్ట్ చేశారు. ఎన్నో విలువైన విష‌యాలు వారి నుంచి నేర్చుకున్నా. గురు చిత్రంతో తెలుగులో ప్ర‌వేశించ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. వెంక‌టేష్ గారు à°ˆ చిత్రంలో à°¨‌టించేందుకు నాకు ఎంతో సాయం చేశారు.


ప్ర‌స్తుతం తెలుగులో à°•‌à°¥‌లు వింటున్నా. మంచి à°…à°µ‌కాశాలు à°µ‌స్తే à°¨‌టించేందుకు సిద్ధ‌మే. కెరీర్‌లో వైవిధ్యం ఉన్న సినిమాలు చేయాల‌నుకుంటున్నా. à°¨‌à°Ÿ‌à°¨‌కు ఆస్కారం ఉండేవి ఎంపిక చేసుకుంటా. à°¤‌మిళంలో à°“ చిత్రంలో à°¨‌టిస్తున్నా.


ప్రియాంక చోప్రా, ఆలియాభ‌ట్‌, అనుష్క à°¶‌ర్మ నా అభిమాన తార‌లు. వీళ్లంతా నాకు ఇన్‌స్పిరేష‌న్‌. వీళ్లంతా చిన్న‌à°µ‌à°¯‌సులో ఎంతో ఇన్‌స్ప‌యిరింగ్‌à°—à°¾ ఎదిగిన తీరు à°¨‌న్ను ఆలోచింప‌జేస్తుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !