View

ఇంటర్య్వూ - సచిన్ జోషి (అమావాస్య)

Sunday,February03rd,2019, 07:50 AM

మౌన‌మేల‌నోయి, నిను చూడ‌à°• నేనుండ‌లేను, ఒరేయ్ పండు, నీ à°œ‌à°¤‌à°—à°¾ నేనుండాలి వంటి చిత్రాల్లో à°¤‌à°¨‌దైన à°¨‌à°Ÿ‌à°¨‌తో ప్రేక్షకుల‌ను మెప్పించిన à°¨‌టుడు à°¸‌చిన్ జోషి హీరోగా వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌ పై 1920 ఈవిల్‌ రిటర్స్స్‌, రాగిని యంయంఎస్‌, అలోన్‌ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు భూషన్‌ పటేల్‌ దర్శకత్వంలో రైనా సచిన్‌జోషి, దీపెన్‌ఆమిన్‌ నిర్మాణంలో రూపొందిన హార‌ర్ చిత్రం అమావాస్య. à°¨‌ర్గిస్ à°«‌క్రి హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. à°ˆ సినిమా ఫిబ్రవరి 8à°¨ విడుద‌à°² కానుంది. à°ˆ సందర్భంగా సచిన్‌జోషి ఇంటర్వ్యూ.


చాలా గ్యాప్ తరువాత మళ్లీ ‘అమావాస్య’ అని వస్తున్నారు ?
- నేను చాలా కాలంగా హార‌ర్ సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్నాను. అలాంటి à°¸‌à°®‌యంలో భూష‌ణ్ à°ª‌టేల్ నాకు à°ˆ స్క్రిప్ట్ గురించి చెప్పారు. నా à°—‌à°¤ చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. అమావాస్య à°“ క్లాసిక్ హార‌ర్ మూవీ. తెలుగులో హార‌ర్ చిత్రాల‌కు మంచి ఆద‌à°°‌à°£ దొరుకుతున్న à°¸‌à°®‌యంలో మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది.


ఈ సినిమా ప్రోమోలు చూస్తుంటే.. ఇది పూర్తిగా హారర్ నేపథ్యంలో సాగుతున్నట్లు అనిపిస్తోంది ?
- అవునండి.. ఇది పూర్తిగా హర్రర్ నేపథ్యంలోనే సాగుతుంది. సినిమాలోని కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. అలాగే డైరెక్టర్ భూషణ్ పటేల్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే.. అమావాస్య ఒక క్లాసిక్ హర్రర్ ఫిల్మ్.


ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చాలా హార‌ర్ సినిమాలు à°µ‌చ్చాయి à°•‌దా ?
- ఫస్ట్ రెగ్యూలర్ à°—à°¾ వచ్చే హర్రర్ సినిమాలా ఉండదు à°ˆ సినిమా. మెయిన్ à°—à°¾ సినిమాలో కనిపించే వి.ఎఫ్.ఎక్స్ చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంటాయి. అన్నిటికి మించి ‘అమావాస్య‌’లో ఆకట్టుకునే గొప్ప స్టోరీ ఉంది. సినిమాకే స్టోరీ హైలెట్ à°—à°¾ నిలుస్తోంది. అదేవిధంగా ఇంటర్నల్ à°—à°¾ సినిమాలో ఎంతవరకు రాని à°’à°• యూనిక్ స్క్రీన్ ప్లే ఉంటుంది. à°ˆ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది.


ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?
- à°ˆ చిత్రంలో నేను à°•‌à°°‌ణ్ అనే పాత్ర‌లో à°•‌à°¨‌à°ª‌à°¡‌తాను. à°¨‌ర్గిస్ à°«‌క్రి అహానా అనే అమ్మాయి పాత్ర‌లో à°¨‌టించింది. నేను à°¨‌ర్గిస్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన‌ప్పుడు ఆమె వీకెండ్‌లో à°¸‌మ్మ‌ర్ హౌస్‌à°•à°¿ వెళ్లాల‌ని అంటుంది. కానీ హీరోకి à°† ఇంటికి వెళ్ల‌à°¡à°‚ ఇష్టం ఉండ‌దు. అలాంటి à°¸‌మయంలో వారు à°† ఇంటికి ఎలా వెళ్లారు? అక్క‌à°¡ వారికి ఎలాంటి à°ª‌రిస్థితులు ఎదురయ్యాయ‌నేదే సినిమా. à°† వీకెండ్‌లో అమావాస్య రాత్రి ఈవిల్ ఏం చేసింద‌నేదే సినిమా.à°ˆ సినిమా హిందీ మరియు తెలుగులో విడుదల కాబోతుంది.


అంటే రెండు భాషల్లోనూ షూట్ చేశారా ?
- సినిమాను రెండు భాష‌ల్లో చిత్రీక‌రించాం. ముఖ్యంగా క్లోజ‌ప్ షాట్స్‌ను తెలుగులో చిత్రీక‌రించాం. ఎందుకంటే తెలుగు సినిమాకు నా తొలి ప్రాధాన్య‌à°¤ ఎప్పుడూ ఉంటుంది.


మీ డైరెక్టర్ గురించి చెప్పండి ?
- ఆయన హర్రర్ ఫిల్మ్ స్పెషలిస్ట్. పైగా ఈ సారి కథనే చాలా కొత్తగా రాసారు. ఇక ఆయన ఇప్పటివరకూ తీసిన 1920 ఈవిల్ రిటర్న్స్, రాగిణి ఎం ఎం ఎస్ ,అలోన్ సినిమాలు హర్రర్ సినిమాలే. ఒక హర్రర్ సినిమాకు ఏమి కావాలో ఆయనకు బాగా తెలుసు. ఈ జోనర్ అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన చూసి నాక్కూడా ఈ జోనర్ పై ఇష్టం పెరిగింది. ఇప్పుడు ప్రతి హర్రర్ ఫిల్మ్ చూస్తున్నాను.


ఈ సినిమాలో మీకు జోడిగా నటించిన హీరోయిన్ నర్గీస్ ఫక్రీ గురించి చెప్పండి ?
- నర్గీస్ ఫక్రీ చాలా బాగా చేసింది. తను హార్డ్ వర్కర్. ప్రతి సీన్ చేసే ముందు, ఆ సీన్ లోని సోల్ ను పట్టుకొని యాక్ట్ చెయ్యటానికి ట్రై చేసేది. సినిమా పట్ల తనకున్న డెడికేషన్ చాలా గొప్పది.


హారర్ సినిమాలు అంటే మ్యూజిక్ కి ఎక్కువ ప్రాధాన్యముంటుంది కదా?
- అవునండి! ఒక్క హారర్ సినిమాలకే కాదు ఇండియాలో మ్యూజిక్ à°•à°¿ మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కువ సంగీతప్రియులు ఇండియాలోనే ఉంటారు. నేను కూడాసంగీతాభిమానినే, నేను తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు కూడా దగ్గరుండి మ్యూజిక్ చేయించుకుంటాను. నా తొలి చిత్రం మౌనమేలనోయి సినిమాలో 'à°“ ప్రియురాలా...' పాటని రమణ గోగుల గారి దగ్గిర 3 రోజులు కూర్చుని చేయించుకున్నాను. సాధార‌ణంగా హార‌ర్ సినిమాల‌ను డైరెక్ట్ చేసే à°¦‌ర్శ‌కులు హార‌ర్ సినిమాల‌ను à°Žà°‚à°¤ ఆస‌క్తికరంగా తెర‌కెక్కించాం.. à°Žà°‚à°¤ మంచి సౌండ్ టెక్నాల‌జీని ఉప‌యోగించాం అని చూస్తారు. ఇక్కడ à°•‌à°¥‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హాలీవుడ్ స్థాయిలో హార‌ర్ చిత్రాన్ని అందించాల‌ని ఛాలెంజింగ్‌à°—à°¾ భావించి à°ˆ సినిమా చేశాం.


ఈ సినిమాలో అలీ అజ్గర్ పాత్ర ఎలా ఉటుంది..?
- ఈ సినిమాలో మేము వీకెండ్ కి వెళ్లే బంగ్లా కి కేర్ టేకర్ పాత్రలో అలీ అజ్గర్ కనిపిస్తాడు. డైరెక్టర్ ఆయన పాత్రని డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ఆయన క్యారెక్టర్ కి ఈ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఎవ్వరు ఉండని ఈ హాంటెడ్ బంగ్లా కి అలీ అజ్గర్ ఎందుకు కేర్ టేకర్ గా ఉంటాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?
- à°’à°•à°Ÿà°¿ రెండు స్టోరీస్ విన్నాను. చాలా బాగున్నాయి. అయితే నెక్స్ట్ సినిమా ఏం చెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదు. మా ‘అమావాస్’ రిలీజ్ అయిన తరువాతే, ఏ జోనర్ లో ఎలాంటి సినిమా చెయ్యాలో ఆలోచిస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో సచిన్ జోషి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !