View

ఇంటర్య్వూ - రమ్యకృష్ణ (శైలజారెడ్డి అల్లుడు)

Friday,September14th,2018, 11:55 AM

à°°‌మ్య‌కృష్ణ గారు మీకు ముందుగా à°¬‌ర్త్‌డే విషెస్‌.. à°ˆ పుట్టినరోజు కానుక‌à°—à°¾ శైల‌జారెడ్డి అల్లుడు మంచి విజ‌యాన్ని సాధించ‌à°Ÿà°‚ ఎలావుంది.?
మీకు à°§‌న్య‌వాదాలు.. à°ˆ పుట్టిన‌రోజుకి à°“à°• మంచి చిత్రం సూప‌ర్‌హిట్ అవ్వ‌à°Ÿà°‚ చాలా ఆనందంగా వుంది. అలాగే à°ˆ చిత్రం లో à°…à°‚à°¦‌రూ చాలా జెన్యూన్ à°—à°¾ కష్ట‌à°ª‌డ్డారు.. వారంద‌à°°à°¿à°•à°¿ నా ప్ర‌త్యేఖ శుభాకాంక్ష‌లు.


శైల‌జారెడ్డి అల్లుడు చిత్రం చూసిన‌ వారంతా మీ పాత్ర కొసం ప్ర‌త్యేఖంగా మాట్లాడుకుంటున్నారు.. à°ˆ రెస్పాన్స్ మీద మీ కామెంట్‌.
డెఫినెట్ à°—à°¾ శైలజారెడ్డి పాత్ర వైవిధ్యంగా వుంటుంది. à°’à°• సైడ్ ఊరులో ఆడ‌వాళ్ళ‌à°•à°¿ అన్యాయం à°œ‌రిగితే ఏంత‌à°µ‌à°°‌కైనా పోరాడే ధీర‌త్వం.. à°®‌రో వైపు à°¤‌ల్లిగా కూతురు మీద ప్రేమ‌.. à°¸‌à°®‌స్య à°µ‌స్తే ఎదుర్కునే ధైర్యం ఇన్ని వున్నాయి శైల‌జారెడ్డి పాత్ర‌లో.. మారుతి గారు à°ˆ పాత్ర‌ని à°®‌లిచిన విధానం చాలా బాగుంది. à°ˆ చిత్రంలొ అత్త పాత్ర రెగ్యుల‌ర్ à°—à°¾ ఉండ‌దు.. మీరు ఎప్పూడూ చూస్తున్న అత్త అల్లుళ్ళ à°®‌ద్య కామెడి కూడా à°ˆ చిత్రం లో à°•‌నిపించ‌దు. చూసిన వారికి , చూసేవారికి స్వీట్ à°¸‌ర్ప‌రైజ్ లా వుంటుంది.


à°ˆ చిత్రం లో మీది ఇగో కేర‌క్ట‌ర్ à°•‌దా.. ?
అది à°“ à°ª‌క్క వుంటుంది.,. కాని సీన్స్ అన్ని కొత్త‌à°—à°¾ వుంటాయి. చాలా బాగుంటాయి.. కొత్త అత్త‌, అల్లుడ్ని చూస్తారు. à°ˆ చిత్రంలో.


ఇక్క‌à°¡ అత్త à°•à°¿ ఇగోనే కూతురికి ఇగోనే పాపం అల్లుడు à°•‌దా.. అల్లుడు మీద జాలి వేయ‌లేదా మీకు..?
à°¹‌à°¹‌à°¹ నిజం à°…à°‚à°¡à°¿ అత్త à°—à°¾ నాకు ఇగో , కూతురికి ఇగో ఇక్క‌à°¡ à°µ‌à°°‌కూ నేను ఎంజాయ్ చేశాను.. సేమ్ నాలాంటి పాత్ర ఇంకోక‌à°Ÿà°¿ నాకు తోడుగా వుంది అని పాపం చైత్య‌న్య గారికి మాత్రం ఫుల్ టెన్ష‌న్ వుంది.. కాని మీరు చూస్తే ఇవ‌న్ని à°«‌న్ జెనెరేట్ చేస్తాయి. మా ముగ్గురి à°®‌ద్యలో à°¨‌రేష్ గారు, మాణిక్యం à°—à°¾ ఫృధ్వి గారు, వెన్నెల కిషోర్ గారు కేర‌క్ట‌ర్స్ కామెడి à°—à°¾ వుంటాయి.. కొన్ని సార్లు కామెడి à°•à°¿ షూట్ కూడా ఆపేసి à°¨‌వ్వేవాళ్ళం.. నేను బాగా ఎంజాయ్ చేశాను.


మీరు నాగార్జున గారితో చేశారు.. ఇప్ప‌డు నాగ‌చైత‌న్య గారికి అత్త‌à°—à°¾ చేశారు.. చైత‌న్య గారు యాక్టింగ్ ఎలావుంది..?
చాలా హ్య‌పిగా వుంది. నాగ‌చైతన్య వెరీ డౌన్ టు ఎర్త్ వుండే à°®‌నిషి. యాక్టింగ్ లో చాలా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా నన్ను, అను ని à°•‌న్విన్స్ చేసే సీన్ వుంది అక్క‌à°¡ చాలా ఈజ్ తో మెచ్చూర్డ్ ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు.. వెరి గుర్ ఆర్టిస్ట్‌.


డైర‌క్ట‌ర్ మారుతి గారు à°µ‌ర్కింగ్ స్టైల్ ఎలా వుంది.. సీనియ‌ర్ à°—à°¾ ఎమైనా టీజ్ చేశారా..?
టీజ్ చేయ‌à°Ÿ‌మా à°…à°‚à°¤ టైమ్ ఇవ్వ‌రు à°ˆ డైర‌క్ట‌ర్‌.. బాబోయ్ స్పీడ్ à°—à°¾ à°µ‌ర్క్ చేస్తారు. మిష‌న్ లా ... à°œ‌స్ట్ రెడి అయ్యి కూర్చుందామ‌నుకునే à°¸‌à°°à°¿à°•à°¿ రెడి రెడి అని కాల్ చేస్తారు. à°“à°• రోజు à°µ‌ర్షం à°ª‌డుతుంది à°•‌దా à°µ‌దిలేస్తాడేమో అనుకున్నా.. à°† గ్యాప్ లో కూడా తీసేసారు.. వెరి గుడ్ ఫ్యూచ‌ర్ వుంది. వెరి గుడ్ ప్లానింగ్‌.. నా కెరీర్ లో ఇంత ఫాస్ట్ à°—à°¾ షూటింగ్ చేసి ఇంత ఫాస్ట్ à°—à°¾ ఇచ్చిన చిత్రం శైల‌జారెడ్డి మాత్ర‌మే.


మీరు సీరియ‌స్ పాత్ర ఎలా చేస్తారో అంతే ఈజిగా కామెడి కూడా చేస్తారు.. ఎలా à°…à°‚à°¤ ఈజి వస్తుంది మీకు..?
అలా ఏమి కాదు ఆర్టిస్ట్ అంటే అన్ని చేయ్యాలి.. కొ-ఆర్టిస్ట్ పెర్‌ఫెక్ట్ à°—à°¾ వుంటే కామెడి చాలా బాగా à°µ‌స్తుంది అది కూడా స్పాంటెనియ‌స్ à°—à°¾ వస్తుంది.. నేను కామెడి బాగా చేసింది పంచ‌తంత్రం చిత్రం à°ˆ శైల‌జారెడ్డి అల్లుడులో నా చుట్టూ కామెడి à°œ‌రుగుతుంది. హిలెరియ‌స్ à°—à°¾ వుంటుంది కాని నేను సీరియ‌స్ à°—à°¾ వుండాలి.. ఇది నాకు ఢిఫ‌కల్ట్ à°—à°¾ అనిపించింది.


సినిమాటోగ్రాఫ‌ర్ నిజార్ à°·‌à°«à°¿ గురించి చెప్పండి..?
మీరు సినిమా లో చూశారు à°…à°‚à°¦‌రూ చాలా అందంగా వున్నారు.. కాని మారుతి గారు à°µ‌ర్క్ స్పీడ్ à°•à°¿ ఆయ‌à°¨ à°ª‌రిగెత్తి à°ª‌రిగెత్తి షూట్ చేసేవాడు పాపం.. గ్రేట్ పీపుల్ తో à°µ‌ర్క్ చేశాను అనే ఫీలింగ్ వుంది నాకు.


మీరు భాహుబ‌లి చిత్రం à°¤‌రువాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇలా అత్త‌à°—à°¾ à°•‌నిపించారు.. à°®‌à°°à°¿ ఇలాంటి రోల్స్ à°µ‌స్తే చేస్తారా..?
నేను చేసిన వెరైటి రోల్స్ మాత్ర‌మే à°¨‌న్ను ఆర్టిస్ట్ à°—à°¾ నిల‌బెట్టాయి.. సో ఇలాంటి వైరైటి రోల్స్ à°µ‌స్తే à°¤‌ప్ప‌కుండా చేస్తాను.


à°ˆ సినిమా నిర్మాత‌à°² గురించి చెప్పండి..?
చాలా ఫ్యాష‌నేట్ ప్రోడ్యూస‌ర్స్ అలాగే à°¦‌ర్శ‌కుడ్ని నమ్మి à°¨‌టీన‌టుల్ని à°¨‌మ్మి ఇలా చిత్రాలు చేసే నిర్మాత‌లు చాలా అరుదుగా వుంటారు. వారికి నా à°¤‌రుపున కంగ్రాట్స్‌.


à°šà°¿à°µ‌à°°à°¿à°—à°¾ మీరు à°ˆ చిత్రం గురించి..?
చాలా మంచి చిత్రం.. à°š‌క్క‌à°Ÿà°¿ ఫ్యామిలి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ à°…à°‚à°¦‌రూ ఆద‌రిస్తున్నారు. ఇలాగే శైల‌జారెడ్డి అల్లుడ్ని మరింత ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !