View

ఆ కారణంగానే 'రభస' లేట్ అయ్యింది - డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్

Thursday,July17th,2014, 04:21 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం 'à°°à°­à°¸'. ఆగస్ట్ నెలలో à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు (18.7.2014) సంతోష్ శ్రీనివాస్ పుట్టినరోజు. à°ˆ సందర్భంగా 'à°°à°­à°¸' విశేషాలను, తన తదుపరి ప్రాజెక్ట్, తదితర విశేషాల గురించి  à°®à±€à°¡à°¿à°¯à°¾à°¤à±‹ ముచ్చటించారు సంతోష్ శ్రీనివాస్. à°† విశేషాలు మీ కోసం...

అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే శ్రీనివాస్ గారు... చెప్పండి ఈ యేడాది పుట్టినరోజును ఎలా ప్లాన్ చేసుకున్నారు?

థ్యాంక్సండి. ప్రతి యేడాది నా పుట్టినరోజు నాడు నేను తిరుతిలో ఉంటాను. 12గంటల ఒక నిముషానికి వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా పనులు మొదలుపెడతాను. ఈ యేడాది కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాను.

à°ˆ  à°¯à±‡à°¡à°¾à°¦à°¿ మీ పుట్టినరోజు స్పెషల్ ఏంటీ?

ఈ యేడాది స్పెషల్ 'రభస'. నా తొలి సినిమా రామ్ తో 'కందిరీగ'. రెండో సినిమానే స్టార్ హీరో ఎన్టీఆర్ తో 'రభస' చిత్రం చేసే అవకాశం వచ్చింది. స్టార్ హీరోతో సినిమా అంటే చాలా బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యతను తీసుకుని నమ్మకంగా ముందుకెళుతున్నాను. దర్శకత్వం అంటేనే నమ్మకం.నాపై ఓ నిర్మాత, హీరో పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి బాధ్యతగా పని చేస్తున్నాను.

రభస గురించి చెప్పండి?

à°°à°­à°¸ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.  à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± పాత్ర తమ ఇంటిలోని కుర్రాడిని ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసుకునే విధంగా ఉంటుంది. ఫస్టాప్ అంతా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ వేలో సాగుతుంది. సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ వ్యాల్యూస్ తో అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అన్నీ మిళితమై ఉంటాయి. ఇందులో ఏదీ ఓవర్ à°—à°¾ ఉండదు. పంచ్ డైలాగులు ఉంటాయి. కానీ కథకు లింకయ్యి ఉంటాయి. ఎన్టీఆర్ à°ˆ సినిమాలో కొత్తగా కనిపిస్తారు.

ఎన్టీఆర్ తో సినిమా చేయడం ఎలా ఉంది?

ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ హీరో. ఆయనతో సినిమా చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఈ సినిమాలో 20మందిగా ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. ఎన్టీఆర్ తో షాట్ తీసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాను. ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. నటన పరంగా ఎన్టీఆర్ విజృంభిచేస్తారు.

ఈ సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చింది?

ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. స్విట్జర్ల్యాండ్ లో ఎన్టీఆర్, సమంత పాల్గొనగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 20కల్లా సినిమా పూర్తయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ నెల 27న ఆడియో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే నెల సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం.

'రభస' కథ గురించి?

ఈ కథ అనుకున్నప్పుడు మామూలు సాదాసీదా కథ. కానీ ఎన్టీఆర్ కి చెప్పేటప్పుడు మార్పులు చేసి చెప్పాను. కథ విన్న వెంటనే చాలా ఎగ్జయిట్ అయ్యారు. కథకు చేసిన మార్పుల వల్ల చాలా పవర్ ఫుల్ కథగా తయారయ్యింది.

ఈ కథ రాయడానికి మిమ్ముల్ని ఇన్స్ ఫైర్ చేసిందేమిటి?

నేను చాలా సినిమాలు చూస్తాను. వాటిల్లో ఏదో ఒకటి నన్ను ఇన్స్ ఫైర్ చేస్తుంది. కానీ నాకు కాపీ కొట్టడం చాతకాదు. కాపీ కొట్టినా మన స్టైల్లో చేయాల్సి ఉంటుంది. అలా చేయడం నా వల్ల కాదు. అందుకే కాపీ జోలికి అసలు వెళ్లను.

సమంత... ప్రణీత గురించి చెప్పండి?

సమంతది  à°•à°¥à°²à±‹ ఇన్ వాల్వ్ అయ్యే పాత్ర. ప్రణీత పాత్ర ఎంటర్ టైన్ మెంట్ తో కూడుకున్నది. à°ˆ ఇద్దరూ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.

ఈ సినిమా లేట్ అయ్యంది కదా?

లేట్ అవ్వడానికి కారణం నేను. రెండు నెలల పాటు పచ్చ కామెర్లతో బాధపడ్డాను. దాంతో షూటింగ్ à°•à°¿ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. సినిమా సెట్స్ కు వెళ్లకముందు ఏడు నెలల పాటు ఆర్టిస్ట్ లు డేట్స్ అడ్జెస్ట్ అవ్వలేదు. దాంతో à°ˆ సినిమా కాస్త లేట్ అయ్యింది. à°Žà°‚à°¤ లేట్ అయినా మేము ప్లాన్ చేసిన విధంగానే సినిమాని పూర్తి చేసాం. 165రోజులు à°ˆ సినిమా షూటింగ్  à°•à±‹à°¸à°‚ ప్లాన్ చేసాం.  à°•à°¾à°¨à±€ 135రోజుల్లోనే పూర్తి చేసాం. à°† à°°à°•à°‚à°—à°¾ మేం ప్లాన్  à°šà±‡à°¸à°¿à°¨ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసాం.

ఈ సినిమా సమయంలో నిర్మాతతో మీకు గొడవ అయ్యిందనే వార్తలు వచ్చాయి?

à°•à°¥ గురించి జరిగిన డిస్కషన్ లో గొడవ తప్ప... మరో à°°à°•à°‚à°—à°¾ కాదు. బెల్లంకొండగారికి à°•à°¥ నచ్చిందంటే ఆడియన్స్ à°•à°¿ సినిమా కనెక్ట్ అయ్యినట్టే.  à°†à°¯à°¨ à°…à°‚à°¤ బాగా à°•à°¥ విషయంలో గైడెన్స్ ఇవ్వగలరు. మేము à°•à°¥ గురించి డిస్కషన్స్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాల్లో మా ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగేవి. అవి గొడవలు కాదు... సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ అంతే...

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాట పాడారు కదా?

అవును... రాక్షసి రాక్షసి అనే పాట పాడారు. ఎన్టీఆర్ తో పాట పాడించాలనే ఐడియా తమన్ ది. ఈ సినిమాలో డ్యాన్సులు కూడా అద్భుతంగా చేసారు ఎన్టీఆర్. ఆయన ప్రతి సినిమాలోనూ ఓ హైలెట్ స్టెప్పు ఉంటుంది. ఈ సినిమాలోని మూడో పాటలో అలాంటి ఓ స్టెప్పు ఉంది.

యాక్షన్ సన్నివేశాల గురించి?

ఈ చిత్రంలో ఏడు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఆ ఏడు యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. యాక్షన్ సీన్స్ ని కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.

కామెడీ ఎలా ఉంటుంది?

ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అదుర్స్ లో వీరి కాంబినేషన్ కి ఫుల్ మార్కులు పడ్డాయి. ఈ సినిమాకి కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది.

సాయి శ్రీనివాస్ తొలి సినిమా గురించి చెప్పండి?

బెల్లంకొండ సురేష్ గారు ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమా కోసం శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు. డ్యాన్స్, నటన, ఫైట్స్ ప్రతి విషయంలోనూ శిక్షణ తీసుకున్నాడు. ఇక వినాయక్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాబట్టి వంద శాతం తొలి సినిమాతోనే శ్రీనివాస్ సక్సెస్ చూడటం ఖాయం.

తదుపరి ప్రాజెక్ట్స్?

'తిక్క రేగితే' టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాను. ఇటీవలే ఈ కథను అల్లు అర్జున్ కి చెప్పాను. ఆయనకు కథ నచ్చింది. రవితేజగారికి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఫైనల్ గా ఎవరు ఈ చిత్రానికి హీరోగా సెట్ అవుతారో వేచి చూడాల్సిందే. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, దానయ్యగారితో కమిట్ మెంట్స్ ఉన్నాయి. రభస విడుదల తర్వాత నా తదుపరి ప్రాజెక్ట్ గురించి ప్రకటిస్తాను.

బాలీవుడ్ కి వెళ్లే ఆలోచన ఉందా?

నిజం చెప్పాలంటే 'కందిరీగ' హిందీ రీమేక్ కి నేను డైరెక్షన్ చేయాల్సి ఉంది. కానీ 'రభస' కమిట్మెంట్ వల్ల బాలీవుడ్ గురించి ఆలోచించలేదు 'రభస' కూడా హిందీలో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ కి పక్కాగా సూట్ అయ్యే కథ ఇది. కాబట్టి 'రభస' బాలీవుడ్ కి వెళుతుంది.

సొంత బ్యానర్ ఆలోచనలేమైనా ఉన్నాయా?

ఇప్పుడు డైరెక్టర్లందరూ నిర్మాతలుగా మారుతున్నారు. దీనికి కారణం ఉంది. ఓ స్టార్ హీరోతో సినిమా కమిట్ అయితే రెండేళ్లు ఆ సినిమా కోసం టైమ్ కేటాయించాల్సి వస్తోంది. కాబట్టి సొంత బ్యానర్ ఉంటే... బయట దర్శకులతో సొంత బ్యానర్ లో ఓ సినిమా ప్లాన్ చేసుకోవచ్చు. కొత్తవారికి, దర్శకుల దగ్గర వర్క్ చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లకి సినిమాలు చేసే అవకాశం ఇవ్వచ్చు. కాబట్టి సొంత బ్యానర్ ఆరంభించాలనే ఆలోచన ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాను.

 

Santhosh Srinivas Birthday Interview



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !