View

ఇంటర్య్వూ - డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ (హైపర్)

Thursday,September29th,2016, 11:50 AM

'కందిరీగ', 'à°°à°­à°¸' చిత్రాలతో సూపర్‌హిట్స్‌ సాధించి టాలెంటెడ్‌ డైరెక్టర్‌à°—à°¾ ప్రూవ్‌ చేసుకున్నారు సంతోష్‌ శ్రీన్‌వాస్‌. రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌à°² సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌లో తాజాగా వస్తోన్న ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హైపర్‌'. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, గ్లామరస్‌ బ్యూటీ రాశీఖన్నా జంటగా వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లి. పతాకంపై సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన 'హైపర్‌' చిత్రం సెప్టెంబర్‌ 30à°¨ వరల్డ్‌వైడ్‌à°—à°¾ అత్యధిక స్క్రీన్‌లలో గ్రాండ్‌à°—à°¾ రిలీజ్‌ అవుతుంది. à°ˆ సందర్భంగా దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌తో ఇంటర్వ్యూ.


'à°°à°­à°¸' తర్వాత ఇంత గ్యాప్‌ తీసుకోవడానికి కారణం ఏంటి?
- కావాలని గ్యాప్‌ తీసుకోలేదు. 2, 3 కథలు రాసుకున్నాను. కథకి తగ్గ హీరో, ప్రొడ్యూసర్‌ సెట్‌ అవ్వాలి. అంతేకానీ గ్యాప్‌ తీసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు.


రామ్‌ని దృష్టిలో పెట్టుకునే à°ˆ à°•à°¥ రెడీ చేశారా?
- ఫస్ట్‌ నేను లైన్‌ అనుకున్నాక దానికి రామ్‌ అయితే పర్‌ఫెక్ట్‌ à°—à°¾ యాప్ట్‌ అవుతాడని అనిపించింది. వెళ్లి రామ్‌à°•à°¿ à°•à°¥ చెప్పాను. రామ్‌à°•à°¿ బాగా నచ్చింది. చాలా ఎగ్జైట్‌ అయి వెంటనే à°ˆ సినిమా ఓకే చేశాడు. రామ్‌ ఎనర్జీకి, తన బాడీ లాంగ్వేజ్‌à°•à°¿ తగ్గట్టుగా స్క్రిప్ట్‌ డెవలప్‌ చేశాం. పర్‌ఫెక్ట్‌à°—à°¾ స్క్రిప్ట్‌ రెడీ అయ్యాకే సెట్స్‌à°•à°¿ వెళ్లాం.


తండ్రీ కొడుకుల రిలేషన్స్‌తో చాలా సినిమాలు వచ్చాయి? à°ˆ సినిమాలో ఉన్న కొత్తదనం ఏంటి?
- ఇలాంటి కాన్సెప్ట్‌తో ఏ సినిమా రాలేదు. à°’à°• కొడుకు తండ్రిని పిచ్చిగా ప్రేమించే à°•à°¥ ఇది. ఫాదర్‌ మీద à°Žà°‚à°¤ ప్రేమ ఉందో చాలా మంది మాటల్లో బయటికి చెప్పలేరు. అది అమ్మతోనో, పక్కవాళ్లతోనో షేర్‌ చేసుకుంటారు.


అసలు à°ˆ సినిమా కాన్సెప్ట్‌ ఏంటి?
- ప్రతి మనిషి జీవితంలో వాళ్ల ఫాదరే హీరో. అలాంటి ఫాదర్‌à°•à°¿ కొన్ని ప్రాబ్లమ్స్‌ ఎదురైతే వాటిని కొడుకు ఎలా తీర్చాడన్నదే మెయిన్‌ కాన్సెప్ట్‌. ఓవర్‌ ఎక్స్‌ప్రెషన్‌ à°­à°°à°¿à°‚à°šà°¡à°‚ అన్నదాన్ని ఫన్‌à°—à°¾ చూపించాం.


టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
- హీరో క్యారెక్టర్‌ చాలా హైపర్‌à°—à°¾ ఉంటుంది. అలాగే తండ్రి క్యారెక్టర్‌లోనూ ఉంటుంది. ప్రతి ఇంట్లో హైపర్‌లాంటి క్యారెక్టర్స్‌ ఉంటారు. తండ్రీ కొడుకుల మధ్య జరిగే à°’à°• లవ్‌స్టోరీ అని చెప్పవచ్చు. సినిమా చూశాక ఇలాంటి తండ్రి కావాలనుకుంటారు. ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ ఫీలవుతారు.


రామ్‌ క్యారెక్టర్‌ అండ్‌ క్యారెక్టరైజేషన్‌ ఎలా ఉంటుంది?
- చాలా ఎనర్జిటిక్‌à°—à°¾ రామ్‌ క్యారెక్టర్‌ ఉంటుంది. మన ఇళ్లలో ఉన్న సాదాసీదా కుర్రాడిలా ఉంటాడు. అలా సింపుల్‌à°—à°¾ కన్పించే à°“ కుర్రాడు ఏ రేంజ్‌à°•à°¿ వెళ్లాడు అనేది సస్పెన్స్‌. తన తండ్రికి ఎదురైన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్‌ చేసి ప్రత్యర్ధులపై ఎలా రియాక్ట్‌ అయ్యాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్‌à°—à°¾ తెరకెక్కించాం.


ముఖ్యమైన పాత్రల గురించి?
- రామ్‌ ఫాదర్‌à°—à°¾ సత్యరాజ్‌గారు యాక్ట్‌ చేశారు. మురళిశర్మ విలన్‌ క్యారెక్టర్‌ చేశారు. అలాగే మెయిన్‌ విలన్‌à°—à°¾ రావు రమేష్‌ చేశారు. à°ˆ సినిమాలో రావు రమేష్‌గారి క్యారెక్టర్‌ పెద్ద ఎసెట్‌ అవుతుంది. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు.


ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు?
సొసైటీలో జరిగే కరెంట్‌ ఎలిమెంట్‌ని తీసుకుని à°’à°• మంచి సందేశాత్మకమైన మెసేజ్‌ ఇవ్వబోతున్నాం. అదేమిటనేది స్క్రీన్‌పైన చూడాలి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసే à°’à°• యాంగిల్‌ ఉంది.


à°ˆ సినిమా ఎలాంటి హిట్‌ అవుతుందని అనుకుంటున్నారు?
- హిట్‌, ఫ్లాపులను నేను నమ్మను. మనం హండ్రెడ్‌ పర్సెంట్‌ కష్టపడాలి. హండ్రెడ్‌à°•à°¿ టు హండ్రెడ్‌ పర్సెంట్‌ కష్టపడ్డాను. నా టెక్నీషియన్స్‌ని కూడా కష్టపెడతాను. నేను తీసుకున్న హార్డ్‌వర్క్‌ ఎవరూ తీసుకోరు. à°…à°‚à°¤ స్ట్రాంగ్‌ హార్డ్‌వర్క్‌ టెక్నీషియన్స్‌ నుండి తీసుకుంటాను. గౌతంరాజుగారు, సమీర్‌రెడ్డి, అబ్బూరి రవి గతంలో వారు చేసిన సినిమాలకంటే ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టి à°ˆ సినిమా చేశారు. à°† ఎఫర్ట్‌ పెట్టబట్టే మూడున్నర నెలల్లో సినిమా కంప్లీట్‌ అయింది. 90 డేస్‌లో డే అండ్‌ నైట్‌ వర్క్‌చేశాం. à°ˆ సినిమాకి ట్వంటీ ఫోర్‌ అవర్స్‌ వర్క్‌ చేశాం. à°ˆ కష్టాన్ని నేను బలంగా నమ్ముతాను. ఏ రేంజ్‌ హిట్‌ అవుతుంది, à°Žà°‚à°¤ కలెక్ట్‌ చేసింది అనేది కాదు à°Žà°‚à°¤ మంచి సినిమా చేశాం అన్నదే ఇంపార్టెంట్‌. à°’à°• మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వాలని సినిమా స్టార్ట్‌ అవ్వక ముందే నేను ఫిక్స్‌ అయ్యాను. ఏదో à°’à°•à°Ÿà°¿ ఆడియన్స్‌à°•à°¿ కొత్తగా చెప్పాలి. జెన్యూన్‌à°—à°¾ à°’à°• మంచి à°•à°¥ చెప్పాలని à°ˆ సినిమా చేశాను.


'కందిరీగ'లో రామ్‌à°•à°¿ 'హైపర్‌'లో రామ్‌à°•à°¿ మీరు గమనించిన తేడా ఏంటి?
- తనతో మంచి ర్యాపో ఉంది. మేమిద్దరం సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం. చేస్తే 'కందిరీగ'ను మించి సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాం. రెండు మూడు కథలు అనుకుని ఫైనల్‌à°—à°¾ 'హైపర్‌' à°•à°¥ ఓకే చేశాం. మేం ఇద్దరం సినిమా చేస్తున్నామంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగా ఉంటాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని à°ˆ సినిమాను కొత్తగా చేశాం. రామ్‌ పెర్ఫామెన్స్‌లో మెచ్యూరిటీ చాలా బాగుంది. రామ్‌ కమర్షియల్‌ సినిమా చేయగలడు. 'నేనుశైలజ'లాంటి సినిమాలు చేయగలడు. నా స్టైల్‌à°•à°¿ తగ్గట్టుగా కమర్షియల్‌ ఫార్మాట్‌లో రామ్‌ ఎనర్జీ లెవల్స్‌ని హైపర్‌à°—à°¾ చూపిస్తూ à°ˆ సినిమా తీశాం.


ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు?
- బేసిక్‌à°—à°¾ నాకు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిలింస్‌ బాగా ఇష్టం. ఫ్యామిలీ ఎమోషన్స్‌ అందరికీ కనెక్ట్‌ అవుతాయి. à°† ఎమోషన్స్‌ లేని మనిషి నాకు తెలిసి ఎవరూ ఉండరు. à°ˆ వాల్యూస్‌ ఎప్పుడూ హానెస్ట్‌à°—à°¾ ఉంటాయి. స్క్రీన్‌ మీద చూపించినపుడు చాలా జెన్యూన్‌à°—à°¾ కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు కొత్తగా ఎమోషన్స్‌ని చూపించాలి.


à°ˆ కథకి ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?
- నాకు మా ఫాదర్‌ అంటే చాలా ఇష్టం. ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎప్పుడూ ఓపెన్‌à°—à°¾ మాట్లాడుకోరు. 90 శాతం అన్ని ఇళ్లలో ఇదే ప్రాబ్లం. ఇద్దరూ ఎదురుపడి చూసుకోరు,మాట్లాడుకోరు. ఇండియన్‌ కల్చర్‌లో అదొక అద్భుతమైన ఎమోషన్‌ అని నా ఫీలింగ్‌. మా నాన్న అంటే నాకు ఇంత ఇష్టంరా అని ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోరు. కానీ తండ్రికి ప్రాబ్లమ్‌ వచ్చినపుడు à°† సిట్యుయేషన్‌లో ఎక్కువగా రియాక్ట్‌ అయ్యేది కొడుకు మాత్రమే. à°† రియాక్షన్‌ స్క్రీన్‌ మీద చూసినపుడు మనమే చాలా హ్యాపీగా ఫీలవుతాం. అది చాలా వాల్యుబుల్‌ ఎమోషన్‌. లైఫ్‌లో చాలా మంది జెన్యూన్‌ పర్సన్స్‌ని చూశాను. వారు దేనికీ కమిట్‌ అవ్వరు. పాజిటివ్‌à°—à°¾ వుంటారు. కరప్షన్‌ ఉండదు. వీరు ఎలా ఉండగలుగుతున్నారు అని నాకే డౌట్‌ స్టార్ట్‌ అయింది. వాళ్లు à°…à°‚à°¤ జెన్యూన్‌à°—à°¾ ఉంటే à°† రియాక్షన్‌ ఎంతో ప్రభావం చూపిస్తుంది సొసైటీ మీద. à°’à°• ఉపయోగపడే మనిషి వుంటే సొసైటీకి à°Žà°‚à°¤ మేలు జరుగుతుంది అనేది నేను రియల్‌ లైఫ్‌లో చూశాను. అవన్నీ మా సినిమాలో ఉంటాయి.


మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం?
- కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండే బ్రాడ్‌ ఫిలింస్‌ అంటే బాగా ఇష్టం. టైటిల్‌ కూడా అలాగే ఉండాలి.


మణిశర్మతో à°°à±€ రికార్డింగ్‌ చేయించడానికి కారణం?
- జిబ్రాన్‌ బిజీగా ఉండడం వల్ల అర్జంట్‌à°—à°¾ మేము మణిశర్మ గారితో à°°à±€ రికార్డింగ్‌ చేయించడం జరిగింది. మణిశర్మ ఎక్స్‌ట్రార్డినరీగా ఆర్‌ఆర్‌ చేశారు.


ఆడియోకి ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది?
- ట్రైలర్‌à°•à°¿ హెవీ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే జిబ్రాన్‌ ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్స్‌ కంపోజ్‌ చేశాడు. కంబాక్‌.. కంబాక్‌, హైపర్‌ టైటిల్‌ సాంగ్‌, ఒంపుల దనియా, బేబీ డాళ్‌ పాటలకి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.


రాశీఖన్నా క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
- à°ˆ చిత్రంలో రాశీఖన్నా డ్యూయల్‌ రోల్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించింది. తను చేసిన అన్ని సినిమాల్లోకన్నా ది బెస్ట్‌ పర్ఫామెన్స్‌ రాశీఖన్నా చేసింది.


14 రీల్స్‌ లో సినిమా చేయడం ఎలా ఉంది?
- రామ్‌, గోపి, అనిల్‌గారికి సినిమా అంటే ప్యాషన్‌. వాళ్లు సినిమాని అద్భుతంగా ప్రేమిస్తారు. షూటింగ్‌ జరిగేటప్పుడు డే అండ్‌ నైట్‌ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌à°—à°¾ ఉండి వర్క్‌ చేసుకుంటారు. ప్రాజెక్ట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కారు. బ్యానర్‌ వాల్యూ వుండాలి. సినిమాని నిలబెట్టాలి అనే తపన వారిలో హై లెవల్స్‌లో ఉంటుంది. 14 రీల్స్‌ అంటే నాకు మదర్‌లాంటిది. మంచి రెస్పెక్ట్‌ ఉంది.


నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి?
- సబ్జెక్ట్‌లు రెడీగా ఉన్నాయి. హైపర్‌ ప్రమోషన్‌ పూర్తయ్యాక నెక్ట్స్‌ సినిమా ఎనౌన్స్‌ చేస్తాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !