View

ఇంటర్య్వూ - శరత్ కుమార్ (నేనోరకం)

Wednesday,March15th,2017, 08:42 AM

సాయిరాం శంక‌ర్‌, à°¶‌à°°‌త్ కుమార్‌, రేష్మీ మీన‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం నేనోర‌à°•à°‚. సుద‌ర్శ‌న్ à°¸‌లేంద్ర à°¦‌ర్శ‌à°•‌త్వంలో దీపా శ్రీకాంత్ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ సినిమా మార్చి 17à°¨ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. à°ˆ సంద‌ర్భంగా సినిమాలో కీల‌à°•‌పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¤‌మిళ స్టార్ హీరో à°¶‌à°°‌త్‌కుమార్‌తో ఇంట‌ర్వ్యూ...


తెలుగులో సినిమా చేయ‌డానికి నేనెప్పుడూ రెడీయే...
- కెరీర్ ప్రారంభంలో కెప్టెన్ అనే సినిమా తెలుగు, à°¤‌మిళంలో రూపొందింది. à°¤‌ర్వాత తెలుగులో గ్యాంగ్ లీడ‌ర్‌, స్టూవ‌ర్ట్‌పురం పోలీస్ స్టేష‌న్ à°¸‌హా à°ª‌లు చిత్రాల్లో మంచి పాత్ర‌ల్లో à°¨‌టించాను. à°¤‌మిళంలో హీరోగా మారిన à°¤‌ర్వాత తెలుగులోకి అనువాదమైన మండే సూర్య‌డు పెద్ద à°¸‌క్సెస్ సాధించింది. తమిళంలో బిజీ హీరో అయిన తెలుగులో మంచి పాత్ర‌లు à°µ‌చ్చిన‌ప్పుడు చేస్తూనే ఉన్నాను. à°¤‌ప్ప గ్యాప్ తీసుకోవాల‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే తెలుగు ప్రేక్ష‌కులు à°¨‌న్నెప్పుడూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. `నేనో à°°à°•à°‚` వంటి à°¡à°¿à°«‌రెంట్ à°•‌à°¥‌à°²‌తో à°Žà°µ‌రూ à°µ‌చ్చినా నేను సినిమాలు చేయ‌డానికి సిద్ధంగానే ఉంటాను.


నాకు à°¨‌చ్చిన పాయింట్ అదే...
- నేనోర‌à°•à°‚ సినిమా à°•‌థను డైరెక్ట‌ర్ సుద‌ర్శ‌న్ చెప్పిన‌ప్పుడు నాకు బాగా à°¨‌చ్చింది. మంచి ఎమోష‌న్స్‌తో పాటు మంచి సోష‌ల్ మెసేజ్ ఉన్న చిత్రంగా భావించాను. à°† పాయింట్ à°¨‌చ్చ‌డంతోనే నేనోర‌à°•à°‚ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాను. అలాగే సాయిరాం శంక‌ర్ క్యారెక్ట‌ర్‌ను అయినా, నా క్యారెక్ట‌ర్ అయినా à°¦‌ర్శ‌కుడు డిజైన్ చేసిన తీరు బాగా à°¨‌చ్చింది. ఇప్ప‌à°Ÿà°¿ యువ‌తను ఉద్దేశించి మంచి మెసేజ్‌తో చేసిన సినిమా. ప్రేమంటే ఏంటి? నిజ‌మైన ప్రేమేంటి? à°¤‌ల్లిదండ్రుల పేమ‌..అనేక విష‌యాల‌ను à°ˆ సినిమాలో చెప్పాం.


అలాంటి à°¸‌బ్జెక్ట్ à°µ‌స్తే చేస్తాను....
- à°¤‌మిళంలో à°¤‌నీ ఒరువ‌న్‌..తెలుగులో ధృవ సినిమాలో à°…à°°‌వింద్‌స్వామి విల‌న్‌à°—à°¾ à°¨‌టించాడు. అరవింద స్వామి à°Žà°‚à°¤ విల‌న్ అయినా à°šà°¿à°µ‌à°°‌కు చిన్న పాజిటివ్ à°Ÿ‌చ్ ఉంటుంది. అలాంటి క్యారెక్ట‌ర్ à°µ‌చ్చిన‌ప్పుడు విల‌న్‌à°—à°¾ అయినా చేయ‌డానికి నేను సిద్ధ‌మే.à°¶‌à°°‌త్‌కుమార్‌గారు à°ˆ క్యారెక్ట‌ర్‌లో ఉంటే బావుంటుంద‌ని నా à°µ‌ద్ద‌కు à°µ‌చ్చి, à°•‌à°¥ నాకు à°¨‌చ్చితే నేను ఎప్పుడూ సిద్ధ‌మే. నేను ఇప్ప‌à°Ÿà°¿ 140 సినిమాలకు పైగా à°¨‌టించాను. చాలా à°¡à°¿à°«‌రెంట్ పాత్ర‌లు చేశాను. కొత్త‌à°—à°¾ ఏదైనా చేయాల‌నిపిస్తుంది. ఉదాహ‌à°°‌à°£ చెప్పాలంటే అమితాబ్ à°¬‌చ్చ‌న్‌గారిని చూస్తే ఆయ‌à°¨ à°¡à°¿à°«‌రెంట్ పాత్ర‌ల్లో à°¨‌టిస్తుంటారు. ఆయ‌à°¨‌లా కొత్త పాత్ర‌ల్లో à°¨‌టించాల‌ని ఉంది.


చిరుగారు నాకు స్పెష‌ల్‌...
- తెలుగు ఇండ‌స్ట్రీలో à°…à°‚à°¦‌రితో చాలా క్లోజ్‌à°—à°¾ ఉంటాను. సుహాసినిగారు స్టార్ట్ చేసిన 80 అనే గ్రూప్ à°µ‌ల్ల à°…à°‚à°¦‌à°°à°¿ à°®‌ధ్య ఇంకా మంచి రిలేష‌న్ ఏర్ప‌డింది. అయితే చిరంజీవిగారితో నాకు మంచి అనుబంధం ఏర్ప‌డింది. à°ˆ ప్ర‌త్యేకానుంబంధం ఎందుకంటే..నేను కొన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు చిరంజీవిగారిని హీరోగా పెట్టి à°“ సినిమా చేయాల‌నుకుని, ఆయ‌à°¨ అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్ళి à°•‌లిశాను. ఆయ‌à°¨‌కు à°…à°¸‌లు విష‌యం చెప్ప‌గానే..దీనికి ఇంత దూరం రావాల‌à°°à°¾..అన్నారు. మీ రెమ్యున‌రేష‌న్ ఎంతండి అని అంటే..నాకు నువ్వు రెమ్యున‌రేష‌న్ ఇస్తావా à°°à°¾..అనడ‌మే కాకుండా నువ్వు నన్ను హెల్ప్ అడిగావ్‌..ముందు సినిమా చెయ్‌..à°¤‌ర్వాత అన్నీ చూసుకుందాం..అన్నారు. అప్పుడు ఆయ‌à°¨ అన్న‌మాట‌à°²‌ను నేనింకా à°®‌à°°‌చిపోలేను. అందుకే నాకు చిరంజీవి ఎప్పుడూ స్పెష‌లే. కానీ à°¤‌ర్వాత నేను పెద్ద హీరో అవుతానని à°“ సంద‌ర్భంలో చిరంజీవిగారు చెప్పిన‌ట్లు నేను పెద్ద హీరోగా మారిపోయాను. à°¤‌ర్వాత చిరంజీవిగారితో సినిమా చేయ‌లేక‌పోయాను. అలాగే ఇప్పుడు చిరంజీవిగారు à°°à±€ ఎంట్రీ మూవీ ఖైదీ నంబ‌ర్ 150లో à°“ చిన్న సీన్‌లో అయినా à°¨‌టిస్తాన‌ని కూడా చిరంజీవిగారితో, వినాయ‌క్‌గారితో అన్నాను. కానీ కుద‌à°°‌లేదు. ఆయ‌à°¨‌తో à°…à°µ‌కాశం à°µ‌స్తే à°¤‌ప్ప‌కుండా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌డానికి నేను ఎప్పుడూ సిద్ధ‌మే.


సాయిరాం శంక‌ర్ à°¨‌à°Ÿ‌à°¨ గురించి...
- నేనో à°°‌à°•à°‚ సినిమాలో సాయిరాం శంక‌ర్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశారు. అందుకు à°¤‌గ్గ‌ట్లే సాయిరాం శంక‌ర్ à°† పాత్ర‌లో ఒదిగిపోయి à°¨‌టించాడు. సీనియ‌ర్ యాక్ట‌ర్ à°…à°¯‌à°¨ నాతో పోటీ à°ª‌à°¡à°¿ à°¨‌టించాడు. à°¤‌à°¨‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంది.


అందుకే ఫిట్‌à°—à°¾ ఉంటాను...
- నేను ఇంత ఫిట్‌à°—à°¾ ఉండ‌టానికి కార‌ణం నా à°…à°²‌వాట్లే కార‌ణం. నేను వేళ‌కు నియ‌మిత ఆహారాన్ని తీసుకుంటాను. ప్ర‌తిరోజు à°—à°‚à°Ÿ నుండి గంటన్న‌à°°‌పాటు వ్యాయామం చేస్తాను. à°®‌ద్యం తీసుకోను.


à°¦‌ర్శ‌à°•‌త్వం చేయ‌డానికి à°¸‌à°®‌యం లేదు...
- నేను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ నా వంద‌à°µ చిత్రానికి నేనే à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించాను. అయితే à°¦‌ర్శ‌à°•‌త్వం à°…à°‚à°¤ సుల‌à°­à°‚ కాదు. అన్నీ క్రాఫ్ట్స్‌ను à°¦‌గ్గ‌రుండి చూసుకోవాలి. అందు కోసం మినిమ‌మ్ ఆరు నెల‌లు à°¸‌à°®‌యం à°ª‌డుతుంది. ప్ర‌స్తుతం à°…à°‚à°¤ à°¸‌à°®‌యం లేదు.


వాడొక నీచుడు...
- మా అమ్మాయి à°µ‌à°°‌à°²‌క్ష్మి à°¶‌à°°‌త్‌కుమార్ à°’à°•‌à°¡à°¿ గురించి ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి à°ª‌రిస్థితి à°’à°• సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు, à°¸‌మాజంలో స్త్రీల‌కు ఎదుర‌వుతున్న సిచ్యువేష‌న్సే కార‌ణం. అయితే à°µ‌à°°‌à°²‌క్ష్మిని ఇబ్బంది పెట్టిన వ్య‌క్తి, à°µ‌à°°‌à°²‌క్ష్మికి బాగా తెలిసిన వ్య‌క్తి, à°¶‌à°°‌త్‌కుమార్ కుమార్తె అని తెలిసినా ఇబ్బంది పెట్టాడంటే వాడెంత నీచుడో తెలుస్తూనే ఉంది. స్త్రీల‌ను గౌర‌వించ‌à°¡à°‚ à°®‌à°¨ సంప్ర‌దాయం.


à°…à°‚à°¦‌రిలో మార్పు రావాలి...
- పైర‌సీ à°¨‌శించాలంటే à°’à°• న్యాయ‌à°µ‌వ్య‌స్థ‌తోనో, పోలీసుల ద్వారానో వీలు కాదు. à°…à°‚à°¦‌రిలో మార్పు రావాలి. à°…à°‚à°¦‌రూ పైరేటెడ్ సీడీల్లో సినిమాలు చూడ‌కూడద‌ని గట్టి నిర్ణయం తీసుకోవాలి.


చేయ‌బోతున్న చిత్రాలు గురించి...
- రాడాన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో సినిమాలేవీ చేయ‌à°¡à°‚ లేదు. అయితే మారి à°®‌రో బ్యాన‌ర్ అయిన ఐ పిక్చ‌ర్స్ అనే నిర్మాణ సంస్థ‌లో సినిమాల‌ను నిర్మిస్తున్నాం. à°ˆ బ్యాన‌ర్‌లో విజ‌య్ ఆంటోనితో à°“ సినిమాను, జీవీ ప్ర‌కాష్‌తో à°“ సినిమా చేస్తున్నాం. ఇవి కాకుండా నేనొక à°ª‌à°µ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌బోతున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !