View

సావిత్రి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - నారా రోహిత్

Wednesday,February24th,2016, 05:03 PM

నారా రోహిత్ హీరోగా, నందిత హీరోయిన్‌à°—à°¾ నటించిన‌ సినిమా ‘సావిత్రి`. పవన్ సాదినేని దర్శకుడిగా, విజన్ ఫిలిమ్ మేకర్ బ్యానర్‌పై à°¡à°¾.వి.బి. రాజేంద్రప్రసాద్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే ప్రేమికుల రోజు కానుక‌à°—à°¾ రిలీజైంది. టీజ‌ర్‌à°•à°¿ అద్భుత‌మైన స్పంద‌à°¨ à°µ‌చ్చింది. లేటెస్టుగా చిత్ర à°•‌థానాయ‌కుడు రోహిత్ స్వ‌యంగా పాడిన స్పెష‌ల్ సాంగ్‌ని ఆవిష్క‌రించారు. మార్ మార్ తీన్‌మార్ .. గుండె జారి తీన్ మార్ అంటూ సాగే à°ˆ పాట‌ను ప్ర‌ముఖ నిర్మాత, వారాహి à°š‌à°²‌à°¨‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్ నాన‌క్‌రామ్‌గూడ రామానాయుడు విలేజ్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°ˆ కార్య‌క్ర‌మంలో సాయి కొర్ర‌పాటి, రోహిత్‌, నందిత‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, à°®‌ధు, à°µ‌సంత్‌, శ్రావ‌ణ్, అజయ్‌, కృష్ణ చైత‌న్య à°¤‌దిత‌రులు వేడుక‌లో పాల్గొన్నారు.


అనంత‌à°°à°‚ నిర్మాత à°¡à°¾. వి.వి.రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ - ''విజ‌న్ ఫిలింస్‌లో తొలి ప్ర‌à°¯‌త్నంగా à°“ మంచి ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ తీయాల‌నుకున్నాం. ఎలాంటి ద్వంద్వార్థాలు లేని సంభాష‌à°£‌à°²‌తో ఆహ్ల‌à°¦‌à°•‌à°°à°‚à°—à°¾ ఉండే చిత్ర‌మిది. రోహిత్ à°ˆ చిత్రంలో à°“ à°š‌క్క‌ని పాట పాడారు. à°¤‌ను ఇంత బాగా పాడ‌à°—‌à°²‌à°¡‌ని అనుకోలేదు. à°¦‌ర్శ‌కుడు à°ª‌à°µ‌న్ à°ª‌నిత‌నం అద్భుతం. చైత‌న్య డైలాగ్స్ హైలైట్‌à°—à°¾ ఉంటాయి. కుటుంబ à°¸‌మేతంగా చూడ‌à°¦‌గ్గ చిత్ర‌మిది. మార్చి 4à°¨ ఆడియో, అదే నెల 25à°¨ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఆడియోని జేఆర్‌సీ à°•‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో చేస్తున్నాం'' అన్నారు.


హీరో నారా రోహిత్ మాట్లాడుతూ - ''రెండేళ్లుగా à°¦‌ర్శ‌కుడు నేను à°ˆ స్ర్కిప్టు విష‌యంలో à°•‌లిసి ట్రావెల్ అయ్యాం. à°† à°¤‌ర్వాత నిర్మాత à°µ‌చ్చి చేరారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. à°ª‌à°µ‌న్ à°ˆ చిత్రాన్ని à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు. à°¤‌à°¨ à°µ‌ర్కింగ్ స్ట‌యిల్ బావుంది. ఆర్టిస్టులంతా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. సోలో à°¤‌ర్వాత à°®‌ళ్లీ à°“ మంచి ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ అవుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. à°ˆ చిత్రానికి డీఓపీ వెరీ స్పెష‌ల్‌. రౌడీ ఫెలో మూవీ à°•à°¿ కృష్ణ చైత‌న్య మాట‌లు అందించారు. వాటికి చక్క‌ని ప్ర‌శంస‌లొచ్చాయి. కృష్ణ చైత‌న్య à°®‌రోసారి నా సినిమాకి మాట‌లు అందించారు. పాట‌లు కూడా రాశాడు. à°ˆ సినిమాలో à°“ పాట పాడాల్సిన సంద‌ర్భం à°µ‌చ్చింది. పాడేశాను. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌నే అనుకుంటున్నా. మా సినిమాకి ప్రేక్ష‌కుల ఆశీస్సులు కావాలి'' అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°ª‌à°µ‌న్ సాదినేని మాట్లాడుతూ - ''నా మొద‌à°Ÿà°¿ సినిమా ` ప్రేమ ఇష్క్ కాద‌ల్` తీసిన‌ప్పుడు à°“ పంపిణీదారుడు విలువైన à°¸‌à°²‌హా ఇచ్చారు. యూత్ కోసం సినిమా తీస్తే ఫ్యామిలీ నుంచి ఒక్క టిక్కెట్టే తెగుతుంది. అదే ఫ్యామిలీ కోస‌మే సినిమా తీస్తే నాలుగు టిక్కెట్లు తెగుతాయ్ అన్నారు. నిర్మాత బావుంటేనే సినిమాలు తీస్తారు. అలా ఆలోచించి à°“ à°š‌క్క‌ని ఫ్యామిలీ కంటెంట్‌తో à°ˆ సినిమా తీశాను. ప్ర‌తి ఆర్టిస్టులో తెలుగుత‌నం à°•‌నిపించాల‌ని చేసిన సినిమా ఇది. à°•‌à°¥ పూర్తిగా విన‌కుండానే లైన్ à°¨‌చ్చి నిర్మాత షూటింగుకి ఓకే చెప్పారు. à°…à°¤‌డు ఎన్నో విలువైన సూచ‌à°¨‌లు ఇచ్చారు. శ్రావ‌ణ్ అద్భుత‌మైన సంగీతం అస్సెట్‌. పోస్ట‌ర్ రిలీజ్ నుంచే మా సినిమాకి బిజినెస్ మొద‌లైంది. అనీల్ భాను క్రియేష‌న్ à°µ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది. ప్రేక్ష‌కుల ఆశీస్సులు కావాలి''అన్నారు.


à°¨‌టుడు à°®‌ధు మాట్లాడుతూ - ''నిర్మాత à°¬‌డ్జెట్ విష‌యంలో రాజీకి రాకుండా à°–‌ర్చు చేశారు. రోహిత్ à°ˆ చిత్రంలో à°š‌క్క‌ని పాట పాడారు. à°† పాట‌తోనే à°…à°‚à°¦‌రిలోనూ హుషారు పెరిగింది. పెద్ద విజ‌యం సాధించాలి'' అన్నారు.


మాట‌à°² à°°‌à°š‌యిత కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ - ''సాయి కొర్ర‌పాటి చేతుల మీదుగా à°ˆ పాట లాంచ్ కావ‌à°¡à°‚ అదృష్టం. ఆయ‌à°¨ à°…à°‚à°¡‌దండ‌à°²‌తో à°®‌à°°à°¿à°‚à°¤ ముందుకెళ్లాల‌ని ఆశిస్తున్నా. à°ˆ టీమ్ తొలి నుంచీ సుప‌రిచితం. రోహిత్ à°š‌క్క‌à°—à°¾ పాడాడు'' అన్నారు.


నందిత మాట్లాడుతూ - ''రోహిత్ పాడ‌à°Ÿà°‚ నేను అస్స‌లు à°¨‌మ్మ‌లేదు. చాలా à°š‌క్క‌à°—à°¾ పాడారు à°¤‌ను. సావిత్రి రోల్‌ని నాకోస‌మే రాసినందుకు à°ª‌à°µ‌న్‌à°•à°¿ థాంక్స్‌. నా కెరీర్‌లో à°“ మంచి రోల్‌లో à°¨‌టిస్తున్నా. ఇత‌à°° టీమ్ à°µ‌ర్కింగ్ స్ట‌యిల్‌ బావుంది. సాయి గారికి కృత‌జ్ఞ‌à°¤‌లు'' అన్నారు.


ముర‌ళి à°¶‌ర్మ‌, à°…à°œ‌య్‌, à°°‌విబాబు, జీవా, పోసాని, వెన్నెల కిషోర్‌, à°¸‌త్యం రాజేష్‌, ప్ర‌భాస్ శీను, à°®‌ధు à°¤‌దిత‌రులు à°¨‌టించారు. à°ˆ చిత్రానికి కెమెరా: à°Ž.à°µ‌సంత్‌, సంగీతం: బి.శ్రావ‌ణ్‌, ఎడిటింగ్‌: గౌత‌మ్ నెరుసు, à°•‌à°³‌: à°¹‌à°°à°¿ à°µ‌ర్మ‌, ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, à°•‌à°¥‌-à°•‌à°¥‌నం-à°¦‌ర్శ‌à°•‌త్వం: à°ª‌à°µ‌న్ సాధినేని.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !