View

డబ్బు కోసం సినిమాలు చేయడంలేదు - సీనియర్ నరేష్

Sunday,March06th,2016, 05:50 PM

సీనియ‌ర్ à°¨‌రేష్‌కు న్యూయార్క్ కు చెందిన అకాడ‌మీ ఆఫ్ యూనివ‌ర్శ‌ల్ గ్లోబ‌ల్ పీస్ గౌర‌à°µ డాక్ట‌రేట్‌ను à°…à°‚à°¦‌జేసింది. à°ˆ సందర్భంగా à°¨‌రేష్ హైద‌రాబాద్‌లో à°ˆ రోజు (6.3.2016) మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

 

మీడియా సమావేశంలో à°¨‌రేష్ మాట్లాడుతూ - ''సౌత్ ఇండియాలో నాకూ, à°•‌ర్ణాట‌à°•‌కు చెందిన à°“ à°­‌à°°‌à°¤‌నాట్య à°•‌ళాకారిణికి గౌర‌à°µ డాక్ట‌రేట్ల‌ను à°…à°‚à°¦‌జేశారు. à°ˆ డాక్ట‌రేట్‌ను నాకు à°¨‌à°Ÿ‌à°¨ నేర్పిన జంధ్యాల‌గారికి, విజ‌à°¯‌నిర్మ‌à°²‌గారికి, నాకు పిల్ల‌ర్‌à°—à°¾ à°¸‌పోర్ట్ చేసిన కృష్ణ‌గారికి, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు అంకితం చేస్తున్నాను. ఇటీవ‌లే తెలంగాణ స్పీక‌ర్ చేతుల మీదుగా à°¨‌à°µ‌à°°‌à°¸‌రాయ అనే బిరుదును కూడా అందుకున్నాను.కృష్ణ‌గారి గోల్డెన్ జూబ్లీ à°œ‌రుగుతున్న à°ˆ à°¤‌రుణంలో ఆయ‌à°¨ à°¨‌టిస్తున్న శ్రీ శ్రీ సినిమాలో నేను కూడా à°“ పాత్ర‌ను పోషించాను. à°ˆ సినిమాలో నా టైటిల్ కార్డును ముప్ప‌à°²‌నేని శివ కొత్త‌à°—à°¾ వేశారు. à°¨‌à°µ‌à°°‌à°¸‌రాయ డాక్ట‌ర్ à°¨‌రేష్ అని టైటిల్ కార్డు à°ª‌డనుంది. à°ˆ గౌర‌à°µ డాక్ట‌రేట్‌తో à°¨‌టుడిగా, పౌరుడిగా నా బాధ్య‌à°¤ పెరిగింది. à°ˆ ఏడాది నేను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ నేను శైల‌à°œ సినిమా విడుద‌లైంది. చిత్రం à°­‌ళారే విచిత్రం, మీ శ్రేయోభిలాషి, à°…à°‚à°¦‌à°°à°¿ బంధువ‌à°¯ సినిమాల à°¤‌ర్వాత à°† స్థాయిలో నేను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ సినిమా `గుంటూరు టాకీస్‌`. à°ˆ సినిమా యువ‌à°¤‌కు à°¦‌గ్గ‌రైంది. జోన‌ర్ సినిమా ఇది. à°Ž à°¸‌ర్టిఫికెట్ ఉంది. కాస్త ఎరోటిక్‌గానూ అనిపిస్తుంది. సింగిల్ స్క్రీనుల్లో బాగా ఆడుతోంది. యూత్‌à°•à°¿ à°¨‌చ్చిన మాస్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌.

 

à°ˆ సినిమా à°¨‌న్ను à°®‌రో 10 మెట్లు పైకి తీసుకెళ్లే సినిమా అయింది. ఫ్యాన్స్ à°Žà°‚à°¤‌కాలంగానో ఎదురుచూస్తున్న‌ట్టు à°®‌హేష్‌తో à°•‌లిసి à°¨‌టించే à°…à°µ‌కాశం బ్ర‌హ్మోత్స‌వంలో à°µ‌చ్చింది. త్రివిక్ర‌మ్ సినిమా కూడా మంచి పేరు తెస్తుంది. వీరుపోట్ల à°¦‌ర్శ‌à°•‌త్వంలో సునీల్ హీరోగా à°¨‌టిస్తున్న సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నాను. à°®‌రో ఐదారు ప్రాజెక్టులు డిస్క‌à°·‌న్ స్టేజీలో ఉన్నాయి. వాటిలో తమిళ్‌, తెలుగు బై లింగ్వుల్ à°’à°•‌à°Ÿà°¿ ఉంది. à°¡‌బ్బు కోసం కాకుండా, మంచి à°¸‌బ్జెక్ట్ ఉన్న సినిమాల‌ను ఒప్పుకుంటున్నాను'' అని చెప్పారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !