View

ఎ శ్యామ్ గోపాల్ వర్మ నా కెరియర్ కి హెల్ప్ అవుతుంది - షఫీ

Friday,January02nd,2015, 04:22 PM

కిస్, జులాయి, వాంటెడ్, ఖడ్గం, ఛత్రపతి  à°¤à°¦à°¿à°¤à°° చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేసి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న à°·à°«à±€ 'కమిలి' చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు. తాజాగా à°·à°«à±€ నటించిన 'à°Ž శ్యామ్ గోపాల్ వర్మ' చిత్రం జనవరి 1à°¨ విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇందులో కూడా à°·à°«à±€ చాలా డిఫరెంట్ రోల్ చేసారు. సినిమాకు వస్తున్న స్పందన, తన పాత్రకు దక్కుతున్న ప్రశంసల పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మీడియాతో ముచ్చటించారు à°·à°«à±€. à°† విశేషాలు à°ˆ విధంగా...

'ఎ శ్యామ్ గోపాల్ వర్మ' చిత్రం విడుదలయ్యింది కదా, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది?
సినిమా విడుదలైన తొలి రోజున మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమందికి ఫస్టాప్ నచ్చింది. మరికొంతమందికి సెకండాఫ్ నచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన సినిమా కాబట్టి, మౌత్ టాక్ తో షో షోకి వసూళ్లు పెరుగుతున్నాయి. ఓవరాల్ గా మేం ఎక్స్ ఫెక్ట్ చేసిన దానికంటే రెస్పాన్స్ బాగుంది. కాన్సెఫ్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు తొలి రోజు ఈ మాత్రం రెస్పాన్స్ రావడం చాలా మంచి విషయం.

ఈ చిత్రం టైటిల్ ఇది రాంగోపాల్ వర్మపై సెటైరికల్ చిత్రమనే ఫీలింగ్ ని కలుగజేసింది కదా? మరి ఈ సినిమాలో నటించపట్ల ఎలా ఫీలయ్యారు?
ఈ సినిమా కథ, టైటిల్ చెబుతున్నప్పుడు ఇది రాంగోపాల్ వర్మ కథ కాదు. ఇది ఫ్యూర్లీ శ్యాంగోపాల్ వర్మ కథ అని డైరెక్టర్ రాకేష్ శ్రీనివాస్ చెప్పారు. నాకు కథ నచ్చింది. నా క్యారెక్టరైజేషన్ నచ్చింది. దాంతో ఇన్ వాల్వ్ అయ్యి ఈ సినిమా చేసాను. డైరెక్టర్ ఏం చెబితే అది చేసాను. నా క్యారెక్టర్ కి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మంచి క్యారెక్టర్ చేసారంటూ చాలమంది మెసేజ్ లు పెడుతున్నారు. డైరెక్ట్ గా చాలామంది ప్రశంసించారు. అంతకంటే ఓ నటుడికి కావాల్సిందేముంది.

ఈ సినిమా మీ కెరియర్ కి హెల్ప్ అవుతుందనుకుంటున్నారా?
నేను నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసాను. కామెడీ క్యారెక్టర్ చేసాను. ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన నాకు, ఈ సినిమాలో మరో డిఫరెంట్ క్యారెక్టర్ చేసే అవకాశం లభించింది. ఈ క్యారెక్టర్ నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. కాబట్టి ఈ సినిమా కూడా నా కెరియర్ కి హెల్ప్ అవుతుంది. నేను చేసిన ఈ పాత్రను హిందీలో మనోజ్ బాజ్ పాయ్ గారు చేయడానికి అంగీకరించారని తెలిసింది. అంత మంచి నటుడు ఈ క్యారెక్టర్ చేయడం పట్ల హ్యాపీ ఫీలయ్యాను.

ఈ క్యారెక్టర్ లో ఒదిగిపోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ గారు నా దగ్గర చెప్పినప్పుడు ముందు ఆ పాత్రకు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలనే విషయాలను అవగాహన తెచ్చుకోవడానికి వర్కవుట్ చేసాను. ఆ తర్వాత క్యారెక్టర్ లో లీనమై నటించాను. నేను ఎలా ఈ క్యారెక్టర్ ఉండాలనుకున్నానో, వంద శాతం అలా నటించారని డైరెక్టర్ గారు చెప్పారు. దాంతో నేను శాటిస్ ఫై అయ్యాను.

ముందు ముందు ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
నాకు ఈ పాత్ర చేయాలి, ఆ పాత్ర చేయాలనే ఆలోచన ఉండదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. వచ్చిన దాని గురించి ఆలోచించకుండా, ఆ పాత్ర చేస్తే బాగుంటుంది కదా... ఈ పాత్ర వస్తే బాగుంటుంది కదా అని నేను అనుకోను. దానివల్ల మనం ఉన్న పొజిషన్ ని ప్రేమించలేము. కాబట్టి ప్రతి క్యారెక్టర్ ని ప్రేమించి చేస్తాను.

తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
నందమూరి కళ్యాణ్ రామ్ గారు హీరోగా నటిస్తున్న 'షేర్' చిత్రంలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న 'బుల్లెట్ రాణి' చిత్రం చేస్తున్నాను. మరో రెండు సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. మంచి పాత్రలు చేసే అవకాశం ఇచ్చి, ఇప్పటిదాకా ఎంతోమంది దర్శకులు నన్ను ప్రోత్సహించారు. వారందరికీ కృతజ్ఞతలు. ముందు ముందు మంచి పాత్రలు చేసి మెప్పించడానికి నా వంతు కృషి చేస్తాను అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు షఫి.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !