View

చరణ్ ని నేను కొట్టినా భరిస్తాడు: శ్రీకాంత్

Tuesday,September23rd,2014, 12:10 PM

"ఈ చిత్తం రషెస్ ని అన్నయ్య (చిరంజీవి) చూశారు. బాగుందని అందర్నీ ప్రశంసించడంతో పాటు ఓ సలహా కూడా ఇచ్చారు. ఆ సలహా పాటించి.. చరణ్, నా కాంబినేషన్లో అదనంగా కొన్ని సన్నివేశాలను జోడించాం'' అని శ్రీకాంత్ చెప్పారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మించిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. అక్టోబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో చరణ్ కి బాబాయ్ గా శ్రీకాంత్ నటించారు. తన పాత్ర గురించి, ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాల గురించి శ్రీకాంత్ ఈ విధంగా వ్యక్తపరిచారు.

- కృష్ణవంశీ దర్శకత్వంలో 'ఖడ్గం', 'మహాత్మ' చిత్రాలు చేశాను. à°† రెండు చిత్రాలు నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరిండంతో పాటు నాకు మంచి పేరు తెచ్చాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు తీయడంతో కృఫ్ణవంశీ ప్రతిభే వేరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘నిన్నే పెళ్ళాడతా’, ‘మురారి’, ‘చందమామ' చిత్రాల తరహాలో à°ˆ 'గోవిందుడు అందరివాడేలే' గొప్పగా ఉంటుంది. నా పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు తప్పకుండా గొప్ప చిత్రం అవుతుందనిపించింది.

- ఈ చిత్రంలో నేను చరణ్ కి బాబాయ్ గా చేసిన విషయం తెలిసిందే. యంగ్ బాబాయ్ ని అన్నమాట. చరణ్ తండ్రికి, నాకు వయసు వ్యత్యాసం చాలా ఉంటుంది. అందుకని, ఇది బాబాయ్ కేరక్టర్ అయినప్పటికీ యంగ్ గానే ఉంటుంది. నాది నెగటివ్ షేడ్ కాదు కానీ.. ఇంట్లో అందరూ చరణ్ కి ప్రాధాన్యం ఇవ్వడాన్ని భరించలేను. అందుకని చరణ్ పాత్రపై నా పాత్ర కోపం పెంచుకుంటుంది.

- నా  à°ªà°¾à°¤à±à°° మాస్ తరహాలో ఉంటుంది. అల్లరి చేస్తుంటాను. చరణ్ à°•à±€, నాకూ మధ్య à°“ ఫైట్ కూడా ఉంది. à°† ఫైట్ లో నేను చరణ్ ని కొడుతూ ఉంటే, తను మౌనంగా భరిస్తాడు. హీరో à°­à°°à°¿à°‚à°šà°¡à°‚ ఏంటి అనుకుంటున్నారా? దానికి కారణం ఏంటో సినిమా చూస్తే తెలుస్తుంది.

- చిరంజీవిగారి కాంబినేషన్లో నేను సినిమా చేశాను. ఇప్పుడు చరణ్ తో చేశాను. నటనపరంగా చెప్పాలంటే తండ్రీ, కొడుకులిద్దరిదీ సెపరేట్ స్టయిల్. చిరంజీవిగారి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. చరణ్ వ్యక్తిగతంగా తెలుసు. కానీ, వృత్తిపరంగా షూటింగ్ లొకేషన్లో చరణ్ ఎలా ఉంటాడో అనుకునేవాణ్ణి. కానీ, నటనపరంగా చిరంజీవిగారు, చరణ్ స్టయిల్ డిఫరెంట్ అయినప్పటికీ, ప్రవర్తనలో మాత్రం ఇద్దరూ ఒకటే. సహ నటీనటులను గౌరవించడంతో పాటు చరణ్ స్నేహంగా మెలగడం చెప్పుకోదగ్గ విశేషం.

- ఇప్పటికే 'గోవిందుడు అందరివాడేలే' ట్రైలర్స్ కి విశేష స్పందన లభిస్తోంది. కుటుంబ అనుబంధాలు, అప్యాయలతో సాగే ఈ చిత్రం కూడా బాగుంటుంది. ముఖ్యంగా సినిమా చూస్తున్నంతసేపు ఓ పండగ వాతావరణంలో ఉన్నామనే భావన ప్రేక్షకులకు కలగడం ఖాయం.

- ప్రస్తుతం హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఒకవేళ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల కాంబినేషన్లో సినిమా వస్తే చేయడానికి రెడీ. 

Srikanth Speaks about Govindudu Andarivadele



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !