View

రామూ అడిగారు... న్యూడ్ గా నటించాను - హీరోయిన్ తేజస్వి

Sunday,July06th,2014, 02:02 PM

''సిట్యువేషన్ డిమాండ్ చేసింది... అందుకే న్యూడ్ గా నటించానులాంటి రొటీన్ మాటలు చెప్పను. రామ్ గోపాల్ వర్మ గారు ఓ సీన్ లో న్యూడ్ గా నటించాలని చెప్పారు. మరో మాట మాట్లాడకుండా నటించాను'' అని చెప్పారు హీరోయిన్ తేజస్వి.

భీమవరం టాకీస్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ఐస్ క్రీమ్. నవదీప్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో తేజశ్వి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ద్వారా ప్లోకేమ్ కెమెరా టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. కాగా ఈ సినిమాలో హీరోయిన్ తేజస్విని నగ్నంగా ఓ సీన్ లో నటించడం ద్వారా టాలీవుడ్ లో పెద్ద సంచలనానికి తెర తీసింది.

న్యూడ్ గా నటించడమంటే మామూలు విషయం కాదు. అసలు ఎందుకు న్యూడ్ గా నటించింది, ఐస్ క్రీమ్ చిత్రం ఎలాంటి అనుభూతినిచ్చిందిలాంటి విశేషాలను తేజస్వి మాటల్లో తెలుసుకుందాం.

- నేను చిన్న పాత్రలు చేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఓ రోజు ఫోన్ చేసి, నేను చేస్తున్న సినిమాలో ఓ చిన్న రోల్ ఉంది చేస్తావా? అని అడిగారు. మారు మాట్లాడకుండా ఆ సినిమా చేసాను. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ రామూ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లో నేను చాలా ఎగ్జయిట్ అయ్యే న్యూస్ చెప్పారు. నేను 'ఐస్ క్రీమ్' సినిమా చేస్తున్నాను. అందులో నువ్వే హీరోయిన్ అన్నది ఆ ఫోన్ సారాంశం. ఒక్కసారిగా షాక్ అయ్యాను. జోక్ చేస్తున్నారేమో అని కూడా అనుకున్నాను. కానీ నిజంగానే 'ఐస్ క్రీమ్'లో నేనే హీరోయిన్ని. నవదీప్ హీరో. ఈ ఎగ్జయిట్ మెంట్ నుంచి తేరుకోకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది.

- నేను ఈ సినిమాలో న్యూడ్ గా నటించిన మాట వాస్తవమే. కథ డిమాండ్ చేసింది కాబట్టి న్యూడ్ గా నటించానులాంటి రొటీన్ మాటలు నేను చెప్పను. రామ్ గోపాల్ వర్మ గారు న్యూడ్ సీన్ గురించి చెప్పి నటించాలని అడిగారు. ఆయన అడిగారు కాబట్టి నటించాను. అయితే ఆ సీన్ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ సీన్ ఎలా చిత్రీకరించారు, ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించారులాంటివి ఆడియన్స్ కి తెలిసిపోతుంది. అప్పుడు ఆ సీన్ గురించి మాట్లాడతాను.

- నవదీప్ చాలా మంచి కో-స్టార్. రామ్ గోపాల్ వర్మ గారి వల్ల చాలా ఈజీగా ఈ సినిమా చేయగలిగాను. అలాగే నవదీప్ కోవపరేషన్ వల్ల ఈ సినిమా చేయడం నాకు మరింత సులువయ్యింది. నవదీప్ ది చాలా ఫ్రెండ్లీ నేచర్. ఎలాంటి సీన్ అయినా చాలా ఈజ్ గా చేసేస్తాడు నవదీప్. అతనితో పోటీ పడి నటించాలనే తపనతో నేను కూడా చాలా ఈజ్ గా ఈ సినిమాలో నటించేయగలిగాను.

- హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు చేసేదాన్ని. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'మనం', 'హార్ట్ ఎటాక్' చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా, చెల్లెలుగా నేను చేసిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారి వల్ల చాలా త్వరగా హీరోయిన్ అవకాశం దక్కంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ద్వారా నా కెరీర్ హీరోయిన్ గా మలుపు తీసుకోవడం ఆనందంగా ఉంది. హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన రామూగారికి ఎప్పటికీ బుణపడి ఉంటాను.

- ప్రస్తుతం నేను శర్వానంద్, నిత్యామీనన్ జంటగా రూపొందుతోన్న సినిమాలో నటిస్తున్నాను. ఒంకార్ బ్రదర్ హీరోగా నటిస్తున్న 'ఊర్వశివో... రాక్షసివో' చిత్రం చేస్తున్నాను. తమిళంలో 'హోలీ' చిత్రంలో నటిస్తున్నాను.

- ఐస్ క్రీమ్ విడుదల తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. తెలుగు, తమిళంలో వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుని, బిజీగా కెరియర్ కొనసాగించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.

Tejeswi Speaks about Nude Scene in Ice Cream



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !