View

చిట్ చాట్ - లారిస్సా బోనెస్ (తిక్క)

Sunday,August07th,2016, 06:00 AM

సాయిధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ లో డాక్టర్ సి.రోహన్ రెడ్డి నిర్మించిన చిత్రం 'తిక్క'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో మన్నార చోప్రా, లరిస్సా బోనెస్ కథానాయికలుగా నటించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ లరిస్సా బోనెస్ మీడియాతో ఈ సినిమా విశేషాలను పంచుకుంది. ఆ విశేషాలు మీ కోసం...


- మాది బ్రెజిల్‌. నా 13à°µ ఏట నేను బ్రెజిల్ నుంచి à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చేశాను. అక్క‌à°¡à°¿ నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా à°ª‌లు దేశాల‌కు చెందిన ప్ర‌à°•‌à°Ÿ‌à°¨‌ల్లో à°¨‌టించాను. అలా à°ª‌దేళ్లు à°—‌డిచాయి.


- à°† à°®‌ధ్య నేను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°“ యాడ్‌ను à°ˆ చిత్ర నిర్మాత రోహన్ రెడ్డి చూశారు. 'తిక్క' సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°®‌ని అడిగారు.


- ఈ చిత్రంలో నా పాత్ర పేరు అంజలి. లవ్లీ, ఎమోషనల్, సెన్సిటివ్ గా నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న మన్నార చోప్రా కాంబినేషన్ లో కూడా నాకు చాలా మంచి సీన్లు ఉన్నాయి.


- ఈ సినిమాలో ఓ చిన్న ఫైట్ కూడా చేసాను. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది.


- తెలుగు నేర్చుకోవడం కోసం తెలుగు ట్యూషన్స్ కి వెళ్లాను. తెలుగు డైలాగులు బట్టి పట్టి మరీ చెప్పేదాన్ని. ఒక్కోసారి సరిగ్గా చెప్పలేకపోతే హీరో సాయిధరమ్ తేజ్ నాకు హెల్ప్ చేసేవాడు.


- అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్ చాలా సింఫుల్ గా ఉంటాడు. చాలా కోవపరేట్ చేస్తాడు. బెస్ట్ కో-స్టార్.


- తెలుగులో మాత్ర‌మే కాదు... మిగిలిన భాష‌ల్లోనూ సినిమాల్లో à°¨‌టించాల‌ని ఉంది.


- à°°‌ఘుబాబు నాకు ఫ్యామిలీలాగా అయిపోయారు. ఆయ‌à°¨ మాడ్యులేష‌న్‌లో `వామ్మో` అని బ్రెజిల్‌కు వెళ్లినా అంటున్నానంటే à°Žà°‚à°¤ బాగా ఆయ‌à°¨ à°•‌నెక్ట్ అయ్యారో తెలుసుకోవ‌చ్చు. à°¸‌త్య‌, à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿ కామెడీ చూసే ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది.


- ముమైత్‌ఖాన్ à°ˆ సినిమాతో నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారుతో à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా ఆనంద‌à°—à°¾ అనిపించింది.


- à°¦‌ర్శ‌కుడు సునీల్ రెడ్డిని చూసి ముందు à°­‌à°¯‌à°ª‌డ్డాను. కానీ ఆయ‌à°¨‌, మా నిర్మాత ఎంతో ఫ్రీగా ఉండేవారు. దాంతో కాస్త నెర్వ‌స్‌నెస్ à°¤‌గ్గింది.


- à°ˆ సినిమా కోసం తెలుగు అమ్మాయిలు ఎలా బాధ‌à°ª‌à°¡‌తారు? ఎలా సిగ్గుప‌à°¡‌తారు.. ఏ విష‌యానికి ఎలా స్పందిస్తారు వంటి బాడీ లాంగ్వేజ్‌ను కూడా నేర్చుకున్నాను.


- తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను. మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలనేదే నా టార్గెట్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !