View

ఇంటర్య్వూ - జి. తాతారెడ్డి (తూటా)

Monday,December30th,2019, 06:49 AM

కోలీవుడ్ స్టార్ à°§‌నుష్ హీరోగా లెజెండ‌à°°à±€ డైరెక్ట‌ర్ గౌత‌మ్‌వాసుదేవ్ మీన‌న్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ఎన్నై నోకి పాయ‌మ్ తోట‌. à°ˆ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసాయి. యు ఏ à°¸‌ర్టిఫికేట్ పొందిన à°ˆ చిత్రాన్ని తెలుగులో 'తూటా' పేరుతో గొలుగూరి రామ‌కృష్ణా రెడ్డి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో విజ‌à°¯‌భేరి వారి బ్యాన‌ర్‌పై జి. తాతారెడ్డి, జి à°¸‌త్యానారాయ‌à°£‌రెడ్డి à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 1à°¨ గ్రాండ్‌à°—à°¾ విడుద‌à°² చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా నిర్మాత తాతారెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు à°† విశేషాలు...


 à°®à±€ నేప‌థ్యం?
యూఎస్‌లో ఎమ్ఎస్ à°¬‌యో టెక్నాల‌జీ చేశాను. క్యాన్స‌ర్ రీసెర్చ్‌లో సెంటిస్ట్‌à°—à°¾ రెండు సంవ‌త్స‌రాలు à°ª‌ని చేశాను. à°¤‌ర్వాత సినిమాల‌పై ఆస‌క్తితో ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చిఅల్లు అర్జున్ గారి  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాను. తరువాత à°²‌à°µ‌ర్స్ డే చిత్రాన్ని పంపిణీ చేశాను. ఇప్ప‌డు తెలుగులో గౌతమ్ మీనన్ గారి తూటా సినిమాతో తో నిర్మాత‌à°—à°¾ మీ ముందుకు వస్తున్నాం.


తూటా గురించి చెప్పండి?
గౌత‌మ్‌మీన‌న్ గారు ఇదివ‌à°°‌కు చాలా ప్రేమ‌à°•‌థా చిత్రాలు చేశారు. అయితే  `తూటా` చిత్రం వాటికి  విభిన్నంగా ఉండి ప్రేక్ష‌కుల‌ను à°®‌à°°à°¿à°‚à°¤ మెప్పిస్తుంది. మాతృకలో చాలా మార్పులు చేసి తెలుగు నెటివిటీ à°•‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. సినిమా   à°¨à°¿à°¡à°¿à°µà°¿ à°¤‌గ్గించ‌డంతో స్క్రీన్ ప్లే రేసీగా ఉండి ప్రేక్ష‌కుల‌కు à°•‌à°¥‌పై ఆస‌క్తిని క్రియేట్ చేస్తుంది.  à°’à°• ఫ్యామిలీ ట్రాక్‌కు కొత్త‌à°—à°¾ à°…à°‚à°¡‌ర్‌à°µ‌à°°‌ల్డ్ à°Ÿ‌చ్ ఉంటుంది. à°œ‌à°¨‌à°°‌ల్‌à°—à°¾ గౌత‌మ్‌మీన‌న్‌గారి సినిమాలు అంటే రొమాంటిక్‌à°—à°¾ ఉంటూ క్లైమాక్స్‌లో యాక్ష‌న్ ఉంటుంది. కానీ తూటా సినిమాలో 70 à°ª‌ర్సెంట్ యాక్ష‌న్ ఉంటుంది. అందుకే తూటా అనే టైటిల్ పెట్టాం.


సినిమా  ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతినిస్తుంది?
తూటా చూస్తున్నప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ à°•‌లుగుతుంది. à°…à°‚à°¦‌à°°à°¿ పాత్ర‌లు బాగా సూట్ అయ్యాయి.  ఏదైనా ఆల్బ‌మ్‌లో à°’à°•‌à°Ÿà°¿ లేదా రెండు పాట‌లు బాగుంటాయి. కానీ à°ˆ సినిమాలో అన్ని పాట‌లు బాగా వచ్చాయి. ప్రతిపాట‌ సంద‌ర్భానుసారంగానే వస్తుంది.  సిద్ శ్రీరామ్ గారు పాడిన రెండు పాట‌లు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.


బిజినెస్ ఎలా à°œ‌రిగింది?
నైజాంలో à°Žà°·à°¿à°¯‌న్ సునీల్‌గారు, సీడెడ్ ఎన్వీ ప్ర‌సాద్‌గారు ఇలా ఈస్ట్ వెస్ట్ కూడా ప్ర‌ముఖ పంపిణీదారులే మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.  2015 జనవరి 1à°¨ ఇదే బ్యానర్ లో వచ్చిన  రఘు à°µ‌à°°‌న్‌ B.Tech  తమిళ్ లో మంచి విజయం సాధించింది.   à°®à°³à±à°³à±€ ఐదు సంవత్సరాల తర్వాత 2020 జనవరి1à°¨  ఇదే బ్యానర్ లో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో  తూటా పేరుతో మీముందుకు రావడం సంతోషంగా ఉంది. 


డైరెక్ట్‌à°—à°¾ తెలుగు సినిమాలు చేస్తారా?
à°•‌చ్చితంగా స్ట్రయిట్  తెలుగు సినిమా చేసే ఆలోచ‌à°¨ ఉంది. మీతో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ చాలా à°•à°‚à°«‌ర్ట్‌à°—à°¾ ఉంది. మీతో తప్పకుండా à°“ సినిమా చేస్తాను అని à°“ సందర్భంలో  గౌత‌మ్‌మీన‌న్‌గారు అన్నారు. ప్రస్తుతం మంచి à°•‌à°¥‌à°² కోసం చూస్తున్నాం. ఆసక్తి à°—à°² కొత్త దర్శకులు మంచి స్క్రిప్ట్స్ తో వస్తే తప్పకుండా మా బేనర్ లో సినిమాలు నిర్మిస్తాం. అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !