View

'తుంగభ్రద' కమిట్ అయ్యి, మహేష్ సినిమాని వదులుకున్నారు: అదిత్

Thursday,March19th,2015, 01:43 AM

‘ఈగ’ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రెడిట్ సంపాదించి ‘అందాల రాక్షసి’ చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించారు వారాహి చలన చిత్రం నిర్మాణ సంస్థ అధినేత సాయి కొర్రపాటి. à°—à°¤ యేడాది నటసింహ నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన à°ˆ మోస్ట్ à°¸‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ ఆఫ్ టాలీవుడ్ à°† తర్వాత ‘ఉహలు గుసగసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాలతో హ్యట్రిక్ విజయాలను సాధించి స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. అంతే కాకుండా à°’à°• వైపు భారీ చిత్రాలు, మరోవైపు మినిమమ్ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ à°—à°¾ నిలిచారు. తాజాగా వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్‌పై రజని కొర్రపాటి నిర్మించిన చిత్రం 'తుంగభద్ర'. à°ˆ చిత్రం ద్వారా శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్, డింపుల్ హీరో హీరోయిన్లుగా నటించారు. à°ˆ నెల 20à°¨ à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా హీరో ఆదిత్ తో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్య్వూ...

చిత్ర పరిశ్రమలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది?
చెన్నయ్ లో జర్నలిజం, ఫోటోగ్రఫీ కోర్సు చేస్తున్నప్పుడు తమిళ వెర్షన్ 'హ్యాపీడేస్' లో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం చేస్తున్నప్పుడే తెలుగు చిత్రం 'కథ'లో నటించే అవకాశం వచ్చింది. ఈ రెండు సినిమాలు తర్వాత నాకు తమిళంలో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.దాంతో అక్కడ బిజీ అయిపోయాను.

ఆ విధంగా తెలుగులో మీకు ఎక్కువ గ్యాప్ వచ్చిందన్నమాట?
వాస్తవానికి ఈ గ్యాప్ లో చాలా కథలు విన్నాను. నాకేదీ నచ్చలేదు. మంచి సినిమా చేయాలనున్నాను. యాక్చువల్ గా 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహిలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, కుదరలేదు. ఈ చిత్రంతో కుదిరినందుకు ఆనందంగా ఉంది. వారాహి సంస్థ మంచి సినిమాలు చేస్తుంది. ఈ సినిమా ఆ జాబితాలో చేరుతుంది.

'తుంగభధ్ర' టైటిల్ కాబట్టి, నది నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందా?
అలా ఏం కాదు. తుంగ, భద్ర అనే రెండు నదులు కలిసినా, ఆ ప్రాంత ప్రజల మనసులు కలవలేదు. అలాగే, ఒకే ఊరిలో ఉండే రెండు వర్గాల కథ ఇది. ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఓ విభిన్న కథాంశంతో ఉంటుంది.

మీ పాత్ర గురించి?
నా పాత్ర పేరు కొర్లపూడి శ్రీనివాస్, చదువు లేకుండా ఊళ్లో యువకులు ఉంటారు అలాంటి కుర్రాడి పాత్ర నాది. నా డైలాగ్స్ అన్నీ గుంటూరు యాసలో ఉంటాయి. కేర్ లెస్ గా సిగరెట్లు తాగడం, పరుగెత్తుతూ బస్సులెక్కడం.. ఇలా ఉంటుంది. ఈ పాత్ర నా కెరీర్ కి మంచి పునాది అవుతుంది.

నటనపరంగా ఈ చిత్రం మీకు సంతృప్తినిచ్చిందా?
వాస్తవానికి నా తొలి చిత్రం 'కథ' ను ఇప్పుడు చూసుకుంటే నా నటనలో చాలా లోపాలు కనిపిస్తాయి. కానీ, ఈ సినిమాలో లోపాలు కనిపించవని నమ్మకంగా చెప్పగలను. బాగా నటించానని ధైర్యంగా చెప్పుకోదగ్గ విధంగా ఉంటుంది. ఈ చిత్రం నా కెరీర్ కి మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది.

ఇందులో సత్యరాజ్ పాత్ర గురించి?
ఆయన రాజకీయ నాయకుడి పాత్ర చేశారు. మంచివాడే అయినప్పటికీ పరిస్థితులు ఆయన్ని ఎలా మార్చేస్తాయి? అనేది సినిమాలో చూడాల్సిందే. వెరైటీ కారెక్టర్ ఉంటేనే చేయాలనుకున్న ఆయన ఈ చిత్రకథ, తన పాత్ర వినగానే అంగీకరించారు. మహేష్ బాబు సినిమాకి అవకాశం వస్తే, డేట్స్ లేక వదిలేసుకున్నారు కూడా. సత్యరాజ్ గారి పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !