View

ప్రేమంటే ఎలా ఉండాలో చూపించాను - విజయ్ కుమార్ కొండా

Monday,October20th,2014, 02:58 PM

'గుండెజారి గల్లతయ్యిందే'లాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో విజయం సాధించిన డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా తాజాగా అక్కినేని నాగచైతన్యతో  'à°’à°• లైలా కోసం' అంటూ మరో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ చిత్రం చేసారు. ఇటీవల విడుదలైన à°ˆ చిత్రం సక్సెస్ ఫుల్ à°—à°¾ ముందుకుదూసుకెళుతోంది. రేపు (21.10.2014) à°ˆ డైరెక్టర్  à°ªà±à°Ÿà±à°Ÿà°¿à°¨à°°à±‹à°œà±. à°ˆ సందర్భంగా విజయ్ కుమార్ కొండాతో జరిపిన ఇంటర్య్వూ à°ˆ విధంగా...

ముందుగా కంగ్రాట్స్ విజయ్ కుమార్ గారు... 'ఒక లైలా కోసం' సక్సెస్ ని ఎలా ఆస్వాదిస్తున్నారు?

థ్యాంక్సండీ. సినిమాకి లభిస్తున్న ఆదరణ పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. à°ˆ సినిమా ఖచ్చితంగా మంచి విజయం అందుకుంటుందని ముందే ఊహించాను. నేను ఒక్కడినే విడుదలకు ముందు à°ˆ సినిమాని చూసాను. à°† తర్వాత ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో చూసాను. నేను ఏ సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని భావించానో, à°† సీన్స్ నిజంగానే  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à°•à± బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాని ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికీ à°ˆ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ సినిమా కథకు ఇన్సిఫిరేషన్ ఏంటీ?

అమ్మాయిలను ప్రేమించమంటూ వారిపై దాడి చేస్తున్న అబ్బాయిలను సొసైటీలో చూస్తున్నాం. పేపర్ లో చదువుతున్నాం. ప్రేమ అంటే అది కాదని చెప్పాలనుకున్నాను. ఆ ఇన్సిఫిరేషన్ తోనే ఈ సినిమా కథ తయారు చేసాను.

అంటే సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ ని ఇన్సిఫిరేషన్ గా తీసుకుని కథలు అల్లుతారా?

అన్ని ఇన్సిడెన్స్ ని ఇన్సిఫిరేషన్ గా తీసుకోను. కానీ ఎలాంటి పాయింట్ ని తీసుకున్నా సున్నితంగా డీల్ చేయాలనుకుంటాను. ఒకవేళ హార్డ్ పాయింట్ అయినా, సున్నితంగానే చూపిస్తాను. అలా ఫీలయ్యే ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ ని చేస్తున్నాను.

గుండె జారి  à°—ల్లతయ్యిందే, à°’à°• లైలా కోసం... à°ˆ రెండు చిత్రాలు మీ దర్శకత్వంలో రూపొందినవే. à°ˆ రెండింటిలో మీకు నచ్చిన సినిమా ఏది?

ఈ రెండు సినిమాలు చాలా బాగుంటాయి. రెండూ రొమాంటిక్ ఎంటర్ టైనర్సే. గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో ప్రేమకు అందంతో పని లేదని చెప్పాను. ఒక లైలా కోసంలో ప్రేమంటే ఎలా ఉండాలో చూపించాను. అలాగే తమ పేరెంట్స్ మాటలకు విలువ ఇవ్వాలని కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఇవన్నీ ఎంటర్ టైన్ చేస్తూ చెప్పడం వల్ల ఈజీగా మనసును తాకుతాయి. అందుకే సున్నితంగా డీల్ చేయడం నాకు ఇష్టం.

ఇక ముందు కూడా రొమాంటిక్ ఎంటర్ టైనర్సే చేస్తారా?

ఇప్పట్లో యాక్షన్ సినిమాల జోలికి మాత్రం వెళ్లను. కానీ తదుపరి చిత్రానికి స్టైల్ మార్చుతాను. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. కూల్ గా సాగిపోయే కథలను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సినిమాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదు.

నాగచైతన్య ఈ కథకు యాఫ్ట్ అని అనుకున్నారా?

తనకు లవర్ బోయ్ ఇమేజ్ ఉంది. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ లో పూర్తిగా ఒదిగిపోతాడు చైతూ. నేను తన ఇమేజ్ ని, బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని సీన్లు అల్లుకున్నాను. తనను ఎలా చూడాలనుకున్నానో  à°…లా à°ˆ కథలో ఒదిగిపోయాడు చైతన్య. నా కథకు యాఫ్ట్ తనే. కొత్తగా కనిపించాడు. నాగచైతన్య కూడా అద్భుతంగా నటించాడు. కథకు తను బాగా కనెక్ట్ అయ్యాడు. అప్పుడే à°ˆ చిత్రం వంద శాతం హిట్ అనుకున్నాను. అలానే జరిగింది.

హీరోయిన్ పూజా హెగ్డె గురించి చెప్పండి?

ఈ సినిమాలో నందన పాత్రకు కొత్త అమ్మాయి అయితే బాగుంటుందనుకున్నాము. ఎలాంటి ఇమేజ్ లేని అమ్మాయి అయితేనే, ఈ సినిమాలోని హెవీ రోల్ కి సూట్ అవుతుందనుకున్నాము. అందుకే హీరోయిన్ కోసం పరిశీలిస్తున్నప్పుడు పూజా హెగ్డె పై మా అందరి దృష్టి పడింది. తను కూడా చాలా సహకరించింది. వర్క్ షాప్ కి వచ్చి, తన పాత్ర, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని విషయాల్లోనూ బాగా వర్కవుట్ చేసింది. తను నందన పాత్రకు ఏ మాత్రం మైనస్ కాదు అని ప్రతి ఒక్కరూ అంటున్నారు.

ఈ సినిమాలో గిఫ్ట్ కాన్సెఫ్ట్ చాలా కొత్తగా ఉంది? ఎలా వచ్చిందా థాట్?

ప్రేమించిన అమ్మాయిని, తనను ప్రేమించలేదంటూ దాడి చేస్తున్నారు. అది ప్రేమ కాదు. పైశాచ్చికత్వం. ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను. అందుకే తన ప్రేమికురాలికి ఇచ్చే గిఫ్ట్ కొత్తగా ఉండాలనుకున్నాను. తన ప్రేమ కోసం ఎంతవరకైనా తన ప్రేమికుడు వెళ్లగలడని చెప్పాలనుకున్నాను. కొత్త కొత్త స్టార్స్ ని కనిపెట్టి, వాటికి పేర్లు పెడుతుండటం జరుగుతున్న విషయమే. ఇదేం లేని విషయం కాదు. అందుకే కొత్తగా ఉంటుంది, కథకు ఇంపార్టెంట్ సీన్ కాబట్టి ఈ సీన్ బాగుంటుందనుకున్నాను. ఈ గిఫ్ట్ కాన్సెఫ్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

'ఒక లైలా కోసం' పాటను రీమిక్స్ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది?

నిజం చెప్పాలంటే అసలు ఆ ఆలోచన లేదు. కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరోజు ఈ పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నాగచైతన్యకు కూడా నచ్చింది. కానీ నాగార్జున గారికి చెప్పలేదు. అనూప్ కి చెబితే... తను రీమిక్స్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడలేదు. అయితే ఈ సినిమా కథకు 'ఒక లైలా కోసం' టైటిల్ యాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి, ఈ టైటిల్ ఫిక్స్ చేసాం. అప్పుడు నాగార్జునగారు సైతం 'ఒక లైలా కోసం...' పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందన్నారు. సో... ముందు టైటిల్ కన్ ఫార్మ్ అయ్యింది. తర్వాతే పాటను రీమిక్స్ చేసాము.

అనూప్ గురించి చెప్పండి?

అనూప్ చక్కటి ట్యూన్స్ ఇచ్చాడు. ఒక లైలా కోసం.... పాటను రీమిక్స్ చేయడానికి ఇష్టపడకపోయినప్పటికీ.. ఆ సాంగ్ రీమిక్స్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత మాత్రం బాగా వర్కవుట్ చేసాడు. పర్ ఫెక్ట్ గా రీమిక్స్ చేసాడు. పాటలన్నీ ఆడియన్స్ కి నచ్చాయి. ఇలాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ కి రీ-రికార్డింగ్ చాలా ముఖ్యం. ఆ పరంగా అనూప్ వంద శాతం న్యాయం చేసాడు. చక్కటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల సీన్స్ కనెక్ట్ అయ్యాయి.

కెమెరా మ్యాన్ గురించి?

ఈ సినిమా విజువల్ గా చాలా బాగుందని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ కే దక్కుతుంది. సినిమా అంతా చాలా ప్లజెంట్ గా ఉంది.

సినిమా చూసిన తర్వాత నాగార్జునగారు ఎలా స్పందించారు?

ఖచ్చితంగా హిట్ అన్నారు. సినిమా ఆయనకు బాగా నచ్చింది. ఆయన జడ్జిమెంట్ వంద శాతం కరెక్ట్ అయ్యింది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఈ సినిమాపైనే ఇంకా నా దృష్టంతా ఉంది. కొంత గ్యాప్ తీసుకుని తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాను. అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాను.

 

Vijay Kumar Konda Speaking about Oka Laila Kosam



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !