View

ఇంటర్య్వూ - వి.ఎస్.పి.తెన్నేటి (వీరశాస్త అయ్యప్ప కటాక్షం)       

Thursday,December12th,2019, 01:07 PM

100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ పతాకంపై రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకతంలో ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మికవేత్త  వి.ఎస్.పి.తెన్నేటి-à°Ÿà°¿.ఎస్.బద్రిష్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'వీరశాస్త అయ్యప్ప కటాక్షం'. సుమన్ తెలుగులో హీరోగా నటించిన 100à°µ చిత్రమిది. à°ˆ చిత్రానికి వి.ఎస్.పి తెన్నేటి à°•à°¥, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చి తనే స్వయంగా నిర్మించారు. వి.ఎస్.ఎల్ జయకుమార్ సంగీత సారధ్యంలో రూపొందిన à°ˆ చిత్రానికి శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో గాత్రమందించారు. à°ˆ భక్తిరస ప్రధాన చిత్రం ఈనెల 13à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


à°ˆ సందర్భాన్ని పురస్కరించుకుని à°ˆ చిత్రానికి à°•à°¥, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చడంతోపాటు... చిత్ర నిర్మాత కూడా అయిన వి.ఎస్.పి తెన్నేటి మీడియాతో ముచ్చటించారు. 

అయ్యప్ప కటాక్షం అనగానే... అందరూ à°’à°• తరహా కథను ఊహిస్తారు. కానీ à°ˆ సినిమా అలా ఉండదు. అంచనాలను మించి ఉంటుంది. à°’à°• భక్తి à°°à°¸ ప్రధానమైన చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుందీ చిత్రం. సినిమా అనుకున్నప్పటి నుంచి.. పూర్తి అయ్యేవరకు.. ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవరకు.. సాక్షాత్తూ అయ్యప్ప స్వామి మా వేలు పెట్టుకుని నడిపించాడు. ఎక్కడా ఏ ఆటంకం రాకుండా దగ్గరుండి పర్యవేక్షించాడు. ఆయన అనుగ్రహం, ఆశీస్సులతో సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మా హీరో సుమన్ అందించిన  సహాయసహకారాలు మరువలేనివి. అలాగే మా దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ కు à°ˆ చిత్రం మంచి పేరు తీసుకువస్తుంది అన్నారు.


ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే: వి.ఎస్.పి తెన్నేటి, సంగీతం: వి.ఎస్.ఎల్.జయకుమార్, నిర్మాతలు: వి.ఎస్.పి తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్, దర్శకత్వం: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)!!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !