View

మిథిక‌ల్ థ్రిల్ల‌ర్ తో రాబోతున్న 'విరూపాక్ష' టీమ్

Monday,August14th,2023, 01:05 PM

బ్లాక్‌à°¬‌స్ట‌ర్ మూవీ టీమ్‌ à°•‌à°²‌యిక‌లో రాబోతున్న సినిమాపై ప్రేక్ష‌కుల్లో, సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో, ట్రేడ్ à°µ‌ర్గాల్లో మంచి à°…à°‚à°š‌నాలు వుంటాయి. ఇప్పుడు అలాంటి à°…à°‚à°š‌నాల‌తో à°“ కాంబినేష‌న్ రిపీట్ కాబోతుంది. సుప్రీమ్ హీరో సాయిధ‌à°°‌మ్ తేజ్‌, సంయుక్త‌మీన‌న్ జంట‌à°—à°¾ కార్తీక్ దండు à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్రీ‌వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర ఎల్ఎల్‌పీ సంస్థ‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌à°² సంయుక్త నిర్మాణంలో బి.బాపినీడు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో అగ్ర‌నిర్మాత బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన మిస్టీక్ థ్రిల్ల‌ర్  విరూపాక్ష చిత్రం à°Žà°‚à°¤‌à°Ÿà°¿ సంచ‌à°²‌à°¨ విజయం సాధించిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. కంటెంట్‌తో పాటు హైటెక్నిక్ వాల్యూస్ à°ª‌à°°à°‚à°—à°¾ కూడా అత్య‌ధిక ప్ర‌శంస‌లు అందుకుంది à°ˆ చిత్రం. హార‌ర్ ధ్రిల్ల‌ర్‌à°—à°¾ ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతి నిచ్చింది à°ˆ చిత్రం.


“విరూపాక్ష‌”ను  మిస్టీక్ థ్రిల్ల‌ర్‌à°—à°¾ రూపొందిన à°¦‌ర్శ‌కుడు కార్తీక్ దండు తాజాగా à°¤‌à°¨ à°¤‌దుప‌à°°à°¿ చిత్రాన్ని మిథిక‌ల్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందించ‌బోతున్నాడు. à°ˆ చిత్రాన్నికూడా “విరూపాక్ష”చిత్రాన్ని నిర్మించిన బ్లాక్‌à°¬‌స్ట‌ర్ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. బాపినీడు.బి.à°¸‌à°®‌ర్ప‌à°£‌లో శ్రీ‌వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర ఎల్ఎల్‌పీ సంస్థ‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌తో à°•‌లిసి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తుంది. à°ˆ సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ప్రీలుక్‌ పోస్ట‌ర్‌ను సోమ‌వారం విడుద‌à°² చేశారు మేక‌ర్స్‌. à°ˆ పోస్ట‌ర్‌ను à°…à°‚à°¦‌రిలోనూ ఆస‌క్తిని à°•‌లిగిస్తుంది. సోమ‌వారం నుంచి à°ˆ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ à°ª‌నుల‌ను ప్రారంభించిన‌ట్లు తెలియ‌జేశారు మేక‌ర్స్. ఇంకా à°ˆ చిత్రానికి సంబంధించిన à°®‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే అధికారికంగా తెలియ‌జేస్తారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !