View

కాశ్మీర్ లో "ఉషాప‌రిణ‌యం" పాటల చిత్రీకరణ

Saturday,March09th,2024, 12:23 PM

తెలుగు సినీ రంగంలో à°¦‌ర్శ‌కుడిగా à°¤‌à°¨‌కంటూ à°’à°• మార్క్ క్రియేట్ చేసుకున్న à°¦‌ర్శ‌కుల్లో à°’à°•‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ à°®‌ళ్లీ à°“ à°¸‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, à°®‌న్మ‌థుడు, à°®‌ల్లీశ్వ‌à°°à°¿ వంటి క్లీన్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌à°¨ స్వీయ à°¦‌ర్శ‌à°•‌త్వంలో ఉషా à°ª‌à°°à°¿à°£‌యం బ్యూటిఫుల్ టైటిల్‌తో à°“ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. à°ˆ చిత్రానికి à°²‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై కె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొంద‌నున్న à°ˆ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ à°¤‌à°¨‌యుడు శ్రీ‌à°•‌à°®‌ల్ హీరోగా à°¨‌టిస్తుండ‌à°—à°¾, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి à°ˆ చిత్రంతో హీరోయిన్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం కాబోతుంది. ఇటీవ‌à°² à°ˆ చిత్రానికి సంబంధించిన à°“ పాట‌ను హీరో , హీరోయిన్‌పై దుబాయ్‌లో చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం రెండు పాట‌à°² చిత్రీక‌à°°‌à°£ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్‌కు à°ª‌à°¯‌à°¨‌మైంది.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియ‌జేస్తూ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ చిత్రీక‌à°°‌à°£‌తో టాకీపార్ట్ పూర్త‌యింది. ఇటీవ‌à°² దుబాయ్‌లో à°“ పాట‌ను చిత్రీక‌రించాం. ప్ర‌స్తుతం à°®‌రో రెండు పాట‌à°² చిత్రీక‌à°°‌à°£ కోసం కాశ్మీర్ వెళుతున్నాం. యూత్‌ఫుల్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందుతున్న à°ˆ చిత్రం à°¤‌ప్ప‌కుండా అన్ని à°µ‌ర్గాల వారిని à°…à°²‌రిస్తుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది అన్నారు.


శ్రీ‌à°•‌à°®‌ల్, తాన్వి ఆకాంక్ష‌, సూర్య‌, à°°‌వి, శివ‌తేజ‌, అలీ, వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ à°š‌క్ర‌పాణి, à°°‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, à°®‌ధుమ‌ణి ఇత‌à°° ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.


కుటుంబ à°¸‌మేతంగా చూడ‌à°¦‌గ్గ à°²‌వ్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ తెర‌కెక్క‌నున్న à°ˆ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: à°¸‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ à°µ‌ర్మ‌, à°¦‌ర్శ‌à°•‌త్వం-నిర్మాత :కె.విజ‌య్‌భాస్క‌ర్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !