View

ఆసక్తిని రేకెత్తిస్తున్న‘హిట్ మ్యాన్’ టీజర్ 

Wednesday,September06th,2023, 12:06 PM

గాయాలతో బాధపడుతున్న హీరో అద్దంలో తనని తాను చూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. మనసులో దేని గురించో బాధపడుతుంటాడు. కానీ దాన్ని బయటకు కనిపించనీయడు. ఏదో గుర్తుకు రావటంతో స్టైలిష్ à°—à°¾ తయారై తన గదిలోకి à°µà±†à°³à°¤à°¾à°¡à±. అక్కడున్న ఆయుధాల్లో విల్లుని ఎంపిక చేసుకుంటాడు. వెనక్కి చూసి లక్ష్యాన్ని గురి పెట్టి చేదిస్తాడు. ఇంతకీ మన హీరో దేని కోసం అంతలా ఆలోచిస్తుంటాడు.. తన లక్ష్యం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే నవంబర్‌లో విడుదల à°•à°¾à°¬à±‹à°¤à±à°¨à±à°¨ ‘హిట్ మ్యాన్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. 99 సినిమాస్ బ్యానర్‌పై బిష్ణు అధికారి, అదితి శర్మ, ఆంచల్ శర్మ హీరో హీరోయిన్లుగా బిష్ణు దర్శకత్వంలో దీపక్ అధికారి నిర్మిస్తోన్న స్పై థ్రిల్లర్  ‘హిట్ మ్యాన్’. à°ˆ సినిమా నవంబర్‌లో రిలీజ్ కానుంది. à°ˆ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత à°Ž.à°Žà°‚.రత్నం విడుదల చేసి చిత్ర యూనిట్‌à°•à°¿ శుభాకాంక్షలు తెలియజేశారు. à°ˆ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో...


 *హీరో, డైరెక్టర్ బిష్ణు అధికారి మాట్లాడుతూ* ‘‘'హిట్ మ్యాన్' à°’à°• స్పై థ్రిల్లర్. దీనికి స్క్రిప్ట్ నేనే రాసి డైరెక్ట్ చేయటంతో పాటు హీరోగానూ నటించాను. న్యూ ఏజ్ మూవీ. బూర్జ్ ఖలీఫాలో సినిమా షూటింగ్ చేశాం. పారిస్, దుబాయ్, ఆమ్స్టర్డ్యామ్, నేపాల్, శ్రీలంక, మన దేశం..ఇలా 6 వేర్వేరు దేశాల్లో సినిమాను చిత్రీకరించాం. à°ˆ సినిమాను మూడు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. ఛాప్టర్ 1 నవంబర్ లో రిలీజ్ కానుంది. నేను మార్వల్ సినిమాలకు పెద్ద అభిమానిని. అదే స్టైల్లో నేను à°•à±Šà°¤à±à°¤à°—à°¾ à°“ స్పై థ్రిల్లర్ కథను చెప్పటానికి ప్రయత్నించాను. రాంబో సినిమా తర్వాత విల్లు, బాణాలతో కూడిన యాక్షన్ మూవీ మరోటి రాలేదు. కానీ à°ˆ సినిమాలో అలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం. ఛాప్టర్ 1à°•à°¿ సంబంధించిన షూటింగ్ à°ªà±‚ర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మంచి టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఐరన్ మ్యాన్ సినిమాలో జార్వీస్ టెక్నాలజీ ఉన్నట్లు à°ˆ సినిమాలో à°“ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. చాలా ఎగ్జయిటెడ్‌à°—à°¾ ఉంది. à°¤à±†à°²à±à°—ు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. హిందీలోనూ రిలీజ్ చేయటానికి చర్చలు జరుపుతున్నాం. à°¤à±à°µà°°à°²à±‹à°¨à±‡ ట్రైలర్ విడుదల చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. 


 *ప్రముఖ నిర్మాత à°Ž.à°Žà°‚.రత్నం మాట్లాడుతూ* ‘‘‘హిట్ మ్యాన్’టీజర్ చాలా డిఫరెంట్‌à°—à°¾ ఉంది. యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటున్నాయి. బిష్ణు చేస్తోన్న తొలి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


 *డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ* ‘‘రోహిత్, సన్ని, మంత్ర ఆనంద్, హీరో అండ్ డైరెక్టర్ బిష్ణు సహా అందరికీ కంగ్రాట్స్. ఇలాంటి సినిమా చేయటం ఎంతో కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేయటం విశేషం. కచ్చితంగా à°ˆ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


 *మంత్ర ఆనంద్ మాట్లాడుతూ* ‘‘మా ‘హిట్ మ్యాన్’ సినిమాకు సపోర్ట్ చేస్తున్న వారికి థాంక్స్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా ఎగ్జయిటింగ్ à°—à°¾ ఉన్నాయి. మూడు పాటలు, మ్యూజిక్ థీమ్స్ ఉన్నాయి. న్యూ ఏజ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు à°ˆ సినిమా రానుంది. యాక్షన్ సీక్వెన్సులు ఇంటర్నేషనల్ స్టాండర్స్‌లో ఉంటాయి. త్వరలోనే à°ˆ సినిమా మీ ముందుకు రానుంది’’ అన్నారు. 


 *కో ప్రొడ్యూసర్ సిప్రా మిశ్రా మాట్లాడుతూ* ‘‘బిష్ణు మాకు మంచి స్నేహితుడు. మా తొలి ప్రయత్నం. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. రెండేళ్ల ముందు మా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ఔట్ పుట్ చూశాక చాలా హ్యాపీగా ఉంది" అన్నారు. 


నటీనటులు - బిష్ణు అధికారి, అదితి శర్మ, ఆంచల్ శర్మ 


సాంకేతిక వర్గం -
బ్యానర్ - 99 సినిమాస్ నిర్మాత - దీపక్ అధికారి కో ప్రొడ్యూసర్ - సిప్రా అధికారి లైన్ ప్రొడ్యూసర్ - రోహిత్ ఇంగ్లే అసోసియేట్ ప్రొడ్యూసర్ - సన్నీ లల్వానీ మ్యూజిక్ - మంత్ర ఆనంద్ సినిమాటోగ్రాఫర్ - వై.ఆర్.శేఖర్ ఎడిటర్ - బి.నాగేశ్వర్ రెడ్డి వి.ఎఫ్.ఎక్స్ - షశ్వత్ కౌరవ్ పి.ఆర్.ఓ - సాయి సతీష్, పర్వతనేని రాంబాబు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !