View

ఖైదీ గా జయం రవి - సైరన్ టీజర్ విడుదల

Friday,November17th,2023, 03:36 PM

à°œ‌యం à°°‌వి à°•‌థానాయ‌కుడిగా à°¨‌టిస్తోన్న తాజా చిత్రం ‘సైర‌న్‌’. హెమ్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుజాత విజ‌య్ కుమార్ à°ˆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆంటోని భాగ్య‌రాజ్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. శుక్ర‌వారం à°ˆ సినిమా టీజ‌ర్‌ను టాలీవుడ్ à°¸‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు విడుద‌à°² చేశారు. కోలీవుడ్‌లో à°µ‌రుస విజ‌యాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న à°œ‌యం à°°‌వి à°®‌రోసారి ‘సైర‌న్‌’ వంటి à°¡à°¿à°«‌రెంట్ చిత్రంతో à°®‌à°¨ ముందుకు రాబోతున్నారు. ఆయ‌à°¨ ఇందులో à°¸‌రికొత్త‌à°—à°¾ తొలిసారి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో à°•‌నిపించ‌నున్నారు.


‘సైర‌న్‌’ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరుగుతోంది. సైర‌న్‌తో వెళ్లే అంబులెన్స్, à°œ‌యం à°°‌వి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో ఖైదిగా à°•‌నిపించ‌à°Ÿà°‚ క్యూరియాసిటీని పెంచాయి. పెరోల్‌పై à°œ‌యం à°°‌వి జైలు నుంచి à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చే సీన్ ద్వారా హీరో క్యారెక్ట‌ర్‌ను రివీల్ చేశారు మేక‌ర్స్‌.


టీజ‌ర్‌లో ప్ర‌ధానంగా రెండు పాత్ర‌à°² à°®‌ధ్య à°¨‌డిచే à°•‌à°¥ ఇద‌ని చూపించారు. ఖైది పాత్ర‌లో à°œ‌యం à°°‌వి à°¨‌టిస్తుండ‌à°—à°¾, పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో కీర్తి సురేష్ à°¨‌టిస్తున్నారు. సినిమాలో డ్రామా, ట్విస్టులు, à°Ÿ‌ర్నులు చూస్తుంటే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను à°®‌à°°à°¿à°‚à°¤ పెంచుతున్నాయి.


à°…à°­à°¿à°®‌న్యుడు, విశ్వాసం, హీరో వంటి à°ª‌లు చిత్రాల‌కు రైట‌ర్‌à°—à°¾ ప్రూవ్ చేసుకున్న ఆంటోని భాగ్యరాజ్ సైర‌న్‌ చిత్రంతో à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాంబినేష‌న్‌లో à°ˆ చిత్రాన్ని భారీ à°¬‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. à°œ‌యం à°°‌వి à°¤‌à°¨ కెరీర్‌లో ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు ఎన్నడూ చేయ‌ని విధంగా రెండు à°¡à°¿à°«‌రెంట్ లుక్స్‌తో మెప్పించ‌బోతున్నారు. అలాగే à°œ‌యం à°°‌వి à°¸‌à°°‌à°¸‌à°¨ కీర్తి సురేష్ తొలిసారి à°¨‌టిస్తుంది. యోగి బాబు à°¤‌à°¨‌దైన కామెడీ పంచుల‌తో à°¨‌వ్వించ‌టానికి సిద్ధ‌à°®‌వుతున్నారు. విల‌క్ష‌à°£  à°¨‌టుడు, à°¦‌ర్శ‌కుడు à°¸‌ముద్ర à°–‌ని ఇందులో కీల‌à°• పాత్ర‌ను పోషిస్తున్నారు.


చిత్రీక‌à°°‌à°£‌ను పూర్తి చేసుకున్న సైర‌న్‌ సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు ముగింపు à°¦‌à°¶‌కు చేరుకున్నాయి. త్వ‌à°°‌లోనే సినిమా ట్రైల‌ర్‌, ఆడియో, మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.


à°¨‌టీన‌టులు:
à°œ‌యం à°°‌వి, కీర్తి సురేష్‌, యోగిబాబు, à°¸‌ముద్ర à°–‌ని à°¤‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:
బ్యాన‌ర్‌:  à°¹à±‹à°®à± మూవీ మేక‌ర్స్‌
నిర్మాత‌:  à°¸à±à°œà°¾à°¤ విజ‌య్ కుమార్‌
à°°‌à°š‌à°¨‌, దర్శ‌à°•‌త్వం:  à°†à°‚టోని భాగ్య‌రాజ్‌
సంగీతం:  à°œà°¿.వి.ప్ర‌కాష్ కుమార్‌
సినిమాటోగ్రపీ:  à°¸à±†à°²à±à°µ కుమార్ ఎస్‌.కె
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°°à±‚బెన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  à°•‌దిర్.కె
ఆర్ట్‌:  à°¶‌క్తి వెంక‌ట్‌రాజ్‌.à°Žà°‚
కొరియోగ్ర‌à°«à±€:  à°¬à±ƒà°‚à°¦‌
కాస్ట్యూమ్స్‌:  à°…ను పార్థ‌సార‌థి, అర్చా మెహ‌తా, నిత్యా వెంక‌టేశ‌న్‌, జెఫ‌ర్‌à°¸‌న్‌.à°Ÿà°¿
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  à°’à°®‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌:  à°¶‌క్త‌à°°‌తల్వార్ జి
ప్ర‌మోష‌న్స్ హెడ్:  à°¶à±à°¯à°¾à°®à± జాక్‌
పి.ఆర్‌.à°’:  à°µà°‚శీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !