View

Amma song lyrical video out from rakshasa kavyam

Tuesday,September12th,2023, 04:20 PM

Abhai Naveen, Anvesh Michael, Pawon Ramesh, Dayanand Reddy, Kushalini and Rohini are starring in the movie "Rakshasa Kavyam". Damu Reddy and Singanamala Kalyan are producing this film under the banners of Garuda Productions, Pingo Pictures and Cine Valley Movies.


Naveen Reddy and Vasundara Devi are co-producers. Umesh Nigg is the executive producer. The film "Rakshasa Kavyam" is being produced by director Sriman Keerthi. The film is getting ready to hit the screens on October 6. Recently the lyrical video titled "Amma Song" released from the film.


Mittapalli Surender gave the lyrics for this song while Rajeev Raj and Srikanth M composed the tune. Shivani CH sang fhis one beautifully. The song describes the love shown by a mother to her children with heart touching lines.

Mittapalli Surender has penned Amma's greatness in his lyrics. Shivani CH has sung heart touchingly in the pleasant tune.


"Rakshasa Kavyam" is going to come before the audience as a new type of movie which has applied mythology to today's social conditions. This movie is going to release in theaters on October 6


Cast - Abhai Naveen, Anvesh Michael, Pawon Ramesh, Dayanand Reddy, Kushalini, Rohini, Yadamma Raju, Shivratri Raju, Praveen Dacharam, Kota Sandeep, Vijay Ambayya, Vinay Kumar Parri and others.


Technical team
Editor and Colorist – Venkatesh Kalyan
Cinematography – Rushi Konapuram
Music by – Rajeev Raj, Srikanth, RR Dhrivan
Art – Gandhi Nadikudikar
Lyrics – Kasarla Shyam
Executive Producer – Umesh Tigg
Sound Design – Nagarjuna Thallapally
Co Producers, Naveen Reddy, Vasundhara Devi
PRO – GSK Media
Producers – Damu Reddy, Singanamala Kalyan
Written and directed by Sriman Keerthy.

 

రాక్షస కావ్యం సినిమా నుంచి అమ్మ పాట లిరికల్ సాంగ్ రిలీజ్


అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. à°ˆ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. అక్టోబర్ 6à°¨ à°ˆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా à°ˆ సినిమా నుంచి అమ్మ పాట లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.


మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు రాజీవ్ రాజ్, శ్రీకాంత్ ఎం ట్యూన్ కంపోజ్ చేయగా..శివాని సీహెచ్ పాడారు. నింగినై నిన్ను చూస్తుంటా..నేలనై నిన్నుమోస్తుంటా...గాలినై జోలపాటవుతా..వెన్నెలై నిన్ను లాలిస్తా..అంటూ బిడ్డలపై అమ్మ చూపే ప్రేమను వర్ణిస్తూ సాగుతుందీ పాట. అమ్మ గొప్పదనాన్ని తన సాహిత్యంలో మిట్టపల్లి సురేందర్ ఆవిష్కరించగా..ప్లెజంట్ ట్యూన్ లో హృదయానికి హత్తుకునేలా శివాని సీహెచ్ పాడింది.


మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన à°’à°• కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 6à°¨ à°ˆ సినిమా గ్రాండ్ à°—à°¾ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.


నటీనటులు - అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి, యాదమ్మ రాజు, శివరాత్రి రాజు, ప్రవీణ్ దాచరం, కోట సందీప్, విజయ్ అంబయ్య, వినయ్ కుమార్ పర్రి తదితరులు


టెక్నికల్ టీమ్
ఎడిటర్ అండ్ కలరిస్ట్ – వెంకటేష్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ – రుషి కోనాపురం
సంగీతం – రాజీవ్ రాజ్, శ్రీకాంత్,ఆర్.ఆర్ దృవన్
ఆర్ట్ – గాంధీ నడికుడికర్
సాహిత్యం – కాసర్ల శ్యామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఉమేష్ చిక్కు
సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి
కో ప్రొడ్యూసర్స్, నవీన్ రెడ్డి, వసుంధర దేవి
పీఆర్వో – జి.ఎస్.కె మీడియా
నిర్మాతలు – దాము రెడ్డి, శింగనమల కల్యాణ్
à°°à°šà°¨, దర్శకత్వం – శ్రీమాన్ కీర్తి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !