View

HBD to Anushka Shetty

Monday,November06th,2023, 03:23 PM

Heroes enjoy humongous fan base and persona in the film industry. One actress who rose to fame on her own and created a star image for herself is Anushka Shetty. With films like Arundhathi, Rudramadevi, Bhaagamathie and others, she has gained a stellar fan base. She was recently seen in Miss Shetty Mr Polishetty and she was lauded for her fine performance in the film.


Anushka managed to score box office hits on par with star heroes films apart from being a refined actress with a strong skillset. She played a bold role in Vedam and in films like Arundhathi and Rudramadevi she played the powerful lead roles and was lauded for the same. She won the Filmfare award thrice for Arundhathi, Vedam and Rudramadevi.
The veteran actress made her debut with Nagarjuna's Super and there has been no looking back ever since.
Anushka played a larger than life role in Baahubali as Devasena.


She then experimented around with Size Zero as she put on a lot of weight for the film. And then came challenging roles in films like Sye Raa and Nishabdham.


We wish the versatile actress, Anushka a very happy birthday and hope she leads a prosperous life with abundance of love and admiration in the due course. Her 50th film 'Bhaagamathie' is in the planning on a lavish scale by UV Creations.


హ్యాపీ బర్త్ డే టు అనుష్క శెట్టి


ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. à°† హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం,విజయాలతో  à°¹à±€à°°à±‹à°²‌కు à°¸‌మానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క. ఆమె à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధ‌తి, రుద్ర‌à°®‌దేవి, భాగ‌à°®‌తి బాక్సాఫీస్ à°µ‌ద్ద తిరుగులేని విజ‌యాల్ని సాధించి à°ˆ విషయాన్ని ప్రూవ్  à°šà±‡à°¶à°¾à°¯à°¿. రీసెంట్ à°—à°¾ అనుష్క నటించిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. à°ˆ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తన నటన హైలైట్ à°—à°¾ సాగిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" à°’à°• స్పెషల్ మూవీగా సెలబ్రిటీల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూనే  à°•à°®à°°à±à°·à°¿à°¯à°²à± à°—à°¾ పెద్ద సక్సెస్ అందుకుందీ సినిమా.


అటు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా  à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± ఓరియెంటెడ్ మూవీస్ తో మెప్పించడం ఆమెకే సాధ్యమైందని అనుకోవచ్చు. 'వేదం' సినిమాలో సరోజ క్యారెక్టర్ లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గానూ ఆమె 'ఫిలిమ్ ఫేర్' అవార్డును అందుకున్నారు.


నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే అందం,అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు.2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది.


అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా "భాగమతి-2" ని యూవీ క్రియేషన్స్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు.


ఆడియెన్స్, ఇండస్ట్రీ.. అందరికీ ఇష్టమైన స్వీట్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి కెరీర్ ఇలాగే ఘన విజయాలతో సాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు హర్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !