View

రౌద్ర రూపాయ‌న‌మః నుండి రిలీజైన లిరిక‌ల్ సాంగ్

Tuesday,November07th,2023, 01:59 PM

విభిన్న‌మైన టైటిల్ తో ఆక‌ట్టుకుని... విన‌సొంపైన పాట‌à°²‌తో ఇటు ఇండ‌స్ట్రీలో అటు ప్రేక్ష‌కుల్లో à°…à°‚à°š‌నాలు రేకెత్తిస్తోన్న చిత్రం రౌద్ర రూపాయ‌à°¨‌మః. బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రం రావుల à°°‌మేష్ క్రియేష‌న్స్ పతాకంపై పాలిక్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రావుల à°°‌మేష్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°œ‌రుపుకుంటోన్న à°ˆ చిత్రం నుండి à°ª‌బ్ సాంగ్ మంత్రి à°¤‌à°²‌సాని శ్రీనివాస యాద‌వ్ లాంచ్ చేశారు. à°¹‌ల్లో à°¹‌ల్లో మీమ్స్ వాలా... పుల్ à°—à°¾ ఫోక‌స్ ఆన్ మీ రో... à°¹‌ల్లో à°¹‌ల్లో ట్రోల్స్ వాలా మేక్ మి మేక్ మి ఫేమ‌స్ రో అంటూ సాగే à°ˆ à°ª‌బ్ సాంగ్ ను సురేష్ గంగుల à°°‌à°šà°¿à°‚à°š‌à°—à°¾ జాన్ భూష‌ణ్ స్వ‌à°°‌à°ª‌రిచారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా à°ˆ చిత్రం ఆడియో మార్కెట్ లోకి విడుద‌లైంది.


à°ˆ సంద‌ర్భంగా à°¤‌à°²‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ... టైటిల్ చాలా à°ª‌à°µ‌ర్ ఫుల్ à°—à°¾ ఉంది. పాట‌లు కూడా చూశాము..యువ‌à°¤‌ను ఉర్రూత‌లూగించే విధంగా ఉన్నాయి. à°ˆ చిత్రం విజ‌యం సాధించి యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి పేరు తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నాఅన్నారు.


బిఆర్ à°¯‌స్ పార్టీ స్టేట్ యూత్ లీడ‌ర్ ఎస్‌.శివ ప్ర‌కాష్ మాట్లాడుతూ ... రౌద్ర రూపాయ à°¨‌మః` టైటిల్ బాగుంది. అలాగే à°ˆ రోజు à°¤‌à°²‌సాని శ్రీనివాస యాదవ్ గారి చేతుల మీదుగా లాంచ్ అయిన à°ª‌బ్ సాంగ్ చాలా à°Žà°¨‌ర్జిటిక్ ప్ర‌జంట్ ట్రెండ్ à°•à°¿ à°¤‌గ్గ‌ట్టుగా ఉంది. à°ˆ సినిమా డైర‌క్ట‌ర్ పాలిక్ గారికి, నిర్మాత రావుల à°°‌మేష్ గారికి టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా బెస్ట్ విషెస్ అన్నారు.


నిర్మాత రావుల à°°‌మేష్ మాట్లాడుతూ... à°¤‌à°²‌సాని గారి చేతుల మీదుగా మా చిత్రంలోని పంబ్ సాంగ్ లాంచ్ కావ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌à°²‌కు మంచి స్పంద‌à°¨ వస్తోంది. à°¦‌ర్శ‌కుడు చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. త్వ‌à°°‌లో సినిమాను గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


à°¨‌టుడు వెంక‌ట్ మాట్లాడుతూ... మా చిత్రంలోని మూడో సాంగ్ à°¤‌à°²‌సాని గారి చేతుల మీదుగా లాంచ్ కావ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా ఉంది. à°ˆ చిత్రంలో à°¨‌టించే à°…à°µ‌కాశం à°•‌ల్పించిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు నా à°§‌న్య‌వాదాలు అన్నారు.


à°¦‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ... మా చిత్రంలోని à°ª‌బ్ సాంగ్ లాంచ్ చేసి చిత్ర యూనిట్ ని బ్లెస్ చేసిన à°¤‌à°²‌సాని శ్రీనివాస యాద‌వ్ గారికి à°§‌న్య‌వాదాలు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌à°²‌కు మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°’à°• à°¡à°¿à°«‌రెంట్ కాన్సెప్ట్ తో à°ˆ పాట రాయించి పిక్చ‌రైజ్ చేశాము. క్రేజీ లిరిక్స్ తో పాటు ట్రెండీ మ్యూజిక్ తో à°ˆ పాట ఉంటుంది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు పూర్తి కావొచ్చాయి. త్వ‌à°°‌లో విడ‌దుల తేదీ ప్ర‌à°•‌టిస్తాం అన్నారు.


మోహ‌à°¨ సిద్దిఖి మాట్లాడుతూ... à°ˆ చిత్రంలోని పాట‌à°²‌న్నీ ఎంతో విన‌సొంపుగా ఉన్నాయి. à°ˆ చిత్రంలో à°¨‌టించే à°…à°µ‌కాశం à°•‌ల్పించిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు à°§‌న్య‌వాదాలు అన్నారు.


à°°‌ఘు, వెంక‌ట్, మోహ‌à°¨ సిద్దిఖి, పాయ‌ల్ రాజ్ పుత్, సీనియ‌ర్ à°¨‌టుడు సూర్య‌, తాగుబోతు à°°‌మేష్‌, à°—‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్, à°°‌ఘు, వెంక‌ట్ ముఖ్య పాత్ర‌ల్లో à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి డిఓపీః à°—à°¿à°°à°¿-వెంక‌ట్; సంగీతంః జాన్ భూష‌న్‌; స్టంట్స్ః à°°‌న్ à°°‌వి; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః రామ‌కృష్ణ అర్ర‌మ్‌; ఆర్ట్ః సురేష్ భీమ‌గాని; లిరికల్ వీడియో: నిశాంత్ ; పాట‌లుః సురేష్ గంగుల‌; పీఆర్వోః à°°‌మేష్ చందు ( బాక్సాఫీస్‌) ;నిర్మాతః రావుల à°°‌మేష్‌; స్క్రీన్ ప్లే- మాట‌లు-à°¦‌ర్శ‌à°•‌త్వంః పాలిక్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !