View

‘స్పార్క్ L.I.F.E’ ట్రైలర్ విడుదల

Saturday,October14th,2023, 04:10 PM

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌à°—à°¾ భారీ à°¬‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్ L.I.F.E’. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న à°ˆ సైక‌లాజిక‌ల్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ à°¨‌వంబ‌ర్ 17à°¨ రిలీజ్ అవుతుంది. ఈసంద‌ర్భంగా à°¶‌నివారం మేక‌ర్స్ à°ˆ సినిమా నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మంలో హీరో విక్రాంత్, హీరోయిన్ మెహ‌రీన్‌, కోలీవుడ్ విల‌క్ష‌à°£ à°¨‌టుడు గురు సోమ‌సుంద‌à°°à°‚, మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేషం అబ్దుల్ à°µ‌హాబ్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. à°ˆ సంద‌ర్భంగా...


మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేషం అబ్దుల్ à°µ‌హాబ్ మాట్లాడుతూ ‘‘నా మ్యూజిక్ డైరెక్ష‌న్‌లో ఖుషి తర్వాత ఇక్కడ రిలీజ్ అవుతోన్న రెండో సినిమా స్పార్క్‌. à°ˆ సినిమాలో పాటలు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌à°¨‌ను రాబ‌ట్టుకున్నాయి. à°ˆ సినిమా కోసం విక్రాంత్‌గారు కొచ్చిన్ à°µ‌చ్చి à°¨‌న్ను à°•‌లిశారు. అప్ప‌à°Ÿà°¿ నుంచి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°ˆ సినిమా కోసం ఆయ‌à°¨ à°Žà°‚à°¤ విజ‌న్‌తో à°ª‌ని చేస్తున్నారో నాకు తెలుసు. à°¤‌ను నాకు మంచి à°¸‌పోర్ట్ ఇచ్చి à°µ‌ర్క్ చేయించుకున్నారు. à°¤‌à°¨‌కు à°§‌న్య‌వాదాలు. à°¤‌ప్ప‌కుండా పాట‌à°²‌ను ఆద‌à°°à°¿à°‚à°šà°¿à°¨ స్టైల్లోనే సినిమాను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు.


యాక్ట‌ర్ గురు సోమ‌సుంద‌à°°à°‚ మాట్లాడుతూ ‘‘నేను తమిళ నటుడ్ని. కానీ మలయాళ చిత్రం మిన్నల్ మురళి కారణంగా అందరూ నన్ను మలయాళీ నటుడు అని అనుకున్నారు. స్పార్క్ మూవీలో విల‌న్‌à°—à°¾ à°¨‌టించాను. విక్రాంత్‌గారు à°•‌లిసి à°ˆ మూవీలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°Ÿà°‚ ఆనందంగా ఉంది. నా పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌à°¤ ఉంది. యూనిక్‌à°—à°¾ ఉంటుంది. తెలుగు రాక‌పోయినా నేర్చుకుని à°®‌à°°à±€ à°¡‌బ్బింగ్ కూడా చెప్పాను. à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. à°¨‌వంబ‌ర్ 17à°¨ రిలీజ్ కాబోతున్న à°ˆ సినిమా రాక్ చేస్తుంది’’ అన్నారు.


హీరోయిన్ మెహ‌రీన్ మాట్లాడుతూ ‘‘‘స్పార్క్’ మూవీ టైటిల్ à°¤‌గ్గ‌ట్టే స్పార్క్‌లా ఉంటుంది. విక్రాంత్, గురు సోమ‌సుంద‌à°°à°‚ à°ˆ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను తొలిసారి à°ª‌à°²‌à°•‌à°°à°¿à°‚à°š‌బోతున్నారు. మా నిర్మాత లీల‌గారికి థాంక్స్‌. ఆమె మంచి à°¸‌పోర్ట్‌తో మంచి సినిమాను చేశాం. అది ఇప్పుడు స్క్రీన్‌పై ట్రైల‌ర్‌ను చూస్తుంటేనే అర్థ‌à°®‌వుతుంది. à°¨‌వంబ‌ర్ 17à°¨ రిలీజ్ కాబోతున్న à°ˆ సినిమాను à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘‘‘స్పార్క్’ మూవీ నా మూడేళ్ల à°•à°². ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. నేను మూడేళ్ల ముందు యు.ఎస్‌లో ట్రైన్‌లో వెళుతుండ‌à°—à°¾ à°“ విష‌యాన్ని à°š‌దివాను. ప్ర‌తి à°®‌నిషి రెండు సార్లు à°š‌నిపోతాడ‌à°Ÿ‌. ముందుగా à°•‌à°²‌లు à°•‌à°¨‌à°Ÿà°‚, వాటిని నేర‌వేర్చుకోలేక‌పోతే à°š‌నిపోతాడు. à°®‌రోసారి భౌతికంగా à°š‌నిపోతాడు అని అందులో రాసి ఉంది. అది à°š‌à°¦‌à°µ‌గానే ఉద్యోగం, సంపాద‌నలో à°ª‌à°¡à°¿ నేను à°•‌à°²‌లు à°•‌à°¨‌టాన్ని à°®‌à°°‌చిపోయాన‌ని అనిపించింది. నేను à°’à°• సినిమా పిచ్చోడ్ని. కాబ‌ట్టి.. సినిమా చేయాల‌ని భావించాను. అనుకున్న‌ట్లుగానే ఏడాదిన్న‌à°° పాటు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ స్పార్క్ మూవీ à°•‌à°¥‌ను రాసుకున్నాను. à°®‌రో ఏడాదిన్న‌à°° పాటు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ సినిమాను నిర్మించాం. మూవీ మేకింగ్‌లో ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాలేదు. à°ˆ సినిమా విషయానికి à°µ‌స్తే ఇదొక à°®‌ల్టీ జోన‌ర్ మూవీ. ఇందులో యాక్ష‌న్ ఉంది, à°²‌వ్ స్టోరి ఉంది. థ్రిల్ల‌ర్ సినిమా కూడా. కామెడీ ఉంది, డ్రామా కూడా ఉంది. యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉండటంతో దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో à°®‌ల్టీపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నాం. నేను హీరోగా à°¨‌టించాను. à°¤‌ర్వాత మెహ‌రీన్ గురించి చెప్పాలి. ఇప్ప‌టికే చాలా పాత్ర‌ల్లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇప్పుడు స్పార్క్ మూవీలో à°®‌రో విల‌క్ష‌à°£‌మైన పాత్ర‌లో à°…à°²‌à°°à°¿à°‚à°š‌నుంది. à°¤‌à°¨ పాత్ర పేరు ఇందులో లేఖ‌. ఆమె కెరీర్‌లో à°ˆ పాత్ర గుర్తుండిపోతుంది. రుక్స‌ర్ థిల్లాన్ కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు à°ª‌à°°à°¿à°š‌à°¯‌మే. ఆమె కూడా విల‌క్ష‌à°£‌మైన పాత్ర‌లో à°…à°²‌రించింది. మిన్న‌ల్ ముర‌ళి చిత్రంతో నేష‌à°¨‌ల్ రేంజ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన గురు సోమ‌సుంద‌రంగారిని మా సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°®‌ని à°…à°¡‌గ్గానే.. కొత్త à°¨‌టుడు, à°¦‌ర్శ‌కుడు అయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ పాత్ర à°¨‌చ్చ‌టంతో మూవీలో యాక్ట్ చేయ‌టానికి అంగీక‌రించారు. వెన్నెల కిషోర్‌, à°¸‌త్య‌, బ్ర‌హ్మానందంగారు, సుహాసిని, నాజ‌ర్‌, షాయాజీ షిండేగారు ఇలా à°…à°‚à°¦‌రూ à°š‌క్క‌à°Ÿà°¿ పాత్ర‌ల్లో à°¨‌టించారు. టెక్నీషియ‌న్స్ విష‌యానికి à°µ‌స్తే హేషం అబ్దుల్ à°µ‌హాబ్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఇప్ప‌టికే రెండు పాట‌లు రిలీజ్ అయ్యాయి. ఇంకా మూడు సాంగ్స్ రావాల్సి ఉన్నాయి. à°¨‌వంబ‌ర్ 17à°¨ రిలీజ్ అవుతున్న సినిమాను చూసిన ప్రేక్ష‌కులు మంచి మూవీ చూశామ‌ని ఫీల్ అవుతారు. మూవీ à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది’’ అన్నారు.


à°¤‌మిళ చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌కు చెందిన విలక్ష‌à°£ à°¨‌టుడు గురు సోమ‌సుంద‌à°°à°‚ ప్రతినాయకుడి పాత్ర‌లో à°…à°²‌à°°à°¿à°‚à°š‌బోతున్నారు. ఇంకా à°ˆ చిత్రంలో నాజ‌ర్‌, సుహాసిని à°®‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, à°¸‌త్య‌, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్‌, చమ్మక్ చంద్ర, అన్న‌పూర్ణ‌మ్మ‌, రాజా రవీంద్ర à°¤‌దిత‌రులు ఇత‌à°° పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు.


తెలుగు, à°¤‌మిళ‌, హిందీ, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లో à°ˆ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !