View

ఇంటర్య్వూ - డైరెక్టర్ ఆర్.ఎ.వెంకట్ (దీపావళి)

Friday,November03rd,2023, 02:37 PM

ప్రముఖ నిర్మాత , స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారిగా తమిళంలో నిర్మించిన చిత్రం ‘à°•à°¿à°¡’ . తెలుగులో దీపావళి పేరుతో అనువదించారు. ఆర్.à°Ž.వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. à°ªà±‚ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. దీపావళి పండగ సందర్బంగా నవంబర్ 11à°¨ తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. à°ˆ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్.à°Ž.వెంకట్ మాట్లాడుతూ...


 * మీ నేపథ్యమేంటి? 
- మాది తమిళనాడు..మధురై జిల్లాలోని రామనాథపురం అనే గ్రామం. పుట్టి పెరిగిందంతా అక్కడే. చిన్న‌ప్పుడే నాన్న‌గారు à°š‌నిపోయారు. తాత‌య్య‌, నాన్న‌మ్మ‌, అమ్మ వాళ్లే à°¨‌న్ను పెంచారు. 


* సినిమా రంగంలోని ఎలా అడుగు పెట్టారు? 
à°¦‌ర్శ‌కుడు కావాల‌నే ఆలోచ‌à°¨ ఎలా à°µ‌చ్చింది? - సినిమా రంగంపై ఉన్న ఆస‌క్తితో 2003లో చెన్నై à°¨‌à°—‌రంలోకి అడుగు పెట్టాను. కానీ ఇక్క‌à°¡ నాకు à°Žà°µ‌రూ తెలియ‌దు. ఏం చేయాలో కూడా తెలియ‌లేదు. à°† à°¸‌à°®‌యంలో à°“ ఫ్రెండ్ à°¸‌హాయంతో, డైరెక్ట‌ర్ ఎళిల్ à°¦‌గ్గ‌à°° ఆఫీస్ బాయ్‌à°—à°¾ చేరాను. అక్క‌à°¡à°¿ నుంచే నా సినీ ప్ర‌యాణం ఆరంభ‌మైంది. నాలుగైదేళ్లు à°µ‌ర్క్ చేసిన à°¤‌ర్వాత à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°ª‌ని చేయాల‌నే కోరిక‌తో à°®‌రో డైరెక్ట‌ర్ à°¦‌గ్గ‌à°°‌కు వెళ్లి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ జాయిన్ అయ్యాను. అలా నా à°œ‌ర్నీలో à°“ కీల‌à°• మలుపు తీసుకున్న à°¤‌ర్వాత కొన్నాళ్లు à°ª‌ని చేశాను. à°¤‌ర్వాత అసోసియేట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ ఎదిగాను. à°ˆ క్ర‌మంలో సినిమాను ఎలా తెర‌కెక్కిస్తారు. క్రాఫ్ట్స్ ఎలా à°ª‌ని చేస్తాయి. à°¦‌ర్శ‌కుడు ఎలా ఆలోచిస్తారు.. ఇలాంటి విష‌యాల‌ను à°—‌à°®‌నిస్తూ, నేర్చుకుంటూ à°µ‌చ్చాను.


* ‘దీపావళి’ సినిమా à°•‌à°¥ ఆలోచ‌à°¨ ఎలా à°µ‌చ్చింది? 
- సినిమా à°Žà°‚à°¤ గ్రాండియ‌ర్‌à°—à°¾ ఉన్నప్ప‌à°Ÿà°¿à°•à±€ అందులో ఎమోష‌న్స్‌కే ప్రేక్ష‌కులు à°•‌నెక్ట్ అవుతారనే విష‌యాన్ని నేను à°¨‌మ్ముతాను. ఓసారి స్నేహితుల‌తో à°•‌లిసి సినిమా చూస్తున్న క్ర‌మంలో నా మైండ్‌లో ‘దీపావళి’ à°•‌à°¥‌కు సంబంధించిన ఆలోచ‌à°¨ పుట్టింది. à°ª‌ల్లెటూరు, అందులో మేక‌లు పెంచుకునే à°“ ముస‌లి వ్య‌క్తి, à°®‌à°¨‌à°µ‌డు, వారు ప్రేమ‌à°—à°¾ పెంచుకునే మేక పిల్ల.. à°ˆ అంశాల‌ను à°•‌నెక్ట్ చేస్తూ ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ à°“ à°•‌థను రాసుకున్నాను. 


* స్ర‌వంతి à°°‌వికిశోర్‌ను ఎలా కలుసుకున్నారు? 
- ‘దీపావళి’ à°•‌à°¥‌ను రాసుకున్న‌ప్పుడు దాని గురించి వేణు అని నాకు తెలిసిన నిర్మాత‌కు చెప్పాను. ఆయ‌à°¨ à°† విష‌యాన్ని స్ర‌వంతి à°°‌వికిశోర్‌గారికి చెప్పార‌à°Ÿ‌. వెంట‌నే ఆయ‌à°¨ నాకు à°Ÿ‌చ్‌లోకి à°µ‌చ్చి.. పూర్తి à°•‌à°¥‌ను ఆడియో రూపంలో వివ‌à°°à°¿à°‚à°šà°¿ పంప‌à°®‌న్నారు. పెద్ద హీరోల‌తో సినిమాలు చేసే నిర్మాతకు నా à°•‌à°¥ ఏం à°¨‌చ్చుతుంద‌నే చిన్న డౌట్ à°®‌నసులో ఉండింది. అయినా కూడా ఆయ‌à°¨ అడిగారు కదా అని à°•‌à°¥‌ను నెరేట్ చేసి, à°† ఆడియో ఆయ‌à°¨‌కు పంపాను. à°† à°®‌రుస‌à°Ÿà°¿ రోజే ఆయ‌న్నుంచి నాకు ఫోన్ à°µ‌చ్చింది. à°ˆ సినిమా à°®‌నం చేస్తున్నామ‌ని ఆయ‌à°¨ అన్నారు. à°“ పెద్ద ప్రొడ్యూస‌ర్ అలా చెప్ప‌గానే నాకు నిజంగా షాకింగ్‌à°—à°¾ అనిపించింది. నేనైతే కొద్ది సేపు à°† విష‌యాన్ని à°¨‌మ్మ‌లేక‌పోయాను. నా ఆనందానికి మాట‌లు రాలేదు. ఎందుకంటే తెలుగులో ఎన్నో మంచి చిత్రాల‌ను, స్టార్స్‌తో మూవీస్ చేసిన à°°‌వికిశోర్‌గారు à°¤‌మిళంలో నా సినిమాతో నిర్మాత‌à°—à°¾ అడుగు పెట్టారు. à°°‌వికిశోర్‌గారి తొలి à°¤‌మిళ సినిమాకు నేనే డైరెక్ట‌ర్ అని చెప్పుకోవ‌à°Ÿà°‚ ఎంతో à°—‌ర్వంగా ఉంటుంది. 


* తొలిసారి à°¦‌ర్శ‌à°•‌త్వ బాధ్య‌à°¤‌à°²‌ను చేప‌ట్టిన‌ప్పుడు మీకు ఎదురైన à°¸‌వాళ్లేంటి? 
- నిజానికి నేను à°¦‌ర్శ‌కుడిగా తొలి సినిమా చేస్తున్నాన‌నే భావ‌à°¨ రాలేదు. ఎందుకంటే à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో నాకు à°¦‌శాబ్దానికి పైగా అనుభ‌వం ఉంది. ఎలా à°µ‌ర్క్ చేస్తార‌నే à°…à°µ‌గాహ‌à°¨ ఉండటంతో డైరెక్ష‌న్ చేసే à°¸‌à°®‌యంలో ఇబ్బంది à°ª‌à°¡‌లేదు. కానీ స్ర‌వంతి à°°‌వికిశోర్‌గారు డైరెక్ష‌న్‌తో పాటు à°®‌రో పెద్ద బాధ్య‌à°¤‌ను అప్ప‌గించారు. అదే ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌à°¤‌à°²‌ను చూడ‌à°Ÿà°‚. సినిమాలో à°¨‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌ను మాట్లాడ‌à°Ÿà°‚ నుంచి వారికి రెమ్యున‌రేష‌న్స్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీని అప్ప‌గించారు. à°Žà°µ‌à°°à°¿à°•à°¿ à°Žà°‚à°¤ ఇవ్వాలో చెబితే నిమిషాల్లో à°† à°¡‌బ్బులు ఆయ‌à°¨ ట్రాన్స్‌à°«‌ర్ చేసేవారు. నేనెలా à°µ‌ర్క్ చేస్తున్నాన‌నే విష‌యాన్ని à°† à°ª‌ర్య‌వేక్షిస్తుండేవారు. సినిమా గురించి ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు తెలుసుకుంటుండేవారు. ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. ఆయ‌నంత పెద్ద నిర్మాత ఎలా అయ్యార‌నేది ఆయ‌న్ని à°¦‌గ్గ‌à°° నుంచి చూసి మాట్లాడిన‌ప్పుడు, ఆయ‌à°¨‌తో à°•‌లిసి ట్రావెల్ చేసిన‌ప్పుడు అర్థ‌మైంది. ఆయ‌à°¨‌లాంటి ప్రొడ్యూస‌ర్స్ ఉంటే డైరెక్ట‌ర్‌à°•à°¿ à°“ కాన్ఫిడెంట్ ఉంటుంది. 


* ‘దీపావళి’ సినిమాకు à°µ‌చ్చిన అవార్డ్స్, రెస్పాన్స్ గురించి చెప్పండి? 
- ‘దీపావళి’ సినిమాను చేసిన à°¤‌ర్వాత గోవా ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌à°•à°¿ పంపాను. అక్క‌à°¡ ఆడియెన్స్ నుంచి స్టాండింగ్ ఓవేష‌న్ à°µ‌చ్చింది. à°¤‌ర్వాత చెన్నై ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మూవీని స్క్రీనింగ్ చేశాం. అక్క‌à°¡ సినిమాకు బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ యాక్ట‌ర్ అవార్డ్స్ à°µ‌చ్చాయి. à°¤‌ర్వాత మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లోనూ స్క్రీనింగ్ చేస్తే స్టాండింగ్ ఓవేష‌న్ à°µ‌చ్చింది. 


మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? 
- మా అమ్మ‌గారైతే ‘దీపావళి’ సినిమా చూసిన à°¤‌ర్వాత à°•‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆమెకు వాళ్ల అమ్మ‌, నాన్న‌గుర్తుకొచ్చార‌à°Ÿ‌. అదే విష‌యాన్ని నాకు చెప్పి ఎమోష‌à°¨‌ల్ అయ్యారు. అలాగే గోవా స్క్రీనింగ్ à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¤‌ర్వాత à°’à°• à°®‌హిళ à°µ‌చ్చి ‘మీరు సినిమాను గొప్పగా తీశారు. నాకు నా తాతయ్య, అవ్వ వాళ్లు గుర్తుకొచ్చారు’ అని చెప్పి ఎమోష‌à°¨‌ల్ అయ్యారు. అలాంటి అపూర‌మైన క్ష‌ణాల‌ను ఎన్నింటినో ఫేస్ చేశాను. à°…à°µ‌న్నీడైరెక్ట‌ర్‌à°—à°¾ నాకు à°®‌à°°‌చిపోలేని జ్ఞాప‌కాలు. 


* మీ నిజ జీవిత à°¸‌న్నివేశాలున్నాయా? 
- ఇది నా à°°à°¿à°¯‌ల్ లైఫ్ à°•‌à°¥ కాదు.. కానీ అందులోమా తాత‌, అవ్వ‌à°² పాత్ర‌à°²‌ను బేస్ చేసుకునే తాత‌య్య పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ పూ రాము, అవ్వ పాత్ర‌à°²‌ను రాసుకున్నాను. పూ రాము గారు ఇప్పుడు à°®‌à°¨ à°®‌ధ్య లేరు. రీసెంట్‌గానే హఠాన్మ‌రణం చెందిన సంగ‌తి తెలిసిందే. కానీ à°¡‌బ్బింగ్ à°¸‌à°®‌యంలో సినిమా చూసిన ఆయ‌à°¨ చాలా బాగా తీశావ్ à°¤‌మ్ముడు.. ఇలాంటి సినిమా à°®‌రోటి చేద్దాం అన్నారు. ఇక మా అమ్మ‌మ్మ‌తో అయితే నీ క్యారెక్ట‌ర్‌ను నా సినిమాలో వాడుకుంటున్నాన‌ని చెప్పేవాడిని. ఆమె కూడా ఎంతో సంతోష‌à°ª‌డేది. కానీ సినిమా అంతా సిద్ద‌à°®‌య్యేస‌à°°à°¿à°•à°¿ ఆమె లేదు. à°•‌రోనా à°¤‌ర్వాత ఆమె à°š‌నిపోయారు. à°®‌నం à°ª‌ల్లెటూర్ల‌కు వెళ్లిన‌ప్పుడు ఇలాంటి ఎమోష‌న్స్‌ను à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ చూస్తాం. దాన్ని చాలా మంది అనుభ‌వించి కూడా ఉంటారు. అలాంటి అనుభ‌వం నుంచే à°ˆ à°•‌à°¥ పుట్టింది. 


* à°ˆ సినీ ప్ర‌యాణం ప్రారంభ‌మై ఇర‌వై ఏళ్లు అవుతున్నాయి.. దాన్ని గుర్తుకు చేసుకుంటే మీకేమ‌నిపిస్తుంది? 
- à°…à°¸‌లు సినిమా అంటే ఏంటో తెలియ‌కుండానే చెన్నై à°®‌హానగ‌రంలో అడుగు పెట్టిన నేను ఇర‌వై ఏళ్ల à°¤‌ర్వాత à°¦‌ర్శ‌కుడిగా మార‌à°Ÿà°‚ అనేది à°•‌à°² నిజ‌మైన‌ట్లు ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని ఎమోష‌à°¨‌ల్ à°œ‌ర్నీ. à°ˆ ప్రయాణంలో ఎందరో నాకు à°¸‌పోర్ట్‌à°—à°¾ నిలిచారు. వారంద‌à°°à°¿à°•à±€ నా థాంక్స్‌. అయితే ఇక్క‌à°¡ మా అమ్మ‌గారి గురించి చెప్పాలి. ఎందుకంటే నేను సినిమాల్లోకి à°µ‌చ్చిన‌ప్పుడు చాలా మంది ఏంటి? మీ అబ్బాయి సినిమాల్లోకి వెళ్లాడ‌à°Ÿ à°•‌దా!.. ఎందుకు వెళ్లాడు? ఏదైనా à°ª‌ని చేసుకోవ‌చ్చుగా!.. ఇలాంటి మాట‌à°²‌ను మా అమ్మ‌తో ఊర్లో వాళ్లు అనేవాళ్లు. దానికి à°¤‌గ్గ‌ట్లు నాకు పెద్ద‌à°—à°¾ సంపాద‌à°¨ లేదు. అయితే అమ్మ ఏనాడు à°¨‌న్ను ఏమీ à°…à°¨‌లేదు. à°¦‌ర్శ‌కుడిగా నా పేరు చూసిన à°¤‌ర్వాత ఆమె ఎమోష‌à°¨‌ల్ అయిన క్ష‌ణాల‌ను నేను à°®‌à°°‌చిపోలేను. 


* నెక్ట్స్ మూవీస్ ఏంటి? 
- ఎమోష‌à°¨‌ల్ పాయింట్‌తోనే à°“ à°•‌థను సిద్ధం చేస్తున్నాను. స్రవంతి à°°‌వికిశోర్‌గారికి లైన్ చెప్పాను. ఆయ‌à°¨‌కు à°¨‌చ్చింది. పూర్తి à°•‌à°¥‌ను సిద్ధం చేయ‌à°®‌న్నారు. దాన్నొక స్టార్ హీరోతో చేసే ఆలోచ‌à°¨‌లో ఉన్నాం. అయితే à°•‌థంతా పూర్త‌యిన à°¤‌ర్వాతే నిర్ణ‌యం ఉంటుంది. à°† వివ‌రాల‌ను à°¤‌ర్వాత తెలియ‌జేస్తాం... అంటూ ఇంట‌ర్వ్యూ à°®à±à°—ించారు ‘దీపావళి’ మూవీ డైరెక్టర్ ఆర్.à°Ž.వెంకట్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !