View

Ramanna Youth pre-release event held grandly

Tuesday,September12th,2023, 03:20 PM

The movie “Ramanna Youth” is directed by talented young actor Abhai Naveen and he is playing the lead role in the film. The film is being made as an entertaining political drama by Fire Fly Arts. The movie "Ramanna Youth" is getting ready for release on 15th of this month. The pre-release event of this movie was held in Hyderabad on Monday evening. Mass Ka Das Vishwak Sen, Priyadarshi and Thiruveer were the chief guests in this program. On this occasion,
Actor Anil Geela said - My village made us famous through the show. Many star heroes have come to our village for the promotion of their films. When they came, I used to ask them chances. However, there were not many opportunities. Even though I did some movies, I got very small characters. Abhai Naveen anna told the story of this movie in such a time. He said that your photo will be on the poster. While making this film, I saw how difficult filmmaking is. Facing all these, he completed the film. A good movie is not enough. There is a lot of work involved in taking it to the audience. Watch our movie in theatre. You will like it.


Actor Yadamma Raju said - Abhai has been in contact ever since he made the movie George Reddy. He gave a good role in this movie. This is an interesting political drama that takes place in a village. Watch it in theaters on 15th of this month and enjoy.


Actor Thagubothu Ramesh said - Whoever does a good job in movies, I call and appreciate them. From the time of Pelli Choopulu, I used to call and tell Abhai in any movie he acted in. That's how our friendship started. One day he told me a story. He narrates the story very impressively on a small point. When you watch Tamil and Malayalam movies, you will feel how well the movie was made with a small point. That's how I felt when I heard this story. Anil gave me the character of Ramanna in Ramanna Youth. I will be in half of the movie and my name will be heard in the other half. Abhai has directed the film with great clarity. I was happy to see his hard work. Thanks to Vishwak, Priyadarshi and Thiruveer who came to support this movie.


Heroine Amulya Reddy said - I got a chance to act in this movie through Nandu Garu. Abhai Naveen sir supported me a lot to play the heroine in this film. The dialogues were told very patiently. Today I am happy to speak at this ceremony before so many people. Ramanna Youth movie will be new and will give you a different experience. I want to see it in theaters.


Anil from Silly Monks said - Like all small movie makers, Abhai and Shiva struggled to release this film. We watched the movie. Immediately we decided to support Ramanna Youth movie without any other thought. Abhai Naveen has made a good film with the resources he has. He impressed as an actor and director. We liked the movie very much. That is why we came forward to support the movie. All the best to the entire team.


Co-producer Siva said - We do a lot of discussions about movies in our friend circle. We used to think how to make movies in a compact budget. We have observed some movies that came out like that. At such a time Abhai Naveen was introduced by Kathi Mahesh. After listening to the story he told, I felt that he has written a unique point in a cinematic way. But the making was not as easy as we thought. I can say that we have made a good movie. You want to be seen and loved.


Hero and director Abhay Naveen said - My village is Siddipet. My father is a maths teacher. No one at home likes me to go to movies. Relatives are the ones who complain that your guy is going into movies. My dream is to make a movie. After seeing my perseverance, friends and family started supporting me a lot. If they all don't believe in me, I won't be able to do the film. Introduction of Priyadarshi and Thiruveer from Bommalaramaram movie time. Priyadarshi anna said to go to Pelli Choopulu auditions. Director Tarun Bhaskar told me that you have been selected, but I didn't believe it. But there was an opportunity in that movie. Some people still call me Eucalyptus, like in the movie Pelli Choopulu. Some say Abhai, some say Naveen. I started Ramanna Youth with the courage given by Priyadarshi, Thiruveer, Tarun Bhaskar, Jeevan Reddy, Pawan Sadhineni behind me. If the script was given to the producers of this movie, they did not read it. One line order was given but not read. After the completion of the film, they saw it on the screen. No one knows who the producer is. He only knows that he wants to make a good film. My team is my biggest strength. My heartfelt thanks every one of them. When asked to come to our function, Vishwak immediately replied. He has a golden heart. He came here to give encouragement to a small film like ours. Many newcomers get support from such people. Thanks to Vishwak. Silly Monks Anil Anna first gave us the courage to make a good film. The audience does not know that a small film is a big film. If the story is good, you will definitely watch the movie. 15th of this month is a special day in my life. I dedicate that day to my father. Ramanna Youth movie is now in your hands. Share the trailer if you like it. Watch our movie in the theater and support it.


Hero Thiruveer said - I am happy that Abhai Naveen, who once traveled with me in an auto, has now made a film like this. He made videos through Dub Smash. We acted in a movie together. Abhai, who gave auditions for opportunities, is now a director and is happy to give opportunities to our friends. Abhai became a director, writer and editor. This is just the first step in his career. Abhai's first success was getting his film to release. Thanks to everyone who supported him for this movie. Abhai narrated the story for me too. Long weekend is coming on 15th of this month. Watch the movie in the theater and support this team.


Hero Priyadarshi said - Abhai, Thiruveer, I and some other friend, we have struggled in the industry for ten years. I'm Saying on this stage, we can dream. Abhai gained a lot of fame by making dub smash videos. Once he went to Rajahmundry and gave training to someone in acting. Abhai already went to the extent of giving us training when we were doing auditions here. He gave a chance to all those friends who were with him while he was making the film. I saw the movie. It was a lot of fun and I was surprised at some places. Thagubothu Ramesh has a good character. Also the other characters are also unique. Some movies get less theaters and some movies get more theaters. But you must watch this movie. There is a good story. There is an emotion. There is a life in the movie Ramanna Youth.
Hero Vishwak Sen said - I used to go to the theater where my movie is showing and want to see the name of the movie on the ticket. When the movie Ee Nagaraniki Emaindi was released, I went to Devi theater and bought a hundred tickets and was happy to see them. Abhai came to me during Falaknama Das movie audition. He auditioned carefully as a senior. Many films like Pelli Choopulu, Arjun Reddy, Balagam, Masooda, Falaknuma Das have proved that there is no need to have such a budget for making history. Many people look at the budget of the film, but if you see how talented the people working behind the film are, I believe that is the real strength of the film. Ramanna Youth wants such a magic workout. There is Political knowledge is more for rural youth. They have more cricket and political knowledge. Abhai brought such flavor in this movie. I heard that some women worked in the direction department of this movie. Many women work in Bollywood. Boys are motivated if you are on set. Tharun Bhaskar said about this story a year and a half ago that it was very good. This is a very interesting point. All the best to the whole team. Watch Ramanna Youth movie on 15th of this month. You will definitely like it.


మాస్ à°•à°¾ దాస్ విశ్వక్ సేన్ అతిథిగా ఘనంగా జరిగిన “రామన్న యూత్” ప్రీ రిలీజ్ వేడుక


టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న à°ˆ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా à°ˆ నెల 15à°¨ విడుదలకు సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. à°ˆ కార్యక్రమంలో మాస్ à°•à°¾ దాస్ విశ్వక్ సేన్, ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా...


యాక్టర్ అనిల్ గీల మాట్లాడుతూ - మై విలేజ్ షో ద్వారా మాకెంతో పేరొచ్చింది. ఎంతోమంది స్టార్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కోసం మా విలేజ్ కు వచ్చారు. వాళ్లు వెళ్లేప్పుడు సినిమాలో అవకాశం ఉంటే ఇమ్మని అడిగేవాళ్లం. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాలు చేసినా చాలా చిన్న క్యారెక్టర్స్ వచ్చాయి. అలాంటి టైమ్ లో అభయ్ నవీన్ అన్న ఈ సినిమా కథ చెప్పాడు. పోస్టర్ మీద నీ ఫొటో ఉంటది అన్నాడు. ఈ సినిమా చేసేప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఎంత కష్టమో చూశాను. అవన్నీ ఎదుర్కొని అభయ్ అన్న సినిమా కంప్లీట్ చేశాడు. మంచి సినిమా అయితేనే చాలదు. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు చాలా పనులు ఉంటాయి. మా చిత్రాన్ని థియేటర్ లో చూడండి. మీకు నచ్చుతుంది. అన్నారు.


యాక్టర్ యాదమ్మ రాజు మాట్లాడుతూ - జార్జ్ రెడ్డి సినిమా చేసినప్పటి నుంచి అభయ్ అన్నతో పరిచయం. ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చాడు. విలేజ్ లో జరిగే ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామా ఇది. ఈ నెల 15న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు


యాక్టర్ తాగుబోతు రమేష్ మాట్లాడుతూ - సినిమాల్లో à°Ž‌వరు బాగా నటించినా నేను ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తుంటాను. అలా పెళ్లి చూపులు టైమ్ నుంచి అభయ్ ఏ సినిమాలో నటించినా ఫోన్ చేసి చెప్పేవాడిని. అలా మా మధ్య స్నేహం మొదలైంది. à°’à°• రోజు నన్ను కలిసి à°•à°¥ చెప్పాడు. à°’à°• చిన్న పాయింట్ ను ఎంతో ఆకట్టుకునేలా à°•à°¥ నెరేట్ చేశాడు. తమిళ, మలయాళ సినిమాలు చూసినప్పుడు à°’à°• చిన్న పాయింట్ తో à°Žà°‚à°¤ బాగా సినిమా చేశారనిపిస్తుంది. à°ˆ à°•à°¥ విన్నప్పుడు నాకు అలా అనిపించింది. రామన్న యూత్ లో నాకు అనిల్ అన్న అనే క్యారెక్టర్ ఇచ్చాడు. సగం సినిమాలో నేనుంటా, మిగతా సగంలో నా పేరు వినిపిస్తుంటుంది. అభయ్ ఎంతో క్లారిటీగా సినిమాను తెరకెక్కించాడు. అతని హార్డ్ వర్క్ చూసి ఆనందంగా అనిపించింది. à°ˆ సినిమాకు సపోర్ట్ ఇచ్చేందుకు వచ్చిన విశ్వక్, ప్రియదర్శి,  à°¤à°¿à°°à±à°µà±€à°°à± కు థాంక్స్ చెబుతున్నా. అన్నారు.


హీరోయిన్ అమూల్య రెడ్డి మాట్లాడుతూ - నందు గారి ద్వారా ఈ సినిమాలో నాకు నటించే అవకాశం వచ్చింది. నేను ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అభయ్ నవీన్ సార్ ఎంతో సపోర్ట్ చేశారు. డైలాగ్స్ దగ్గర నుంచి ఎంతో ఓపికగా బాగా చెప్పేలా చేశారు. ఇవాళ నేను ఇంత మంది ముందు ఈ వేడుకలో మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది. రామన్న యూత్ సినిమా కొత్తగా ఉంటుంది, మీకు డిఫరెంట్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.


సిల్లీ మాంక్స్ నుంచి అనిల్ మాట్లాడుతూ - స్మాల్ మూవీ మేకర్స్ అందరిలాగే అభయ్, శివ ఈ సినిమాను ఎలా రిలీజ్ చేయాలని స్ట్రగుల్ పడ్డారు. మేము సినిమా చూశాం. వెంటనే మరో థాట్ లేకుండా రామన్న యూత్ సినిమాకు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అభయ్ నవీన్ తనకున్న వనరుల్లో మంచి సినిమా చేశాడు. నటుడిగా, దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. సినిమా మాకు బాగా నచ్చింది. అందుకే మూవీకి సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చాం. ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.


కో ప్రొడ్యూసర్ శివ మాట్లాడుతూ - మా ఫ్రెండ్ సర్కిల్ లో సినిమాల గురించే ఎక్కువ డిస్కషన్స్ చేస్తుంటాం. కాంపాక్ట్ బడ్జెట్ లో మూవీస్ చేయడం ఎలా అనేది ఆలోచించేవాళ్లం. అలా వచ్చిన కొన్ని సినిమాలను అబ్సర్వ్ చేశాం. అలాంటి టైమ్ లో కత్తి మహేశ్ ద్వారా అభయ్ నవీన్ పరిచయం అయ్యాడు. అతను చెప్పిన కథ విన్నాక...ఒక యూనిక్ పాయింట్ ను సినిమాటిక్ వేలో బాగా కథ రాశాడు అనిపించింది. కానీ మేకింగ్ మేము అనుకున్నంత ఈజీగా కాలేదు. మంచి సినిమా చేశామని చెప్పగలను. మీరు చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు


హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ - మాది సిద్ధిపేట. నాన్న మ్యాథ్స్ టీచర్. సినిమాల్లోకి నేను వెళ్లడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. రిలేటివ్స్ మీ వాడు సినిమాలంటూ తిరుగుతున్నాడు అని కంప్లైంట్స్ చెప్పేవాళ్లు. సినిమా తీయాలనేది నా à°•à°². నా పట్టుదల చూశాక ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేయడం ప్రారంభించారు. వీళ్లంతా నన్ను నమ్మకపోతే నేను సినిమా చేయగలిగే వాడిని కాదు. బొమ్మలరామారం సినిమా టైమ్ నుంచి ప్రియదర్శి, తిరువీర్ పరిచయం. ప్రియదర్శి చెబితే పెళ్లి చూపులు ఆడిషన్స్ వెళ్లా. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పినా నేను నమ్మలేదు. కానీ à°† సినిమాలో అవకాశం వచ్చింది. ఇప్పటికీ నన్ను కొందరు పెళ్లి చూపులు సినిమాలోలాగ యూకలిప్టస్ అని పిలుస్తుంటారు. అభయ్ అని కొందరు, నవీన్ అని కొందరు అంటారు. నా వెనక ప్రియదర్శి, తిరువీర్, తరుణ్ భాస్కర్, జీవన్ రెడ్డి, పవన్ సాధినేని లాంటి వాళ్లంతా ఉన్నారనే ధైర్యంతో రామన్న యూత్ స్టార్ట్ చేశాను. à°ˆ సినిమా ప్రొడ్యూసర్స్ కు స్క్రిప్ట్ ఇస్తే చదవలేదు. వన్ లైన్ ఆర్డర్ ఇచ్చినా చదవలేదు. సినిమా పూర్తయ్యాక స్క్రీన్ మీద చూశారు. à°† ప్రొడ్యూసర్ ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకు మంచి సినిమా చేయాలి అనేది మాత్రమే తెలుసు. నా టీమ్ నాకు పెద్ద బలం. ముందు సినిమా చేయి అన్నా అనేంత సపోర్ట్ ఇచ్చారు. వారందిరికీ నా థాంక్స్ చెబుతున్నా. మా ఫంక్షన్ కు రావాలని అడగగానే విశ్వక్ వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆయనది గోల్డెన్ హార్ట్. మా లాంటి చిన్న సినిమాకు ఎంకరేజ్ మెంట్ ఇవ్వాలని ఆయన ఇక్కడకు వచ్చారు. ఇలాంటి వాళ్లుంటే ఎంతోమంది కొత్త వాళ్లకు సపోర్ట్ దొరుకుతుంది.  à°µà°¿à°¶à±à°µà°•à± కు థాంక్స్ చెబుతున్నా. మంచి సినిమా చేశామనే ధైర్యాన్ని మాకు మొదట ఇచ్చింది సిల్లీ మాంక్స్ అనిల్ అన్న. మా సినిమాకు ఇలా ప్రీ రిలీజ్ చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకోవడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తెలియదు. మంచి à°•à°¥ ఉంటే సినిమా తప్పకుండా చూస్తారు. à°ˆ నెల 15 నా లైఫ్ లో స్పెషల్ డే. à°† రోజును మా నాన్నకు అంకితఇస్తా. ఇక రామన్న యూత్ సినిమా మీ చేతుల్లోకి వచ్చేసింది. ట్రైలర్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. మా సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చేయండి. అన్నారు.


హీరో తిరువీర్ మాట్లాడుతూ - ఒకప్పుడు నాతో కలిసి ఆటోలో తిరిగిన అభయ్ నవీన్ ఇప్పుడు ఇలా సినిమా చేశాడని అంటే ఆనందంగా ఉంది. డబ్ స్మాష్ ద్వారా చాలా వీడియోలు చేసేవాడు. కలిసి సినిమాలో నటించాం. అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చిన అభయ్..ఇప్పుడు డైరెక్టర్ అయి మా ఫ్రెండ్స్ కు అవకాశాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. అభయ్ డైరెక్టర్, రైటర్, ఎడిటర్ అన్నీ అయ్యాడు. ఇది అతని కెరీర్ లో మొదటి మెట్టు మాత్రమే. తన సినిమాను రిలీజ్ వరకు తెచ్చుకోవడమే అభయ్ ఫస్ట్ సక్సెస్. ఈ సినిమాకు అతనికి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. అభయ్ నాకు కూడా కథ చెప్తా అన్నాడు. ఈ నెల 15న లాంగ్ వీకెండ్ వస్తోంది. సినిమాను థియేటర్ లో చూడండి. ఎంకరేజ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే అభయ్ రామన్న యూత్ లాంటి మంచి సినిమాలు మరిన్ని చేస్తాడు. అన్నారు.


హీరో ప్రియదర్శి మాట్లాడుతూ - అభయ్, తిరువీర్, నేను ఇంకొంతమంది ఫ్రెండ్స్..పదేళ్లుగా ఇండస్ట్రీలో స్ట్రగుల్ పడ్డాం. ఈ స్టేజీ మీద చెబుతున్నా..మనం కలలు కనొచ్చు. డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ చాలా పేరు తెచ్చుకున్నాడు అభయ్. ఒకసారి రాజమండ్రి వెళ్లి ఎవరికో యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చాడు. ఇక్కడ మేము ఆడిషన్స్ చేస్తుంటే అభయ్ ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేదాకా వెళ్లాడు. రామన్న యూత్ కథ చెప్పాడు. తను సినిమా సినిమా చేస్తున్నప్పుడు ఎవరైతే తనతో ఉన్నారో ఆ ఫ్రెండ్స్ అందరికీ అవకాశం ఇచ్చాడు. నేను సినిమా చూశాను. చాలా ఫన్ ఫీలయ్యా, అలాగే కొన్ని చోట్ల సర్ ప్రైజ్ అయ్యాను. తాగుబోతు రమేష్ కు మంచి క్యారెక్టర్ ఉంది. అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి. కొన్ని సినిమాలకు తక్కువ, మరికొన్ని సినిమాలకు ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయి. కానీ ఈ సినిమాను మీరు తప్పక చూడాలి. మంచి కథ ఉంది. ఎమోషన్ ఉంది. రామన్న యూత్ సినిమాలో ఒక జీవితం ఉంటుంది. అన్నారు.


హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ - నా సినిమా ప్రదర్శించే థియేటర్ దగ్గరకు వెళ్లి టికెట్ మీద à°† సినిమా పేరు చూడాలనుకునేవాడిని. à°ˆ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయినప్పుడు దేవి థియేటర్ కు వెళ్లి వంద టికెట్స్ కొని వాటిని చూసుకుని సంతోషపడ్డాను. మా ఫలక్ నుమా దాస్ సినిమా ఆడిషన్ కు అభయ్ వచ్చాడు. అప్పుడు ఆడిషన్ కు వచ్చిన వారిలో అభయ్ సీనియర్. సీనియర్ అని జాగ్రత్తగా ఆడిషన్ తీసుకున్నా. చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదు అని పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్ నుమా దాస్ వంటి ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. సినిమాకు à°Žà°‚à°¤ బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలా మంది కానీ..à°† సినిమా వెనక పనిచేస్తున్న వాళ్లు à°Žà°‚à°¤ టాలెంటెడ్ అనేది చూస్తే అది సినిమాకు అసలైన స్ట్రెంత్ అని నమ్ముతాను. రామన్న యూత్ కు అలాంటి మ్యాజిక్ వర్కవుట్ అవ్వాలని కోరుకుంటున్నా. పొలిటికల్ నాలెడ్జ్ రూరల్ యూత్ కు ఎక్కువగా ఉంటుంది. క్రికెట్, పొలిటికల్ నాలెడ్జ్ వారికే ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫ్లేవర్ à°ˆ సినిమాలో తీసుకొచ్చాడు అభయ్. à°ˆ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో  à°•à±Šà°‚తమంది మహిళలు పనిచేశారని విన్నాను. అమ్మాయిలు ఇండస్ట్రీకి à°°à°‚à°¡à°¿. బాలీవుడ్ లో చాలా మంది వుమెన్ సినిమాకు వర్క్ చేస్తారు. మీరు సెట్ లో ఉంటే అబ్బాయిలకు మోటివేషన్ ఉంటుంది. తరుణ్ భాస్కర్ ఏడాదిన్నర క్రితమే à°ˆ à°•à°¥ గురించి చెప్పాడు చాలా బాగుందని. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. హోల్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. à°ˆ నెల 15à°¨ రామన్న యూత్ సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !