View

Legend Review

Friday,March28th,2014, 11:08 AM

చిత్రం - లెజెండ్
నటీనటులు - బాలకృష్ణ, జగపతిబాబు, రాధికా ఆప్టే, సొనాల్ చౌహాన్, కల్యాణి, హంసానందిని, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం - దేవిశ్రీప్రసాద్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
కెమెరా - రామ్ ప్రసాద్
నిర్మాణం: 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్స్, వారాహి చలన చిత్రమ్
సమర్పణ: సాయి కొర్రపాటి
నిర్మాతలు: రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట.

à°“ బ్లాక్ బస్టర్ మూవీ అందించిన కాంబినేషన్ మరో సినిమాకి కలిస్తే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. 'లెజెండ్'à°•à°¿ జరిగింది అదే. 'సింహా'వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో à°ˆ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. à°ˆ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచీ అంచనాలు మరింత పెరిగాయి. బాలయ్య గెటప్ బాగుండటం,  ఫస్ట్ టైమ్ జగపతిబాబు విలన్ à°—à°¾ చేయడం, తన గెటప్ à°•à°¿ కూడా మంచి స్పందన రావడం, దేవిశ్రీ ఇచ్చిన పాటలకు మంచి ఆదరణ లభించడంతో 'లెజెండ్' బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అని ఊహాగానాలు నెలకొన్నాయి. à°† à°Šà°¹ ఎంతవరకు నిజం అవుతుంది? బోయపాటి టేకింగ్, బాలయ్య యాక్టింగ్, నిర్మాతల మేకింగ్... ఇలా 'లెజెండ్' అన్ని రకాలుగా ఎలా ఉన్నాడో తెలుసుకుందాం.

à°•à°¥
జనం కోసం బతుకుతాడు à°† à°Šà°°à°¿ పెద్ద (సుమన్). తన à°Šà°°à°¿ జనాలకు ఏం జరిగినా à°…à°‚à°¡à°—à°¾ ఉంటాడు. అలాంటి ఊరిపెద్ద కుటుంబంపై పగబడతాడు జితేంద్ర (జగపతిబాబు). దానికి కారణం à°† ఊళ్లో జితేంద్రకు జరిగిన అవమానమే. ఊళ్లోని పగ, ప్రతీకారాలకు దూరంగా తన మనవడు పెరగాలని సుమన్ తల్లి అనుకుంటుంది. దాంతో  సుమన్ కొడుకు (కష్ణ)ని విదేశాలకు పంపించివేస్తుంది. తను ప్రేమించిన అమ్మాయిని తన కుటుంబం, à°Šà°°à°¿ ప్రజల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని కృష్ణ ఇండియా వస్తాడు. అక్కడ à°“ సంఘటనలో జితేంద్ర కొడుకుతో ఘర్ణణ పడతాడు కష్ణ. అక్కణ్ణుంచి కష్ణ, జితేంద్ర మధ్య వైరం పెరుగుతుంది. కష్ణను, అతన్ని కుటుంబాన్ని జితేంద్ర అంతం చేస్తున్న సమయంలో ఎంటరవుతాడు జయదేవ్ (బాలకష్ణ). అతను ఎవరు? కష్ణకి, అతనికి సంబంధం ఏంటి? à°ˆ జయదేవ్ జితేంద్రను అంతం చేస్తాడా? తదితర అంశాలతో సినిమా సాగుతుంది.

ఫిల్మీబజ్ విశ్లేషణ
à°ˆ చిత్రంలో కష్ణగా, జయదేవ్ à°—à°¾ బాలకష్ణ నటన అద్భుతం. కష్ణ పాత్ర కామెడీ మిక్స్ తో సరదా సరదాగా సాగుతుంది. à°† పాత్రను బాలయ్య తనదైన శైలిలో బాగా చేశాడు. ఇక, జయదేవ్ లాంటి పవర్ ఫుల్ రోల్స్ చేయడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. à°† పాత్ర తెరపై కనిపించినంత సేపూ à°“ సీరియస్ లుక్ మెయింటైన్ చేయడం బాగుంది. డాన్సులు ఇరగదీశాడు. ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుర్రపు స్వారీ ఫైట్లు, కత్తి పోరాటాలు బాగా చేశాడు. బాలయ్య నటవిశ్వరూపం చూపించిన మరో సినిమా ఇది.  ''నువ్వు అరిస్తే నీ పి.à°Ž వణుకుతాడేమో... అదే నేను అరిస్తే హోల్ à°Ž.పి వణుకుద్ది''లాంటి డైలాగులు, à°† డైలాగులను బాలయ్య చెప్పిన తీరు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నందమూరి అభిమానులైతే ఇలాంటి డైలాగ్ వచ్చినప్పుడల్లా ఈలలు, అరుపులు, కేకలతో ధియేటర్ లో సందడి చేస్తున్నారు.  ఇక, విలన్ పాత్రలో జగపతిబాబు ఎక్స్ ట్రార్డినరీ. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ పర్ ఫెక్ట్ à°—à°¾ చేశాడు జగపతిబాబు. ఇప్పటివరకూ నాయకుడిగా బేష్ అనిపించుకున్నాడు జగపతిబాబు. అంతపురం సినిమాలో కాసేపు నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించి వావ్ అనిపించుకున్నారు. ఇప్పుడు à°ˆ సినిమాలో పూర్తి స్థాయి ప్రతి నాయకుడిగా చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇతర పాత్రధారులు పాత్రల పరిధి మేరకు నటించారు. à°ˆ సినిమాకి రత్నం రాసిన డైలాగ్స్ à°“ హైలైట్. ముఖ్యంగా ఆడపిల్ల ఎపిసోడ్ మాటలు బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్. రామ్ ప్రసాద్ కెమెరా à°“ కనువిందు. à°•à°¥ పరంగా చెప్పాలంటే కొత్తదనం ఏమీ లేదు. కానీ, కథను నడిపించిన తీరు బాగుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ఏ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా à°ˆ సినిమాని నందమూరి అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమా తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను పూర్తిగా సఫలీకృతులయ్యారు. అక్కడక్కడా వయొలెన్స్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. కానీ, బాలయ్య అభిమానులు à°† మాత్రం మసాలా ఎదురు చూస్తారు.

ఫైనల్ గా చెప్పాలంటే... 'లెజెండ్' మంచి మాస్ మసాలా ఎంటర్ టైనర్. బాలయ్య అభిమానులకు పండగలాంటి సినిమా. వేసవిలో వసూళ్ల వర్షం కురిపించే సినిమా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !