View

'కొత్త జంట' రివ్వ్యూ

Thursday,May01st,2014, 04:22 PM

చిత్రం - కొత్త జంట

బ్యానర్ - గీతా ఆర్ట్స్

నటీనటులు: అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణమురళి, ఆహుతి ప్రసాద్, సప్తగిరి తదితరులు

సంగీతం: జె.బి

కెమెరా: రిచర్డ్ ప్రసాద్

ఎడిటింగ్: అశోక్ కురుబా

నిర్మాత: బన్నీ వాసు

సమర్పణ - అల్లు అరవింద్

దర్శకత్వం: మారుతి

 

'గౌరవం' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన అల్లు వారసుడు అల్లు శిరీష్ ని తొలి చిత్రం సక్సెస్ పరంగా అసంతృప్తి మిగిల్చింది. ఆ చిత్రంలో వాణిజ్య అంశాలు లేకపోవడంవల్లే ఆశించిన ఫలితం ఇవ్వలేదని శిరీష్ పేర్కొన్నాడు. 'కొత్త జంట'లో మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ మెండుగా ఉన్నాయని అన్నాడు శిరీష్. 'ఈరోజుల్లో'తో దర్శకునిగా కెరీర్ ఆరంభించి, సక్సెస్ ఫుల్ అనిపించుకున్నమారుతికి 'బూతు దర్శకుడు' అనే ఇమేజ్ పడింది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ తో చేసిన 'కొత్త జంట' నీటుగా ఉంటుందా? లేక మారుతి మార్కు తో బూతుతో సాగుతుందా? ఈ మలి చిత్రం శిరీష్ కి మంచి అనుభూతిని మిగులుస్తుందా?.. తెలుసుకుందాం.

à°•à°¥

శిరీష్ (అల్లు శిరీష్) చిన్నప్పట్నుంచి చాలా స్వార్ధపరుడు. ప్రతి విషయాన్ని చాలా స్వార్ధంగా ఆలోచిస్తాడు. సువర్ణది కూడా శిరీష్ లానే చాలా స్వార్ధంతో కూడుకున్న మెంటాలిటీ. కాకపోతే శిరీష్ తో ప్రేమలో పడిన తర్వాత తన స్వార్ధాన్ని పక్కన పెట్టి, అతని గురించి కూడా ఆలోచిస్తుంది. కానీ శిరీష్ ఇందుకు భిన్నంగా ప్రేమను కూడా స్వార్ధంతో చూస్తాడు. దాంతో సువర్ణ మనసు చాలా గాయపడుతుంది. ఎలాగైనా శిరీష్ ని తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది సువర్ణ. కానీ అతనిని à°…à°‚à°¤ సులువుగా మార్చడం  à°…య్యే పనికాదని తెలుసుకుని చాలా బాధపడిపోతుంది. మరి శిరీష్ తన ప్రవర్తన మార్చుకుని సువర్ణ దారికి వస్తాడా? శిరీష్ à°•à°¿ సువర్ణ దగ్గరవుతుందా తదితర విషయాలు తెలుసుకోవాలంటే 'కొత్త జంట' చూడాల్సిందే.

ఫిల్మీబజ్ విశ్లేషణ

నటీనటులు

తొలి సినిమా 'గౌరవం' లో నటన పరంగా అల్లు శిరీష్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. రెండో సినిమాకి అతను నటన పరంగా మెరుగవ్వాల్సిందేనని, లేకపోతే అతను హీరోగా నిలదొక్కుకోవడం కష్టమని విమర్శలు వచ్చాయి. రెండో సినిమా 'కొత్త జంట' లో అల్లు శిరీష్ నటన పరంగా కొంచెం ఫర్వాలేదనిపించుకున్నాడు. వాస్తవం మాట్లాడాలంటే.. నటనపరంగా శిరీష్ లోపాలను బాగానే కవర్ చేశారనే చెప్పాలి. అతనిపై క్లోజప్ షాట్స్ పడకుండా జాగ్రత్త తీసుకున్నారు దర్శకుడు, ఛాయాగ్రాహకుడు. హావభావాల పరంగా, డైలాగ్స్ పరంగా శిరీష్ ఇంకా చాలా కేర్ తీసుకోవాలి. అందచందాలు, అభినయంపరంగా రెజీనా మంచి మార్కులు కొట్టేసింది. సప్తగిరి బాగా నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం

బూతుకి కేరాఫ్ మారుతి అన్న చందంగా అతని గత చిత్రాలు సాగాయి. ఆ ఇమేజ్ నుంచి బయటపడాలనే ఆలోచనతోనే ఏమో ఈ సినిమాలో ఒకటి అరా మినహా బూతులు దొర్లనివ్వలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగానే ఈ సినిమాని తీశాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. కెమెరా, ఎడిటింగ్ పరంగా వంక పెట్టడానికి లేదు. పాటలు ఓకే. రీమిక్స్ సాంగ్ 'ఇటు అమలాపురం..' ఆకట్టుకుంది.

ఫైనల్ à°—à°¾ చెప్పాలంటే.. టైటిల్ లో  'కొత్త' ఉంది కదా అని ఇది కొత్త à°°à°•à°‚ సినిమా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది రొటీన్ లవ్ స్టోరీ. స్ర్కీన్ ప్లే అంతంత మాత్రంగా ఉంది. ఇది పరమ రొటీన్ సినిమానే అయినా కాసేపు కాలక్షేపం కోసం చూసేయొచ్చు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !