View

ఐక్యూ" " (పవర్ అఫ్ స్టూడెంట్స్) మూవీ రివ్యూ

Friday,June02nd,2023, 03:10 PM

సినిమా : ఐక్యూ" " (పవర్ అఫ్ స్టూడెంట్స్)

రివ్యూ రేటింగ్ : 3/5

బ్యానర్ : కె. యల్. పి మూవీస్ 

సమర్పణ :కాయగూరల రాజేశ్వరి 

స్క్రీన్ ప్లే,దర్శకత్వం : శ్రీనివాస్ GLB 

నిర్మాత : కాయగూరల లక్ష్మీ పతి

కెమెరా : టి. సురేందర్ రెడ్డి

కథ,మాటలు,సంగీతం : పోలూరు ఘటికాచలం

నటీ నటులు

సాయి చరణ్, పల్లవి, ట్ర్యాన్సీ,సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్ ,సూర్య,పల్లె రఘునాథ్ రెడ్డి,జబర్దస్త్ శేషు, గీతా సింగ్,

లక్ష్మీ రావు, సత్తిపండు, జ్ఞానేశ్వర్ రావు,శీలం శ్రీనివాసరావు,, సీఎం రెడ్డి,,వాసు వర్మ, తదితరులు 

 

కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కె. యల్. పి మూవీస్ పతాకంపై సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీ నటులుగా జి. యల్. బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీ పతి నిర్మించిన చిత్రం "ఐక్యూ" (పవర్ అఫ్ స్టూడెంట్స్).అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి 

 

 

కథ 

ఇది ఒక బ్రెయిన్ కు సంబందించిన సినిమా.మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన భూమిక (పల్లవి)చాలా తెలివిగల అమ్మాయి.చిన్నతనం నుండే చాలా యాక్టీవ్ గా ఉంటూ తనకున్న ఐక్యూ తో కోన్ బనేగా కరోడ్ పతి పోటీలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకొంటుంది. ఆలా గెలుచుకున్న డబ్బును మిడిల్ క్లాస్ విద్యార్థుల చదువులకు ఖర్చు పెడుతుంది. తన పీ.హెచ్ డి అయిన తరువాత జ్యోతి లక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులను మేటి పౌరులుగా తీర్చి దిద్దడానికి ప్రయత్నిస్తుంది. అదే కాలేజీలో చదువుతున్న వివేక్ (సాయి చరణ్) కు మంచి తెలివి ఉన్నా తన ఫ్రెండ్స్ తో కలసి అల్లరి చిల్లరగా తిరుగుతున్న ఈ గ్యాంగ్ కు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తుంది.ఆలా వచ్చిన భూమిక ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.అయితే భూమికను కిడ్నాప్ చేసి తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటాడు. మరో వైపు తనలో ఉన్న ఐక్యూను చూసిన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ అమ్మాయి మెదడును అమ్మడానికి ఒక డీల్ కుదుర్చుకొని కిడ్నాప్ కు ప్లాన్ చేస్తాడు. ఇంతకీ భూమిక ను వివేక్ కిడ్నాప్ చేశాడా లేక ప్రొఫెసర్ చేశాడా,ఆమెతో పాటు ప్రాజెక్ట్స్ వర్క్ చేసే అజయ్ చేశాడా? దానివలన జరిగిన పరిణామాలు ఏంటి?ఈ కేస్ ను పోలీసులు ఎలా చేదించారు. చివరకు ఈ అమ్మాయిని హీరో ఎలా సేవే చేసి తమ ప్రేమను దక్కించుకున్నాడా లేదా అనేది తెలుసుకోవాలంటే కొత్త యూనిక్ పాయింట్ తో వచ్చిన "ఐక్యూ" సినిమా కచ్చితంగా చూడాల్సిందే

 

 

 

నటీ నటుల పనితీరు 

వివేక్ పాత్రలో నటించిన సాయి చరణ్ కు ఇది మొదటి చిత్రమైనా చాలా బాగా నటించాడు. మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిగా భూమిక పాత్రలో నటించిన పల్లవి తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయింది.ప్రకాష్ గౌడ్ గా పోలీస్ కమిషనర్ గా భూమిక కేస్ ను ఇన్వెస్టిగేషన్ చేసే పాత్రలో సీనియర్ నటుడు సుమన్ నటన ఈ చిత్రానికే హైలెట్ అని చెప్పవచ్చు. సీనియర్ నటులు సీనియర్ బెనర్జీ యూనివర్సిటీ ప్రొఫెసర్,, ఇన్స్ పెక్టర్ పాత్రలో మైసమ్మ గా సత్య ప్రకాష్ ,సూర్య డాక్టర్ , పల్లె రఘునాథ్ రెడ్డి కలెక్టర్ గా ,జబర్దస్త్ శేషు కానిస్టేబుల్ , గీతా సింగ్ నర్స్ ,ట్రాన్సీ వంటి వారి పాత్రలలో చక్కగా నటించారు.. హీరో కు తల్లి తండ్రులు గా నటించిన లక్మీ రావు, సత్తి పండు లు నటన బాగుంది. హీరో కు ఫ్రెండ్స్ గా నటించిన రోషినీ రజాక్, లక్కీ, రంజిత్, ప్రతాప్ అలెక్స్, శీలం శ్రీనివాస రావులు వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

 

 

సాంకేతిక నిపుణుల పనితీరు 

"ఐక్యూ" అంటే మేధస్సుకు సంబందించిన చిత్రం అన్ని రంగాల్లో మాఫియా వచ్చింది.విద్యారంగంలో కూడా మాఫియా వస్తే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అనే కొత్త పాయింట్ ను సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్ స్టోరీ కి భిన్నంగా యూత్ బ్యాక్ డ్రాప్ లో చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనివాస్ GLB. ప్రతి ఫ్రెమ్ లోను అనుక్షణం ఎంటర్టైన్మెంట్ కొనసాగిస్తూ దర్శకుడిగా చాలా చక్కటి ప్రతిభను కనపరచడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.టి. సురేందర్ రెడ్డి చక్కటి సినిమాటోగ్రఫీ అందించారు. సీనియర్ రైటర్ ఘటికాచలం గారు ఈ సినిమాకు మంచి మాటలు, పాటలతో పాటు చక్కటి ,మ్యూజిక్ అందించారు. జీవితంలో అప్పుడప్పుడూ అల్లరి చేయచ్చు కానీ జీవితమే అల్లరిపాలు కాకూడదు అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శివషర్వాణి ఎడిటింగ్ పనితీరు బాగుంది.కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కె. యల్. పి మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీ పతి నిర్మించిన మంచి యూనిక్ ఉన్న సబ్జెక్టు "ఐక్యూ" (పవర్ అఫ్ స్టూడెంట్స్). సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి మెసేజ్ ఉన్న చక్కటి సినిమాను తెరకెక్కించారు. మొత్తంగా చూస్తే సస్పెన్స్ తో పాటు ఎంతో ఉత్కంఠ భరితమైన కథనాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిద్దిన "ఐక్యూ" (పవర్ అఫ్ స్టూడెంట్స్) సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది

 Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !