View

వెయ్ దరువెయ్ మూవీ రివ్య్వూ

Friday,March15th,2024, 03:30 PM

చిత్రం - వెయ్ దరువెయ్నటీనటులు - à°¸à°¾à°¯à°¿ రామ్ శంకర్, à°¯à°·à°¾ శివకుమార్, హెబ్బా పటేల్,కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణ మురళి తదితరులు
బ్యానర్ - సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత - దేవరాజ్ పొత్తూరు
దర్శకుడు - నవీన్ రెడ్డి
కెమెరామెన్ - సతీష్ ముత్యాల
సంగీతం - భీమ్స్ సిసిరోలియా
ఎడిటింగ్ - ఎస్ బి ఉద్దవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కార్తీక్


సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. à°ˆ చిత్రం à°ˆ రోజు (15.3.2024)  గ్రాండ్‌à°—à°¾ థియేటర్స్ లో విడుదలయ్యింది. మరి à°ˆ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా à°°à°¿à°µà±à°¯à±à°µà±‚ ద్వారా తెలుసుకుందాం.


à°•à°¥
కామారెడ్డి శంకర్ (సాయిరామ్ à°¶à°‚కర్) పని లేకుండా మాస్ à°—à°¾ తిరిగే వ్యక్తి. ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. ఫేక్ సర్టిఫికేట్ à°¤à±‹ ఉద్యోగం సంపాదించవచ్చని తెలుసుకుంటాడు. మొదటి చూపులోనే శృతి (యషా శివకుమార్) ని ఇష్టపడతాడు à°¶à°‚కర్. శృతి ఫేక్ సర్టిఫికేట్ à°¤à°¯à°¾à°°à± చేసే à°«à±à°²à±ˆ కన్సల్టెన్సీ లో వర్క్ చేస్తుంది. à°ˆ కన్సల్టెన్సీ హెడ్ వీర వెంకట సత్యహరి à°ªà±à°°à°¸à°¾à°¦à± à°•à°¿ తన తమ్ముడు బాను à°ªà±à°°à°¸à°¾à°¦à± (సునీల్) à°•à°¿ మద్య à°¬à°¿à°œà°¿à°¨à±†à°¸à± విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. à°ˆ ఫేక్ కన్సల్టెన్సీ లో శంకర్ ఎందుకు ఎంటర్ అయ్యాడు... ఉద్యోగం కోసం వచ్చాడా... లేదా  కావాలనే à°Žà°‚ట్రీ ఇచ్చాడా... తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 


నటీనటుల పెర్ à°«à°¾à°®à±†à°¨à±à°¸à±
చాలా గ్యాప్ తర్వాత సాయిరామ్ à°¶à°‚కర్ నటించిన సినిమా ఇది. ఇందులో మాస్ క్యారెక్టర్ శంకర్ పాత్రలో చాలా ఈజ్ à°—à°¾ నటించాడు à°¸à°¾à°¯à°¿à°°à°¾à°®à± à°¶à°‚కర్. తనదైన శైలిలో కామెడీ, డ్యాన్స్ లు చేసి మెప్పించాడు. ఫస్టాప్ లో నటుడు సత్యం కాంబినేషన్ లోని వన్ లైనర్స్ à°šà°¾à°²à°¾ బాగున్నాయి. చక్కటి లుక్స్, నటనతో యషా శివకుమార్ ఆకట్టుకుంది. à°¸à°¤à±à°¯à°¹à°°à°¿ ప్రసాద్ à°—à°¾ నటించిన నటుడు, సునీల్, ప్రభాస్ శ్రీను తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి à°®à±†à°ªà±à°ªà°¿à°‚చారు.


సాంకేతిక వర్గం
స్టోరీ లైన్ మాములుగా à°‰à°¨à±à°¨à°ªà±à°ªà°Ÿà°¿à°•à±€, దానికి కామెడీ జోడించి తెరకెక్కించారు డైరెక్టర్ నవీన్ రెడ్డి. కామెడీ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.  భీమ్స్ సంగీతం ఓకే. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది.


విశ్లేషణ
à°ˆ సినిమా నిడివి తక్కువుగా à°‰à°‚టుంది. దాంతో à°¸à°¿à°¨à°¿à°®à°¾ చాలా ఫాస్ట్ à°—à°¾ అయిపోయిన à°«à±€à°²à°¿à°‚గ్ వస్తుంది. కామెడీ సీన్స్ à°ˆ సినిమాకి చాలా ప్లస్. ఆడియన్స్ à°† సీన్స్ ని à°Žà°‚జాయ్ చేస్తారు. సినిమాలో à°µà°šà±à°šà±‡ ట్విస్ట్ లు ఊహించే విధంగా ఉంటాయి. మెయిన్ లీడ్ కూడా à°ˆ సినిమాకి చాలా ప్లస్. కామెడీ ని ఇష్టపడే వారికి  ఈసినిమా à°¨à°šà±à°šà±à°¤à±à°‚ది. 


ఫిల్మీబజ్ à°°à±‡à°Ÿà°¿à°‚గ్ - 3\5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !