View

Minugurulu Review

Saturday,January25th,2014, 02:50 PM

నటీనటులు - అశిష్ విద్యార్ధి, సుహాసిని, రఘువీర్ యాదవ్, జయవాహిని, దీపక్ సరోజ్, తదితరులు
సంగీతం - రాజశేఖర్ శర్మ
సినిమాటోగ్రఫీ - డేవిడ్ పుల్లర్
ఎడిటింగ్ - కిరణ్ గంటి
రచన, నిర్మాత, దర్శకత్వం - అయోధ్య కుమార్ క్రిష్ణం శెట్టి

పక్కా కమర్షియల్ చిత్రాలు ఆదరణ పొందుతోన్న తరుణంలో అంధ బాలలతో, అంధ బాలల కాన్సెఫ్ట్ తో అయోధ్య కుమార్ క్రిష్ణం శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం 'మిణుగురులు'. సమాజానికి మెసేజ్ ఇచ్చే ఇలాంటి చిత్రాలను కళ్లతో మాత్రమే కాకుండా మనసుతో చూడాల్సి ఉంటుంది. విడుదలకు ముందే పలువురి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందా లేదా అని వేచి చూడాల్సిందే.

à°•à°¥
చూపు లేని బాల, బాలికల జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. సుహాసిని, ఆశిష్ విద్యార్థి ఈ చిత్రంలో ముఖ్య తారలు. చూపు లేని పిల్లల పట్ల చూపు ఉండీ.. లేనట్లుగా ప్రవర్తించే ఓ వార్డన్ కథ ఇది. ఎదురు తిరిగితే దెబ్బలు తప్పవని వార్డెన్ బెదిరింపులకు భయపడి, మౌనంగా రోదిస్తూ బతికే పిల్లల్లో చైతన్యం నింపుతాడు ఓ బాలుడు. కళ్లు లేకపోయినా.. ఓ పథకం ప్రకారం వార్డెన్ లీలలను కెమెరా కంట్లో బంధించి, వ్యయ ప్రయాసలకోర్చి ప్రభుత్వానికి అందజేసి, తమ జీవితాల్లో మంచి మార్పు తెచ్చుకుంటారు బాల, బాలికలు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇది చాలా సింఫుల్ స్టోరీ. కానీ దర్శకుడు చక్కటి సన్నివేశాలతో తెరకెక్కించిన విధానం సూపర్బ్. ఒక సినిమా చూస్తున్నట్లుగా మాత్రం అనిపించదు. జీవితం కనిపిస్తుంది. కాదేదీ అనర్హం అన్నట్లు.. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే, అంగ వైకల్యం అడ్డురాదని ఫిజికల్లీ చాలెంజ్డ్ పీపుల్ కి ఆత్మస్థయిర్యాన్ని ఇచ్చే సినిమా ఇది. అంథ బాల, బాలికలకు సంబంధించిన హాస్టల్ లో ఘోరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉందనే ఆలోచనను రేకెత్తించే సినిమా. కనీస వసతులు లేని హాస్టల్ లో పిల్లలు ఎంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటారో చూపించిన సన్నివేశాలు మనసుని తడిపేశాయి. ప్రభుత్వాధికారులు కనుక ఈ సినిమా చూస్తే.. నిజంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే వసతి గృహాల్లో ఇలా పరిస్థితులు ఉండే అవకాశం ఉందని, నిర్వాహకులపై బాధ్యత పెట్టేసి, చేతులు దులుపుకోవడం కాకుండా అడపా దడపా స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలనే ఆలోచనను రేకెత్తిస్తుంది.

ఫైనల్ గా చెప్పాలంటే...
కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసమే సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. మనసుతో చూసేవారికి ఖచ్చితంగా నచ్చతుంది. అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి చేసిన చాలా మంచి ప్రయత్నం ఇది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !