View

ఆ ఐదుగురు మూవీ రివ్వ్యూ

Friday,July04th,2014, 07:48 AM

చిత్రం - ఆ ఐదుగురు

బ్యానర్ - ప్రేమ్ మూవీస్

నటీనటులు - వెంకట్, క్రాంతి, కృష్ణతేజ, తనిష్క్ రెడ్డి, క్రాంతికుమార్, శశి, అస్మితా సూద్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, హేమంత్, బాబుమోహన్, వైజాగ్ ప్రసాద్, ఫిష్ వెంకట్ తదితరులు

ఎడిటింగ్ - మార్తాండ్ .కె.వెంకటేష్

సంగీతం - మంత్ర ఆనంద్

కెమెరా - పి.జి.విందా

డైలాగ్స్, లిరిక్స్ - సుద్దాల అశోక్ తేజ

నిర్మాత - సరితా పట్రా

సమర్పణ - ప్రేమ్ కుమార్ పట్రా

దర్శకత్వం - అనిల్ జేసన్ గూడూరు.

 

ప్రేమ్ మూవీస్ పతాకంపై ప్రేమ్ కుమార్ పట్రా మంచి సినిమాలను నిర్మిస్తూ à°† బ్యానర్ à°•à°¿ à°“ ఇమేజ్ ని క్రియేట్ చేసారు. à°ˆ సంస్థ నుంచి వచ్చిన 'à°† నలుగురు', 'వినాయకుడు', 'విధేయుడు' తదితర చిత్రాలు సామాజిక స్పృహ ఉన్నవే. తద్వారా à°ˆ సంస్థ నుంచి ప్రజలను ఆలోచింపజేసే చిత్రాలే వస్తాయనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా పడింది.  à°¤à°¾à°œà°¾à°—à°¾ à°ˆ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'à°† ఐదుగురు'. à°ˆ సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ విడుదలైన వెంటనే ప్రేమ్ కుమార్ పట్రా బ్యానర్ నుంచి మరో మంచి సినిమా రాబోతోందనే అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. à°ˆ రోజు (4.7.2014) విడుదలైన à°ˆ చిత్రం à°† అంచనాలకు తగ్గట్టుగా ఉందా? ప్రేమ్ మూవీస్ బ్యానర్ వేల్యూని మరింత పెంచే విధంగా ఉందా? అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥

సమాజం పట్ల బాధ్యతగల యువకుడు రఘురాం (వాసు). స్వతహా à°—à°¾ ఐపిఎస్ అయిన రఘురాం ఎన్నో అభ్యుదయ భావాలతో ఉంటాడు. యువత పెడదోవ పట్టి రకరకాలుగా చెడిపోయి, దేశానికి చీడ పురుగుల్లా  à°¦à°¾à°ªà±à°°à°¿à°‚à°šà°¡à°‚ రఘురాంని బాధిస్తుంది. క్రమశిక్షణ కలిగిన యువత సొసైటీకి చాలా అవసరం అని భావిస్తాడు.ఇందుకోసం నడుం బిగించి యువతలో మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకు నాందిగా తను రాజకీయాల్లోకి ఎంటరవుతాడు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతి రాజకీయాలను ప్రోత్సహిస్తున్న నాగునీడు (నాగినీడు)ను à°“à°¡à°¿à°‚à°šà°¿ రఘురాం ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే యువతకు à°“ టార్గెట్ ఇచ్చి సమాజానికి ఉపయోగపడేలా చేయడానికి ఎన్జిఎఫ్ (నెక్ట్స్ జనరేషన్ ఫోర్స్ ని) స్థాపిస్తాడు. చదువుకు సంబంధం లేకుండా యువతను à°ˆ ఎన్జిఎఫ్ ట్రైనింగ్ లో భాగస్వాములు చేసి పదిహేను వారాలు పాటు శిక్షణ ఇవ్వడం à°ˆ సంస్థ టార్గెట్.

ఈ సంస్థలో చేరే యువతకు ట్రైనింగ్ ఇవ్వడానికి తన ఫ్రెండ్, ఐపియస్ బ్యాచ్ మేట్ తోట చక్రవర్తి (వెంకట్) ను నియమిస్తాడు సి.యం. ఈ ట్రైనింగ్ కి బ్లాక్ టిక్కెట్ అమ్ముకునే అల్తాఫ్ (క్రాంతి), గర్ల్ ఫ్రెండ్ వల్ల సిద్ధు (తనిష్క్ రెడ్డి), సమాజానికి ఉపయోగపడేలా ఉంటూ, తన కుటుంబాన్ని పోషించుకోవాలనే టార్గెట్ తో ఉండే జాన్ (క్రాంతి కుమార్), మావయ్యను మెప్పించి మరదలను పెళ్లి ,చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న బలరాం (శశి), వంశపారంపర్య వృత్తిని చేపట్టడానికి ఇష్టపడని మరో యవకుడు (కృష్ణ తేజ) జాయిన్ అవుతారు. ఈ ట్రైనింగ్ కి వచ్చిన వారందరిలో ఈ ఐదుగురు వెనకబడతారు.

మరోవైపు à°ˆ ఎన్జిఎఫ్ సంస్థను ముందుకెళ్లకుండా చూడాలనే టార్గెట్ తో మాజీ ముఖ్యమంత్రి నాగునీడు, కృష్ణ మురళి (పోసాని కృష్ణమురళి) వర్కవుట్ చేస్తుంటారు. ఇందులో భాగంగా ఎన్జిఎఫ్ సంస్థలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఇద్దరు యువకులను గ్రిప్ లోకి తీసుకుని, à°ˆ సంస్థను భూస్థాపితం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే హోమ్  à°®à°¿à°¨à°¿à°¸à±à°Ÿà°°à± ఆదేశాల మేరకు ఎన్జిఎఫ్ క్యాండిడేట్స్ కు ట్రైనింగ్ ఇవ్వడానికి కిరణ్మయి (అస్మిత సూద్) à°† అకాడమీకి వస్తుంది. కిరణ్మయిని చూసిన వెంటనే అల్తాఫ్, సిద్ధు ఆమె మీద మనసు పడతారు.

ఎలాంటి టార్గెట్ లేని à°† ఐదుగురికీ సరైన శిక్షణ ఇచ్చి, వారిలో సమాజం పట్ల బాధ్యత కలుగజేసే విధంగా తోట చక్రవర్తి చేయగలుగుతాడా?  à°Žà°¨à±à°œà°¿à°Žà°«à± ని భూస్థాపితం చేయాలనే మాజీ ముఖ్యమంత్రి  à°•à±‹à°°à°¿à°• నెరవేరుతుందా? ఎన్జిఎఫ్ ని స్థాపించిన యువతను సరైన మార్గంలో పెట్టాలనే లక్ష్యాన్ని సి.యం రీచ్ కాగలుగుతాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీనటుల పెర్ ఫామెన్స్

ముందుగా à°ˆ చిత్రంలోని నటీనటులు గురించి చెప్పుకోవాలంటే వెంకట్ గురించి చెప్పుకోవాలి. స్ర్టిక్ట్ పోలీసాఫీసర్ à°—à°¾ వెంకట్ à°ˆ చిత్రంలో నటించాడు. ఇందుకోసం తన బాడీని బాగా బిల్డప్ చేసుకున్నాడు. పర్ ఫెక్ట్ à°—à°¾ à°ˆ పాత్రలో ఒదిగిపోయాడు వెంకట్. ఇలాంటి పాత్రలకు వేరే భాషల హీరోలను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు... వెంకట్ ను చక్కగా డైరెక్టర్స్ ఉపయోగించుకోవచ్చు అనేంతగా వెంకట్ తన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుని ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. ఐదుగురు కుర్రాళ్లు  à°•à±à°°à°¾à°‚తికుమార్, కృష్ణతేజ, శశి, తనిష్క్, క్రాంతి వారి వారి పాత్రలకు తగ్గట్టు నటించారు. వారి వల్ల à°† పాత్రలకు సరైన న్యాయం జరగలేదనే  à°­à°¾à°µà°¨ ప్రేక్షకులకు కలగదు. అస్మితాసూద్ అందంగా ఉంది. కానీ నటించడానికి పెద్దగా స్కోప్ లేని పాత్ర. నాగినీడు, పోసాని కృష్ణమురళి ప్రతినాయకులుగా à°—à°¾ బాగానే నటించారు. నాగినీడు, పోసాని à°ˆ మధ్య కాలంలో చేస్తున్న పాత్రలు ఇటువంటివే కాబట్టి పెద్ద డిఫరెంట్ à°—à°¾ అనిపించవు. రోటీన్ à°—à°¾ ఉంటాయి. సుద్దాల అశోక్ తేజ  à°ªà°¾à°¤à±à°° కూడా పెద్ద ఆకట్టుకునే విధంగా లేదు. à°¡à°¾. పైపుల పాత్రలో ప్రేమ్ కుమార్ పట్రా నటించారు.ఆయన అసిస్టెంట్ à°—à°¾ ఫిష్ వెంకట్ నటించాడు. వీరి మీద కామెడీ ట్రాక్ వర్కవుట్ చేయడానికి డైరెక్టర్ ప్రయత్నం చేసాడు. కానీ కామెడీ రాలేదు కదా... విసుగు తెప్పించే విధంగా  à°µà±€à°°à°¿ కామెడీ ట్రాక్ ఉంది. మాజీ సి.యంకి పి.à°Ž à°—à°¾ బాబుమోహన్ నటించారు. à°† పాత్రకు ప్రాముఖ్యత లేదు... బాబుమోహన్ లాంటి నటుడు చేయాల్సిన పాత్ర కాదు... కాబట్టి బాబుమోహన్ ని కూడా డైరెక్టర్ సరిగ్గా ఉపయోగించుకోలేదు.

సాంకేతిక వర్గం

ఈ సినిమా చూసిన వారికి మలయాళ చిత్రం 'పోలీస్ అకాడమీ' గుర్తుకు రావడం ఖాయం. 'పోలీస్ అకాడమీ' చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని నితిన్ 'హీరో' చిత్రం రూపొందింది. ఇది పక్కన పెడితే డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ చాలా మంచిది. ఎన్జిఎఫ్ లాంటి ఓ సంస్థను స్థాపించి యువతను ట్రైన్ చేసి, సొసైటీలో అడుగుపెట్టేలా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప ఆలోచన. ఆ ఆలోచనకు తెరరూపం ఇవ్వడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. సీన్స్ అన్నీ చాలా పేలవంగా, గ్రిప్ లేకుండా సాగడం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది. సొసైటీ పట్ల బాధ్యత, ఫ్రెండ్ షిప్,లవ్... ఇలా అన్ని పాయింట్స్ ను టచ్ చేసిన డైరెక్టర్... ఈ పాయింట్స్ ని సరిగ్గా ఎలివేట్ చేసే విధంగా సీన్స్

సమకూర్చుకోలేక పోయాడు. జాన్ పాత్రతో సెంటిమెంట్ వర్కవుట్ చేయడానికి ప్రయత్నించాడు డైరెక్టర్. ఇందుకోసం వాళ్ల ఫ్యామిలీ కష్టాలను చూపించాడు. కానీ à°† సీన్స్ హృదయాన్ని హత్తుకునే విధంగా తీర్చిదిద్దలేకపోయాడు. మొత్తం మీద తను చెప్పాలనుకున్న కథను సరిగ్గా చెప్పకుండానే, క్లయిమాక్స్ à°•à°¿ వచ్చేసాడు. క్లయిమ్యక్స్ కూడా క్లారిటీగా లేదు. అస్మితాసూద్ పాత్ర చచ్చిపోతుంది. ఎన్జిఎఫ్ గురించి యువతను ఉద్దేశించి సి.యం వాసు ఇచ్చే స్పీచ్ హైలెట్ à°—à°¾ ఉండాలి. కానీ అది జరగలేదు. గొప్ప కథను  à°ªà±‡à°²à°µà°®à±ˆà°¨ సన్నివేశాలతో నడిపించేశాడు. సో... డైరెక్టర్ à°—à°¾ అనిల్ జేసన్ గూడురు టోటల్ à°—à°¾ ఫెయిల్ అయ్యాడు.

డైలాగ్స్ పరంగా సుద్దాల అశోక్ తేజ కూడా పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ఇలాంటి కథలకు పదునైన డైలాగ్స్ చాలా అవసరం. డ్రైవింగ్ లైసెన్స్ నుంచి యువతకు అవినీతి పరిచయం చేస్తుంది మన వ్యవస్థ అన్న ఒక్క డైలాగ్ మాత్రం ఆలోచింపజేసే విధంగా ఉంది.

మంత్ర ఆనంద్ పాటలు పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవు.

అతుకుల బొంతలా చిత్రీకరించిన  à°¸à±€à°¨à±à°¸à± ని ఎడిటర్ అతికించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ

ప్రేమ్ కుమార్ పట్రాలాంటి నిర్మాతలు కమర్షియల్ పాయింట్ తో రూపొందే రెగ్యులర్ సినిమాలను నిర్మించడానికి ఇష్టపడరు. à°† విషయం ఆయన à°—à°¤ చిత్రాలను గమనిస్తే అర్ధమవుతుంది.  à°ˆ సినిమా స్టోరీ లైన్ కూడా సామాజిక స్పృహ, à°“ మెసేజ్ ని ఇచ్చే విధంగా ఉంది కాబట్టి, డైరెక్టర్ à°•à°¥ చెప్పగానే à°ˆ సినిమా చేయడానికి ప్రేమ్ కుమార్ అంగీకరించి ఉంటారు. కానీ à°ˆ అవకాశాన్ని డైరెక్టర్ మాత్రం సద్వినియోగం చేసుకోలేదు. అనుభవ రాహిత్యంతో  à°¸à°¿à°¨à°¿à°®à°¾ చేసినట్టు స్పష్టం అవుతుంది. à°ˆ సినిమా ఫెయిల్ కావడానికి పూర్తి బాధ్యత డైరెక్టర్ దే. మంచి సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఉండే ప్రేమ్ కుమార్ లాంటి నిర్మాతలు తాము చేస్తున్న సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా ఉందా, డైరెక్టర్ మిస్ లీడ్ చేస్తున్నాడా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంది. మన తెలుగు పరిశ్రమలో ప్రేమ్ కుమార్ వంటి ఉత్తమాభిరుచి à°—à°² నిర్మాతలు చాలా అరుదు. ఇలాంటి నిర్మాతలు వరుస విజయాలు చవిచూస్తే మరిన్ని విలువైన చిత్రాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే, కేవలం డబ్బు పెట్టడమే కాకుండా.. ప్రాజెక్ట్ పై పూర్తి అవగాహన తెచ్చుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో నిర్మించే చిత్రాలకు ప్రేమ్ కుమార్ à°† జాగ్రత్త తీసుకుంటారని ఆశిద్దాం.

ఫైనల్ గా చెప్పాలంటే...

బలమైన కథతో 'ఆ నలుగురు' వంటి ప్రతిష్టాత్మక చిత్రం నిర్మించిన ప్రేమ్ కుమార్ పట్రా నుంచి 'ఆ ఐదుగురు' వంటి పేలవమైన చిత్రాన్ని ప్రేక్షకులు ఎదురు చూడరు.

Aa Idhuguru movie review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !