View

యూత్ ను ఆకట్టుకుంటున్నమరువ తరమా ఫస్ట్ సాంగ్

Monday,May08th,2023, 03:09 PM

డిఫరెంట్ కంటెంట్ తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'మరువ తరమా' మూవీ. అద్వైత్ ధనుంజయ  హీరోగా అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా రూపొందుతున్న à°ˆ సినిమాను సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న à°ˆ మూవీ నుంచి తాజాగా పాదం పరుగులు తీసే.. సాంగ్ రిలీజ్ చేశారు.   


à°ˆ పాటలో గాఢమైన ప్రేమలో ఉన్న యువకుడి ఫీలింగ్స్ తెలిసేలా చైతన్య వర్మ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. పాదం పరుగులు తీసే.. అంటూ సింగర్ PVNS రోహిత్ ఆలపించిన తీరు సాంగ్‌à°•à°¿ మేజర్ అసెట్ అని చెప్పుకోవచ్చు. పాటకు తగ్గట్టుగా మెలోడియస్ ట్యూన్ తో విజయ్ బుల్గనిన్ ఆకట్టుకున్నారు. ఫ్రెష్ ఫీల్ తెప్పిస్తున్న మ్యూజిక్ à°ˆ సాంగ్‌à°•à°¿ ప్రాణం పోసింది. ఇక పాటలో చూపించిన అందమైన లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. సాధారణంగా లవర్స్ నడుమ జరిగే రొమాంటిక్ మూమెంట్స్ చాలా నాచురల్ à°—à°¾ చూపించారు. హైదరాబాద్ చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద హీరో హీరోయిన్ లిప్ కిస్ సీన్ పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. మొత్తంగా చూస్తే à°ˆ సాంగ్ యువత మనసు దోచేయడమే గాక సినిమాపై హైప్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు.  


ఇప్పటికే à°ˆ మూవీ నుంచి రిలీజ్ చేసిన అన్ని అప్ డేట్స్ ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఇప్పుడు వదిలిన ఫస్ట్ సాంగ్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. యూత్ కోరుకునే అన్ని అంశాలు à°ˆ సినిమాలో ఉండబోతున్నాయని స్పష్టం చేస్తోంది à°ˆ సాంగ్. విడుదల చేసిన వెంటనే యూట్యూబ్ భారీ రేంజ్ రెస్పాన్స్ అందుకుంది à°ˆ పాట. త్వరలోనే à°ˆ మూవీ విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్.  


à°ˆ చిత్రానికి విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందించగా.. రుద్ర సాయి కెమెరామెన్‌à°—à°¾, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌à°—à°¾ వ్యవహరించారు. అద్వైత్ ధనుంజయ , అతుల్యా చంద్ర, అవంతిక నల్వా ముఖ్య పాత్రల్లో నటించారు.  


సాంకేతిక బృందం
నిర్మాతలు : గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు బ్యానర్ : సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ దర్శకత్వం : చైతన్య వర్మ నడింపల్లి ఎడిటర్ : కె.ఎస్.ఆర్కె కెమెరామెన్ :  రుద్ర సాయి à°¸à°‚గీతం : విజయ్ బుల్గనిన్ కొరియోగ్రఫర్ : అజయ్ శివ శంకర్ పిఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు


The Soulful Mellifluous Number Padham Parugulu From The Feel-Good Musical Love Entertainer 'Maruva Tarama' Launched


The family audience show special interest in watching feel good entertainers, wherein youth like to watch love stories with a good music. The upcoming film 'Maruva Tarama' is a feel-good musical love story, which means the movie targets the youth as well as the family audience. Feel The Melody Of Love is the tagline of the movie starring Adhvaith Dhanunjaya, Athulya Chandra and Avantika Nalwa in the lead roles. Chaitanya Varma Nadimpalli is directing the movie, while it is jointly produced by Giduturi Ramana Murthy and Rudraraju Vijay Kumar Raju under the banner of Silver Screen Pictures.


Vijay Bulganin scored the music for this film and the makers unveiled the lyrical of the first single Padham Parugulu. It’s a soulful mellifluous number with some enchanting beats. The haunting tune is perfectly aided by the magical vocals of PVSN Rohit. Chaitanya Varma described the beauty of love with his superb lyrics. The visuals are equally pleasing. Surely, Padham Parugulu is a perfect song to begin the musical journey of the movie.


Earlier, the title poster and first look posters of the movie received a tremendous response. Now, the first song is going to become a chartbuster. The team is promoting the movie aggressively, as the production works were already done and the post-production works are also progressing at a brisk pace.


Rudra Sai is the cameraman and KSR is the editor of the movie.


Cast: Adhvaith Dhanunjaya, Athulya Chandra and Avantika Nalwa


Technical Crew:Producers: Giduturi Ramana Murthy, Rudraraj Vijay Kumar RajuBanner: Silver Screen PicturesDirector: Chaitanya Varma NadimpalliEditor: KSRCameraman: Rudra SaiMusic: Vijay BulganinChoreographer: Ajay Shiva ShankarPRO: Sai Satish, Parvataneni RambabuAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !