View

‘నట రత్నాలు’ ఆడియో లాంచ్ విశేషాలు

Thursday,June22nd,2023, 02:54 PM

సుదర్శన్‌, రంగస్థలం మహేశ్‌, తాగుబోతు రమేష్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్‌ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌à°—à°¾ రూపొందుతున్న à°ˆ చిత్రాన్ని ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై à°¡à°¾.దివ్య నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రం ప్రీ రిలీజ్‌ వేదిక బుధవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మాజీ ఎంఎల్‌à°Ž ఎరపతినేని శ్రీనివాసరావు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. దివ్యవాణి, à°¡à°¾. పద్మ, చికోటి ప్రవీణ్‌ తదితరలులు à°ˆ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘గతంలో నేను కొన్ని ఆడియో ఫంక్షన్‌లకు వచ్చా. కర్నూల్‌లో జరిగిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రం వేడుక కర్నూల్‌లో జరిగినప్పుడు లక్షమందికి పైగా హాజరయ్యారు. కానీ à°† సినిమా నాకు నచ్చలేదు. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, మిర్చి తరహా చిత్రాలంటే నాకు ఇష్టం. à°ˆ చిత్రం బాగా నడుస్తుందని భావిస్తున్నా. చిత్ర బృందాన్ని నా శుభాకాంక్షలు. నా బయోపిక్‌ ఎలక్షన్ల ముందుకు కాదు తర్వాత రావాలని చెప్పా. ‘బాహుబలి’ రేంజ్‌ బడ్జెట్‌తో à°† సినిమా ఉంటుంది’’ అని అన్నారు.


చికోటి ప్రవీణ్‌ మాట్లాడుతూ ‘‘చిన్న సినిమాతోనే పరిశ్రమ మనుగడ ఉంది. ప్రస్తుతం మినిమమ్‌ బడ్జెట్‌ చిత్రాలు ఇండస్ట్రీకి నాలుగో స్తంభంగా నిలుస్తున్నాయి. à°ˆ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.


à°¡à°¾. పద్మ మాట్లాడుతూ ‘‘నిర్మాతకు తొలి చిత్రమిది. పాటలు బావున్నాయి. దర్శకుడి ప్యాషన్‌ నాకు నచ్చింది. ఇలాంటి చిత్రాలు విజయం సాధిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. à°ˆ చిత్రానికి పని చేసిన అందరికీ మంచి పేరు రావాలి’’ అని అన్నారు.


సుప్రీంబాబు మాట్లాడుతూ ‘‘మేమంతా అమెరికాలో ఉంటాం. మా నాన్న ఇక్కడే ఉండి సినిమాలు చేసుకుంటా అన్నాడు. మా నాన్నకు సినిమా అంటే ప్యాషన్‌. వృత్తి రీత్యా నేను డాక్టర్‌ని. ఇప్పుడు ఆయన కోసం ఇక్కడే ఉంటా. మంచి సినిమా తీశారు. చక్కని విజయం సాధిస్తుంది’’ అని అన్నారు.


రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘దర్శకుడు శివనాగు వన్‌ మెన్‌ ఆర్మీలాంటి వాడు. అతను ఎప్పుడు మంచి చిత్రాలే తీస్తాడు’’ అని అన్నారు.


దర్శకుడు శివనాగు మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను అవన్నీ దాటుకొచ్చిన వాడినే. అలాంటి ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది. మంచి విజయం సాధిస్తుంది. నేను 14 చిత్రాలు తీశా. ఏ సినిమా వల్ల నా నిర్మాతకు నష్టంరాలేదు. చాలా వరకూ నాకు సహకరిస్తారు. à°ˆ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్‌లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన à°“ హీరోని à°ˆ వేడుకకు ఆహ్వానించా. à°† వ్యక్తికి ఫోన్‌ చేస్తే అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్‌ ఫోన్‌ ఎత్తి ‘శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్‌à°•à°¿ వస్తారట à°…à°‚à°¡à±€’ అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్‌ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? à°† నటుడు ఎవరో కాదు. సీనియర్‌ నటుడు సుమన్‌. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్‌గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది’’ అని మండిపడ్డారు.


నిర్మాత దివ్య మాట్లాడుతూ ‘‘సినిమా బాగా వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం’’ అని అన్నారు.


*నటీనటులు*
సుదర్శన్, తాగుబోతు రమేష్, అర్చన, టైగర్ శేషాద్రి, సుమన్ శెట్టి, రవికుమార్ చౌదరి, టైగర్ శేషాద్రి, సూర్య కిరణ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


సాంకేతిక నిపుణులు:
డీఓపీ: గిరి కుమార్
లిరిక్స్: సీతారామ చౌదరి
ఎడిటర్: ఆవుల వెంకటేష్సంగీతం: శంకర్ మహాదేవ్
పీఆర్వో: మధు విఆర్.
నిర్మాతలు: డా దివ్య, వై. చంటి, ఆనంద్ దాస్ శ్రీ మణికంఠ,
కో ప్రొడ్యూసర్: కోయ సుబ్బారావు
దర్శకత్వం: శివనాగు.

 

 

The movie 'NataRatnalu' is Directed by Shivanagu and stars Sudarshan, Rangasthalam Mahesh, Sudarshan,Thagubotu Ramesh,in the lead roles. Inaya Sultana is the heroine. This film is being made as a murder mystery crime thriller and is being produced by Dr. Divya and Supreme Babu under the banner of Everest Entertainments.


The film's pre-release Event was held in Hyderabad on Wednesday. Former TDP MLA yerapathineni Srinivasa Rao, who was present as the chief guest, Divyavani, Dr. Padma, Chikoti Praveen and others participated in this program.


Yerapatineni Srinivasa Rao said, "In the past I came to some audio functions. Over 100,000 people attended the 'Intlo Illalu Vantintlo Priyurau' film ceremony held in Kurnool. But I didn't like that movie. I like films like Samara Simha Reddy, Narasimhanaidu and Mirchi. Do you think this film will do well? My best wishes to the film team. I said that my biopic should come after the elections and not before. He said that the film will have a budget in the range of 'Baahubali'.


Chikoti Praveen said, "The survival of the industry is only with small films. Currently, minimum budget films are the fourth pillar of the industry. I want this film to be a good success," he said.


Dr. Padma said, "This is the first film for the producer. The songs are good. I liked the director's passion. If films like this succeed, more good films will follow. All those who have worked for this film should get a good name,'' he said.


Supreme Babu said, "We will all be in America. My father said that he should stay here and make films. For my father, cinema is a passion. I am a doctor by profession. I will be here for him now. Made a good movie. It will be a great success," he said.


Ravikumar Chowdhary said, "Director Shivanagu is like a one-man army. He always takes good pictures.


Director Shivanagu said, "Many who come to the film industry face difficulties. I am the one who crossed them all. This is a movie made with such a theme. Good success. I took 14 pictures. No film has caused any loss to my producer. They help me a lot. Lately no one has contributed to small film functions. I have invited a hero with whom I have done three films in the past to this ceremony. If you call the person, you are told to speak to an assistant. After ten days, his make-up man picked up the phone and said, 'Shivanagu will come to the audio function if you pay him two lakhs'. Does that mean two lakhs should be given for audio release? Canned and praised? Not who the actor is. Senior actor Suman. Any hero is made by the director. I felt sad after seeing Sumangari's behavior. The industry is in such a wretched condition.


Producer Divya said, "The film has come out well. We will release it soon," he said.


Inaya Sultana,Rangastalam Mahesh, Sudarshan,Thagubothu Ramesh, Archana,Suman setty,ravikumaar chaudri, Tiger-seshadri,Surya kiran.


Technicians list...
Lyrics : Seetharama Chowdary.
Dop: Giri kumar.
Editor: avula venkatesh.
Choreography : pushpa vijay.
Music:Sankar Mahadev.
Singers :Geetha madhuri, vinayak,
ravi kishore
Thrills: stalin master.
Audio company: aditya music.


Producers :Dr. Divya. yallamati Chanti, Anandas Sri Mani Kanta, co-producer : koyi Subbarao.Chandana productions presents.


Everest entertainments.


Director:Narra ShivaNagu.

Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !