ఇంద్ర ఫిలిమ్స్ బ్యానర్ పిడమర్తి రవీంద్ర దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'ఉద్యమ కెరటాలు'. ఈ చిత్రంలో హీరోగా చందు రాగం హీరోయిన్ గా హాసిని మరియు ప్రీతి సుందర్, నటిస్తున్నారు.
ఈ చిత్రం పూజ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కాసర్ల శ్యామ్, యూనిట్ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ చిత్రం లో music director : భోలే షావలి, పాటలు: కాసర్ల శ్యామ్, గోరేటి వెంకన్న, dop: వెంకట్ హనుమ, singer's: మధు ప్రియ, వరం, డాన్స్: గణేష్ మాస్టర్, p r o: babu Naik, co - directer hanamkonda Ramesh, మరియు విజయ్,pubilicity designer: వివరెడ్డి.
ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ గారు మాట్లాడుతూ - గోరేటి వెంకన్న గారితో కలిసి పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నాను.
సంగీత దర్శకుడు బోలె షావలి గారు మాట్లాడుతూ - తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమాలో music director గా పనిచేయడం నాకు గర్వంగా భావించి ఈ సినిమాకి మంచి పాటలు అందిస్తానని చెప్పడం జరిగింది.
హీరో చందు రాగం గారు మాట్లాడుతూ - ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పిడమర్తి రవీంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈ సినిమా దర్శకుడు పిడమర్తి రవీంద్ర గారు మాట్లాడుతూ - ఈ జనరేషన్ యువతకి తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని తెలియజేయడానికి ఈ సినిమాను నిర్మిస్తున్నానని తెలుపడం జరిగింది