View

‘ప్రేమ్ కుమార్’ నుంచి విడుదలైన ‘సుంద‌రీ’ సాంగ్

Wednesday,July26th,2023, 03:19 PM

‘ సుంద‌à°°à±€..
à°“ à°•‌న్నే.. నీ వైపే à°¨‌న్నే
లాగింది చూపుల దార‌మే
నీ à°•‌న్నుల్లోనే దాగింది మిన్నే..’’ 

 

అనుకుంటూ మనసుకి à°¨‌చ్చిన అమ్మాయి గురించి ‘ప్రేమ్ కుమార్’ పాడుకుంటుంటాడు. అసలు ఇంత‌à°•à±€ ప్రేమ్ కుమార్ à°Žà°µ‌రు? à°…à°¤‌ని à°®‌à°¨‌సుకు à°¨‌చ్చిన అందాల ముద్దుగుమ్మ à°Žà°µ‌రు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని అంటున్నారు à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు.


కెరీర్ స్టార్టింగ్ నుంచి à°¡à°¿à°«‌రెంట్ మూవీస్‌తో à°¤‌à°¨‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. à°²‌వ్ అండ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన à°ˆ సినిమా రిలీజ్‌à°•à°¿ సిద్ధ‌à°®‌వుతోంది. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు à°ˆ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు . కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధ‌వారం à°ˆ సినిమా నుంచి ‘సుంద‌à°°à±€..’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎస్‌.అనంత్ శ్రీక‌ర్ సంగీత సార‌థ్యం వహిస్తున్న à°ˆ సినిమాలో ‘సుంద‌à°°à±€..’ పాట‌ను కిట్టు విస్సాప్ర‌à°—‌à°¡ రాయ‌à°—à°¾, కార్తీక్ పాడారు.


పెళ్లి చేసుకోవాల‌నుకునే హీరోకి ఎదురయ్యే ఇబ్బందిక‌à°°‌మైన à°ª‌రిస్థితులను à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ ‘ప్రేమ్ కుమార్’ చిత్రంలో ఆవిష్క‌రించారు à°¦‌ర్శ‌కుడు అభిషేక్ మహర్షి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఓపీగా రాంపీ నందిగం పనిచేస్తున్నారు.
‘ప్రేమ్ కుమార్’ పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుద‌à°²‌వుతున్నాయి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !