View

" చే " మూవీ టీజర్ రిలీజ్

Sunday,October08th,2023, 03:59 PM

తెరపై మరో బయోపిక్ రాబోతుంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం "చే" లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా  తరువాత ప్రపంచం లో తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బియోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో  లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్  కీలకపాత్రలు పోషిస్తున్నారు.  రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది..  ఇటీవలే  చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈమూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసి చిత్రయూనిట్ ను అభినందించారు.. అక్టోబర్ 9 న క్యూబా పోరాటయోధుడు చేగువేరా వర్ధంతి  సందర్భంగా చిత్రయూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.


అనంతరం హీరో , దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ... "విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు  ఈ చిత్రంలో తీశాము. అప్పటి  పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం" అని చెప్పారు.


"ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం. ..ఆ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది...అక్టోబర్ 9 న విప్లయోధుడు చేగువేరా గారి వర్ధంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చెయ్యడం గర్వంగా ఫీల్ అవుతున్నాము అన్నారు.


పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న మా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది.. నవంబర్ లో మా చిత్రాన్ని  రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.


నటీనటులు
లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్  నాయక్


నిర్మాతలు  : సూర్య , బాబు , దేవేంద్ర కో డైరెక్టర్ : నాని బాబు రచయిత, దర్శకుడు : బి.ఆర్ సభావత్ నాయక్ బ్యానర్  : నేచర్ ఆర్ట్స్ పబ్లిసిటి డిజైనర్ : వివ రెడ్డి పోస్టర్స్ D O P : కళ్యాణ్ సమి, జగదీష్ ఎడిటర్ : శివ శర్వాణి సంగీత దర్శకుడు : రవిశంకర్ పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్


"Che" Movie Teaser Released


On the occasion of the anniversary of the Cuban revolutionary Che Guevara's passing, a teaser for the upcoming film "Che" was unveiled. This movie, which is set to depict the life of Che Guevara, carries the tagline "Long Live." It marks a significant milestone as it is the first-ever Che Guevara biopic produced by the Indian film industry after its portrayal in the Cuban context.


BR Sabawat Naik is playing the title role under Nava Udayam presents Nature Arts banner. He is also directing. " The movie boasts a talented ensemble cast, including Lavanya Sameera, Pula Siddeshwar, Karthik Nuney, Vinod, and Pasala Uma Maheshwar. The production is a collaborative effort by Surya, Babu, and Devendra, while the musical score is composed by Ravi Shankar. The film has completed post-production and is soon to undergo censor certification.


A notable moment during the film's journey was the unveiling of the first look by Dr. Alaida Guevara, the daughter of Che Guevara himself. Her presence added significance to the occasion.


Speaking about the film, BR Sabawat Naik expressed, "We take immense pride in bringing to life the story of the revolutionary hero and youth inspiration, Che Guevara. We've painstakingly captured his struggles and sacrifices, ensuring an authentic portrayal of the era."


He continued, "We consider ourselves fortunate that Dr. Alaida Guevara, Che Guevara's daughter, graced us with the poster launch. The initial response has been overwhelming. It is with great pride that we release the teaser on October 9.


He added, "With post-production now complete, the first copy of our film is ready. We are gearing up for its release in November." he said.


Cast:BR Sabawat Naik (Che Guevara)Lavanya SameeraPula SiddeshwarKarthik NuneyVinodPasala Umamaheshwar
Producers:SuryaBabuDevendra


Co-Director:Nani Babu
Writer & Director:BR Sabawat Naik
Banner:Nature Arts
Publicity Designer:Viva Reddy Posters
Director of Photography (DOP):Kalyan SamiJagadish
Editor:Siva Sharvani
Music Director:Ravi Shankar
PRO:Dayyala AshokAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !