View

విడుదలకు సిద్దమైన ‘బూట్‌ కట్ బాలరాజు’ 

Tuesday,January02nd,2024, 02:34 PM

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & à°•à°¥ వేరుంటాది బ్యానర్స్ పై à°Žà°‚.à°¡à±€ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన à°ˆ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ à°•à°¿ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో అందించిన ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమా పై క్యురియాసిటీ పెంచింది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేశారు. à°ˆ చిత్రం ఫిబ్రవరి 2à°¨  à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగా గ్రాండ్ à°—à°¾ విడుదల కానుంది.


ప్రముఖ సాంకేతిక నిపుణులు à°ˆ చిత్రానికి పని చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా శ్యామ్ కె నాయుడు డీవోపీ పని చేస్తున్నారు. à°ˆ చిత్రానికి విజయ్ వర్ధన్ ఎడిటర్, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్.  


నటీనటులు: సయ్యద్ సోహెల్ ర్యాన్, మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, ‘కొత్త బంగారు లోకం’ వివేక్
రచన, దర్శకత్వం: శ్రీ కోనేటి
నిర్మాత: ఎండీ పాషా
బ్యానర్లు: గ్లోబల్ ఫిల్మ్స్, కథ వేరుంటాది
సహ నిర్మాత: పాండు, మామిడిశెట్టి శ్రీనివాస్
డీవోపీ: శ్యామ్ కె నాయుడు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: విజయ్ వర్ధన్
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికుమార్ పాత్రుడు
కథ: లక్కీ మీడియా యూనిట్
డైలాగ్స్: దుబాసి రాకేష్, 'జబర్దస్త్' రాంప్రసాద్
కొరియోగ్రాఫర్లు: ప్రేమ్ రక్షిత్, శేఖర్ విజె, భాను, విజయ్ బిన్ని
పీఆర్వో: వంశీ-శేఖర్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !