View

ఫిబ్ర‌వ‌రి 2 నుంచి "గేమ్ ఆన్"

Thursday,January04th,2024, 03:48 PM

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం  ‘గేమ్ ఆన్‌’.  క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.


ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌వి క‌స్తూరి  మాట్లాడుతూ...`గేమ్ ఆన్ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి  రెస్పాన్స్  వ‌చ్చింది. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు, ట్రైల‌ర్ రిలీజ్ చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ర‌థం చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గీతానంద్ ఈ చిత్రంతో హీరోగా నెక్ట్స్ లెవ‌ల్ కు  వెళ్తాడ‌న్న న‌మ్మ‌కం ఉంది. అలాగే నేహ సోలంకి త‌న అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శ‌కుడు ద‌యానంద్ క‌థ‌ చెప్పిన దానిక‌న్నా కూడా చిత్రాన్ని అద్భ‌తంగా తెర‌కెక్కించాడు.   సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. ఈ చిత్రం కోసంమంచి  స్టార్‌క్యాస్ట్‌ తీసుకున్నాం. కీలక పాత్ర పోషించిన మధుబాల గతంలో ఉన్నడూ చేయని పాత్ర ఇందులో చేశారు. న్యూఏజ్‌ కథతో రూపొందిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ‘కార్తికేయ 2’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్‌ ఈ సినిమాలో కూడా ఓ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో నటించాడు. ప్ర‌జంట్ విభిన్నమైన క‌థ‌ల‌తో వ‌చ్చే చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఆ కోవ‌లో వ‌స్తోన్న మా చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌న్న న‌మ్మకంతో ఉన్నాం`` అన్నారు.


దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి, రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్ష‌న్‌, రొమాన్స్,  ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. క‌చ్చితంగా మా సినిమా ప్రేక్ష‌కుల‌కు న్యూ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంద‌న్నారు.


గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, వాసంతి, కిరిటీ, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి  మ్యూజిక్ డైర‌క్ట‌ర్; అభిషేక్ ఏ ఆర్; సాంగ్స్ః న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ - అరుణ్‌;  సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌;  స్క్రిప్ట్  సూప‌ర్ వైజ‌ర్ : విజ‌య్ కుమార్ సి.హెచ్ ; ఎడిట‌ర్ : వంశీ అట్లూరి; ఆర్ట్ః విఠ‌ల్‌;  యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీః రామ‌కృష్ణ‌. న‌భా స్టంట్స్;  స్టైలింగ్ః ద‌యానంద్‌;  పిఆర్ఓః జి.కె మీడియా; కొరియోగ్ర‌ఫిః మోయిన్;  నిర్మాత‌: ర‌వి క‌స్తూరి; క‌థ‌-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్: ద‌యానంద్‌

 

Game On Releasing in Theaters from February 2nd


Geetanand and Neha Solanki will be seen in meaty roles in the upcoming action thriller 'Game On', produced by Ravi Kasturi under the banner of Kasturi Creations and Golden Wings Productions, Presented by Sakshi Ravi (Sai Lakshmi Talari). Dayanandh has wielded the megaphone.


The film is all set for a grand release on February 2nd. Announcing the release date, producer Ravi Kasturi said that the film has completed its censor formalities successfully. He is delighted with the response to the songs released so far. The film's racy teaser is also a hit.


"We are planning to release the rest of the songs and a superb trailer soon. The theatrical release on February 2nd is going to be grand. Geetanand, who proved his acting mettle with the film 'Ratham', will go to the next level as a hero after 'Game On'. Neha Solanki is a combination of beauty and talent. Director Dayanandh has staged the film with excellent screenplay and compelling dialogues," the producer added.


The makers said that the output is commendable. "Madhoo Bala will be seen in a never-seen-before role in her career," the director said. A new-age story, the film will connect with everyone. Aditya Menon, who gained special recognition with 'Kartikeya 2', will be seen in an intense role.


These days, the trend is that content-driven films are especially appreciated by the audience. "We are confident that our film will satisfy the rich tastes of the audience," the producer said.


Director Dayanandh said that all the characters in this film will be grey. "Each character has a certain end in mind. How does a man who wants to end his life gets into a real-time psychological game? How did he approach a major task in the game he has signed up to play? Why was that game chosen in the first place? Who is making him play this game? The movie 'Game On' explores multiple layers and a myriad of themes. Action, romance and emotions in the film are also intense" the director said, adding that the audience will experience something new.


Cast:
Geetanand, Neha Solanki, Aditya Menon, Madhubala, Vasanthi, Kiriti, Shubhalekha Sudhakar and others


Crew:
Music director: Abishek AR
Songs: Nawab Gang, Ashwin-Arun; Cinematography: Aravind Vishwanathan; Script Supervisor: Vijay Kumar CH; Editor: Vamsi Atluri; Arth Vithal; Action Choreography: Ramakrishna, Naba Stunts; Styling: Dayanandh; PRO: GK Media; Dance Choreography: Moin; Producer: Ravi Kasturi; Story-Screenplay-Dialogues-Direction: Dayanandh.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !