View

హ్యాపీ ఎండింగ్ న్యూ ఏజ్ మూవీ లా అనిపిస్తోంది - వేణు ఊడుగుల

Saturday,January20th,2024, 02:33 PM

టాలెంటెడ్ యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఊడుగుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా...


దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇదొక న్యూ ఏజ్ మూవీ అనిపిస్తోంది. క్లాసిక్ అప్రోచ్ తో తెరకెక్కించారు. హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా పర్ ఫార్మ్ చేశారు. పాటలు బాగున్నాయి. దర్శకుడు కౌశిక్ కు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. రైటర్ నాగసాయి నాకు బాగా పరిచయం. నాతో వర్క్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో వికీ డోనర్ లా తెలుగులో "హ్యాపీ ఎండింగ్" మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.


ఎడిటింగ్ ప్రదీప్ మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" సినిమా స్క్రిప్ట్ టైమ్ నుంచి నేను ఈ టీమ్ లో ఉన్నాను. దర్శకుడు కౌశిక్ ఈ సినిమాను పర్పెక్ట్ సీన్ కట్స్ తో సినిమా తెరకెక్కించాడు. ఎడిటర్ గా మా పని ఈజీ అయ్యేలా చేశాడు. "హ్యాపీ ఎండింగ్" సినిమాతో ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు. మా యాక్టర్స్ అంతా బాగా నటించారు. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడమర్తి మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" సినిమాలో పాటలు బాగున్నాయి అంటే ఆ క్రెడిట్ డైరెక్టర్ కౌశిక్ కు ఇవ్వాలి. ఆయన ఈ సినిమాకు పాటలు ఎలా ఉంటే బాగుంటుందో అలా డిజైన్ చేయించారు. ఈ సినిమాకు టెర్రఫిక్, టాలెంటెడ్ కాస్టింగ్ కుదిరారు. కౌశిక్, అపూర్వ క్యారెక్టర్స్ సినిమా పూర్తయ్యాక కూడా గుర్తొస్తాయి. బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ ఉన్నారు. నాలాంటి ఒక డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.


సినిమాటోగ్రాఫర్ అశోక్ సీపల్లి మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" సినిమాకు పనిచేసిన వాళ్లంతా దాదాపుగా కొత్త వాళ్లే. మీ అందరికీ నచ్చేలా ఒక మంచి సినిమా చేశాం. థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.


ప్రొడ్యూసర్ అనిల్ పల్లాల మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" కమింగ్ ఏజ్ మూవీ. యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ పనిచేశారు. ఈ వేదిక మీద మీకు ఆ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. సౌండ్, విజువల్, మేకింగ్..ఇలా ప్రతి అంశంలో ఈ సినిమా మీకు కొత్తగా అనిపిస్తుంది. ట్రైలర్ లో మీకు కొంచెం అడల్ట్ కంటెంట్ కనిపించవచ్చు. కానీ సినిమా చూస్తే అది ఎందుకు ఉందో తెలుస్తుంది. సెక్స్ అనే విషయం గురించి ఇప్పటికీ మనదేశంలో ఓపెన్ గా మాట్లాడుకోలేకపోతున్నాం. కానీ ఓపెన్ గా మాట్లాడుకునే మైండ్ సెట్ రావాలి. సినిమా ఔట్ పుట్ పట్ల మేము హ్యాపీగా ఉన్నాం. రేపు మూవీ చూస్తూ మీరు హ్యాపీగా ఫీలవుతారని నమ్ముతున్నాం. అన్నారు.


హీరో యష్ పూరి మాట్లాడుతూ - హీరోగా నేను చేస్తున్న రెండో సినిమా "హ్యాపీ ఎండింగ్". నా ఫస్ట్ మూవీ నుంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా హమ్స్ టెక్ స్టూడెంట్స్, మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరంతా నా ఫ్యామిలీ ట్రైలర్ చూస్తే మీకు కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ సెన్సార్ అయ్యాక మాకు యు సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి నిరభ్యంతరంగా మా సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో హర్ష్ కు కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. నేను అలాంటివి నమ్మను. ఏషియన్ ఫిలింస్, శ్రేయాస్ మీడియా, మా పీఆర్ టీమ్ అందరికీ థ్యాంక్స్. మాది చిన్న సినిమా కాదు మంచి సినిమా. మంచి కంటెంట్ ఉంటే మీరు తప్పకుండా ఆదరిస్తారు. "హ్యాపీ ఎండింగ్" అనే సినిమాకు నాలుగు ఫిల్లర్స్ గా నిలిచారు ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్. రేపు సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే సక్సెస్ క్రెడిట్ వీళ్లకే ఇవ్వాలి. మీరంతా మా సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి. అని అన్నారు.


డైరెక్టర్ కౌశిక్ భీమిడి మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" ఒక హానెస్ట్ మూవీ. స్టార్ కాస్టింగ్ లేకున్నా, భారీ ప్రాజెక్ట్ కాకున్నా...మంచి సినిమా అయితే చాలు థియేటర్స్ కు వెళ్లి చూస్తాం అనుకునే ఆడియెన్స్ ను "హ్యాపీ ఎండింగ్" సంతృప్తి పరుస్తుంది. వాళ్లంతా మా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్లంతా టైమ్, హార్డ్ వర్క్ ఇన్వెస్ట్ చేసి ఈ మూవీని చేశాం. నాకు మైథాలజీ ఇష్టం. మహాభారతం చదువుతున్నప్పుడు అందులో అనేక శాపాల గురించి ఉంటుంది. అలా ఒక శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో మోడ్రన్ అప్రోచ్ తో చేసిన సినిమా ఇది. "హ్యాపీ ఎండింగ్" సినిమాతో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.


హీరోయిన్ అపూర్వ రావ్ మాట్లాడుతూ - ఒక అబ్బాయి గురించి చెప్పే కథ "హ్యాపీ ఎండింగ్". మనకు సాధారణంగా కనిపించే విషయాలు ఈ అబ్బాయిని భయపెడుతుంటాయి. అతనో అమ్మాయిని కలుస్తాడు. ఆమే తన ప్రేయసి అవుతుంది. ఈ భయాల మధ్య ఆ అమ్మాయితో తన ప్రేమను ఎలా కొనసాగించాడు అనేది ఈ సినిమా కథ. ట్రైలర్ మీలో చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని అనుకుంటున్నా. ఈ సినిమాలో బోల్డ్ పర్ ఫార్మెన్స్ చేయలేదు. కథే బోల్డ్ గా ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో...రేపు థియేటర్స్ లో మీరూ అలాగే ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. అని చెప్పింది.


నటీనటులు - అజయ్ ఘోష్, విష్ణు, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష్ రోషన్, జియ శర్మ, వంశీ నెక్కంటి, కేఎంఎమ్ మణి, కమల్ తుము, శ్వేత తదితరులు


టెక్నికల్ టీమ్
సంగీతం - రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ- అశోక్ సీపల్లి
ఎడిటర్ - ప్రదీప్ ఆర్ మోరమ్
స్క్రీన్ ప్లే - నాగసాయి
లైన్ ప్రొడ్యూసర్ - ప్రసాద్ బిల్లకుర్తి
పీఆర్వో - జీఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిరణ్ రామానుజం
ప్రొడ్యూసర్స్ - యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
స్టోరీ, డైరెక్షన్ - కౌశిక్ భీమిడి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !