View

గాండ్ర్ గా ప్రారంభమైన "రాజా ది రాజా" 

Monday,February05th,2024, 12:32 PM

రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్ హీరో హీరోయిన్లుగా వ్రిందావన్ క్రియేషన్స్ తమ తొలి సినిమాగా రాజా ది రాజా సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి నిర్మాతలు. రాజా ది రాజా సినిమా ఇవాళ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దర్శకులు రవి బాబు, ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...


దర్శకుడు మణికాంత్ గెల్లి మాట్లాడుతూ -తెల్లవారితే గురువారం సినిమా తర్వాత నేను డైరెక్షన్ చేస్తున్న మూవీ ఇది. ఒక మంచి లవ్ స్టోరిని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కిస్తున్నాను. నేచర్ తో రిలేట్ అయిన ఉన్న ఒక పాయింట్ కథలో ఉంటుంది. పూర్తి కమర్షియల్ మూవీ కాకపోయినా..కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేలా రూపొందిస్తున్నాం. ఇవాళ మా మూవీ ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, దర్శకులు రవిబాబు, కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాతో రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్  ను హీరో హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం.  అన్నారు.


ప్రొడ్యూసర్ చాణక్య అద్దంకి మాట్లాడుతూ - కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత గెస్ట్ గా వచ్చిన ఫస్ట్ మూవీ ఓపెనింగ్ మాదే.  రాజా ది రాజా సినిమాను నేచర్ కు దగ్గరగా ఉన్న ఒక పాయింట్ తో నిర్మిస్తున్నాం. మంచి మూవీ అవుతుంది. ఫ్రెండ్లీగా ఉండే టీమ్ కుదిరింది. రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి మే జూన్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. కెమెరా స్విచ్ఛాన్ రవిబాబు చేశారు. గౌరవ దర్శకత్వం కృష్ణారెడ్డి గారు చేశారు. మంత్రి కోమటిరెడ్డి గారు క్లాప్ ఇచ్చారు. అన్నారు.


హీరో రుత్విక్ కొండకింది మాట్లాడుతూ - ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నాం. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తాం. ఇవాళ మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. మీడియా నుంచి కూడా సపోర్ట్ కోరుకుంటున్నా. అన్నారు.


హీరోయిన్ విశాఖ దిమాన్ మాట్లాడుతూ - హీరోయిన్ కావాలనేది నా డ్రీమ్. ఆ కల రాజా ది రాజా సినిమాతో నెరవేరుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఇందుకు మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నా రోల్ చాలా బాగుంటుంది. నా క్యారెక్టర్ తో నేను ఎలా లవ్ లో పడ్డాను. మీరూ అలాగే లవ్ చేస్తారు. సినిమా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్నారు.


నటీనటులు - రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్, విష్ణు ఓ ఐ, రోహిణి, పృథ్వీ, మురళీ శర్మ తదితరులు


టెక్నికల్ టీమ్
ఎడిటర్ - బాలు మనోజ్ డి
సినిమాటోగ్రఫీ - సురేష్ రగతు
మ్యూజిక్ - మార్క్ కె రాబిన్
ప్రొడక్షన్ డిజైనర్ - ప్రవల్య డి
కాస్ట్యూమ్ డిజైనర్ - పూజిత తాడికొండ
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా
బ్యానర్ - వ్రిందావన్ క్రియేషన్స్
నిర్మాతలు - చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి
రచన దర్శకత్వం - మణికాంత్ గెల్లిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !