View

సామాజిక సందేశంతో ఒకే పాత్ర‌తో 'నేటి భార‌తం' - ట్రైలర్ విడుదల

Saturday,February17th,2024, 02:30 PM

ఒకే పాత్ర‌తో... సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం నేటి భార‌తం. à°­‌à°°‌త్ పారేప‌ల్లి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°¡à°¾.à°¯‌ర్రా శ్రీధ‌ర్ రాజు à°¨‌టిస్తూ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంటోన్న à°ˆ చిత్రం త్వ‌à°°‌లో విడుద‌à°² కానుంది. à°ˆ సంద‌ర్భంగా à°ˆ రోజు à°ˆ చిత్రం ట్రైలర్ లాంచ్ చేశారు.


à°ˆ సంద‌ర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్  à°¸à°¾à°‚బేష్ మాట్లాడుతూ... నిర్మాత à°¡à°¾. శ్రీధ‌ర్ రాజు గారు  à°¸à°¿à°¨à°¿à°®à°¾ ఇండ‌స్ట్రీకి మంచి చిత్రాలు చేయాల‌ని à°µ‌చ్చారు. అందులో భాగంగానే  à°¤à±Šà°²à°¿ సినిమాగా `మేరా భార‌త్ à°®‌హాన్ అనే à°’à°• అద్భుత‌మైన చిత్రం చేసాము. దానికి మంచి పేరొచ్చింది. ప్ర‌స్తుతం ఒకే పాత్ర‌తో శ్రీధ‌ర్ గారు నేటి భార‌తం అనే గొప్ప చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌à°µ‌స్థ à°µ‌ల్ల  à°ªà±à°°‌à°œ‌లు à°ª‌డుతున్న‌ ఇబ్బందులను  à°ˆ చిత్రం ద్వారా చూపించారు. à°ˆ చిత్రం పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాఅన్నారు.


à°µ‌à°°‌ప్ర‌సాద్ మాట్లాడుతూ...`శ్రీధ‌ర్ గారు నాకు మంచి మిత్రులు. à°ˆ సినిమా చూశాను. à°¸‌మాజంలో ఉన్న అసమాన‌à°¤‌à°²‌పై  à°ªà±à°°‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట‌య్యేలా à°ˆ చిత్రం అద్భుతంగా తెర‌కెక్కించారు. à°ˆ చిత్రం విజ‌యం సాధించాని ఆశిస్తున్నా అన్నారు.


à°¨‌టుడు, నిర్మాత à°¡à°¾. à°¯‌ర్రా శ్రీధ‌ర్ రాజు మాట్లాడుతూ...`à°•‌రోనా à°¤‌ర్వాత à°µ‌చ్చిన ఆర్థిక‌, సామాజిక స్థితి à°—‌తుల‌పై à°ˆ చిత్రం ఉంటుంది.   ముఖ్యంగా పాలసీ మేకింగ్ తో   పాటు à°† పాల‌సీల వెన‌కాల రాజ‌కీయ నాయ‌కులు స్వార్థాలు, వాటి à°…à°®‌లు తీరు ఇలా à°ª‌లు సోష‌ల్ ఇష్యూస్ పై  à°®à°¾ 'నేటి భార‌తం' చిత్రం చేశాము.  à°•à±€à°°à±à°¤à°¿ శేషులు పెద్దాడ‌మూర్తి గారు à°ˆ చిత్రానికి అద్భుత‌మైన మాట‌లు, పాట‌లు అందించారు. ఇందులో నేను à°œ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో à°¨‌టించాను. దీనికి తెర‌వెనుక హీరో à°¦‌ర్శ‌కుడు à°­‌à°°‌త్ పారేప‌ల్లి గారే. à°¤‌à°¨‌తో నేను విద్య‌, వైద్యం మీద మేరాభార‌త్ à°®‌హాన్ అనే చిత్రం చేశాను. దానికి మంచి పేరొచ్చింది. అందులో నేను మంచి పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¾. à°† ఇన్ స్పిరేష‌న్ తో ఒకే పాత్ర‌తో నేటి భార‌తం చిత్రం చేశాను. à°ˆ చిత్రంలో ఏపీ రాజ‌ధాని ఇష్యూతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి సున్నిత‌మైన అంశాల గురించి కూడా à°š‌ర్చించాము. మా ట్రైల‌ర్ చూసి ఎంతో ఇన్ స్పైర్ అయిన  à°šà°‚ద్ర‌బాబు నాయుడు గారు మా చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డమే కాకుండా మా టీమ్ ని ఎంతో  à°…భినందించారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿ కార‌à°£‌మైన à°•‌ర్నూల్ à°•à°¿ చెందిన ఎమ్మెల్సీ  à°¬à±€à°Ÿà±€ నాయుడు గారికి à°§‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాం. ఏ వ్య‌క్తిని à°•à°¿à°‚à°š‌à°ª‌à°°‌à°š‌కుండా కేవ‌లం పాల‌సీ మేకింగ్ గురించి మాత్ర‌మే మా చిత్రంలో చూపించాము. à°œ‌ర్న‌లిస్ట్ à°…à°‚à°•à°¿à°¤‌భావం, తెగింపు మా చిత్రంలో చూపిస్తున్నాం. à°’à°• మంచి కాన్సెప్ట్ తో సింగిల్ క్యారక్ట‌ర్ తో à°µ‌స్తోన్న మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని  à°•à±‹à°°à±à°•à±à°‚టున్నా అన్నారు.


దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ - నేటి భారతం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. శ్రీధర్ రాజు గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !