View

విభిన్న ఎమోషన్స్ తో బాబు నెం1 బుల్ షిట్ గయ్ ట్రైలర్

Tuesday,February20th,2024, 11:50 AM

బిగ్ బాస్ ఫేం, యంగ్ ట్యాలెంటెడ్ అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు హీరో హీరోయిన్స్ à°—à°¾ లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బాబు నెం1 బుల్ షిట్ గయ్. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన à°ˆ చిత్రం ప్రమోషనల్  à°•à°‚టెంట్ à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8à°¨ à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ నేపధ్యంలో బేబీ చిత్ర నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత వివేక్ కూచిభొట్ల ముఖ్య అతిధులుగా హాజరైన à°ˆ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుక గ్రాండ్ à°—à°¾ జరిగింది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా అనిపించింది. నాకు చాలా నచ్చింది. ఒకే ట్రైలర్ లో విభన్న ఎమోషన్స్ ని చూపించడం బావుంది. సినిమాకి చాలా మంచి పాజిటివ్ బజ్ వుంది. అర్జున్ కళ్యాణ్ లో ఎప్పుడూ ఫైర్ తో ఉంటాడు. తనలో ఆ క్యాలిటీ నాకు చాలా నచ్చుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు.


నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ..  à°¡à±€à°¡à±€ క్రియేషన్స్ పెద్ద బ్యానర్ అవ్వాలి. అర్జున్ కళ్యాణ్ చాలా కష్టపడి పని చేసే తత్త్వం వున్న నటుడు. ఆయన ఇంకా పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కుషితకి కూడా మంచి భవిష్యత్ వుంది. à°ˆ సినిమా ట్రైలర్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  


నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. అంచెలంచెలుగా ఎదుగుతున్న అర్జున్ కళ్యాణ్ à°•à°¿ బెస్ట్ విషెష్. దర్శకుడు లక్ష్మణ వర్మ, నిర్మాత, సంగీత దర్శకుడు అందరికీ ఆల్ ది బెస్ట్. తెలుగమ్మాయి కుషిత  à°®à°‚à°šà°¿ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు.


హీరో అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ.. à°ˆ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్ à°•à°¿ తీసుకెళుతుందని కోరుకుంటున్నాను. à°ˆ సినిమా చాలా కష్టపడి చేశాం. మూడు భాషల్లో à°ˆ సినిమా చేశాం. దీనికి కారణం నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా చేశారు. టీం అంతా చాలా ప్యాషన్ తో వర్క్ చేసింది. మంచి టీం వర్క్, ప్లాట్ లైన్ తో à°ˆ సినిమా చేశాం. యూనిక్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్, డ్రామా వున్న à°•à°¥ ఇది. చాలా డిఫరెంట్ à°—à°¾ చేశాం. ప్రేక్షకుల తప్పకుండా ఆదరించాలి' అని కోరారు  


హీరోయిన్ కుషితకల్లపు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరో ఫ్యామిలీతో కూర్చుని చూడదగ్గ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలి' అని కోరారు.
దర్శకుడు లక్ష్మణ వర్మ మాట్లాడుతూ.. డీడీ క్రియేషన్స్ ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్ళింది. దిలీప్ గారు ఎక్కడా రాజీపదకుండా ఈ సినిమాని నిర్మించారు. అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు చాలా హార్డ్ వర్క్ చేశారు, ప్రమోషన్స్ ని కూడా ఎంతో ఆసక్తిగా చేస్తున్నారు. టీం అందరికీ థాంక్స్'' తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


తారాగణం: అర్జున్ కళ్యాణ్ కుషితకల్లపు, లక్ష్మణ్ వర్మ, సోనాలి పానిగ్రాహి,  à°®à±à°°à°³à±€à°§à°°à± గౌడ్ , భద్రం,  à°°à°µà°¿ వర్మ, జబర్దస్త్ అప్పారావు,  à°¬à°¦à±à°°à°¿, సునీత మనోహర్ , బేబీ ఆరాధ


టెక్నికల్ టీం:  
బ్యానర్ - డీడీ క్రియేషన్స్
నిర్మాత - దండు దిలీప్ కుమార్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత - డి లక్ష్మీ నారాయణ (బుజ్జి)
దర్శకుడు - MLR (లక్ష్మణ వర్మ)
D.O.P - PS మణికర్ణన్
ఎడిటర్ - డి వెంకట ప్రభు
సంగీత దర్శకుడు - పవన్
ఆదిత్య మ్యూజిక్  - మాధవ్ & నిరంజన్
ఈవెంట్ పార్టనర్ - హనుమాన్ డిజిటల్ మీడియా
డిజిటల్ పార్టనర్  - సిల్లీ మాంక్స్
ప్రొడక్షన్ కంట్రోలర్: అమ్మ సీను
పీఆర్వో: తేజస్వీ సజ్జా 


Trailer Link : 

 

https://youtu.be/27lPHI5N9R4?si=uy6Q07UkwIAN0txI



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !