View

ఈ సినిమా చూశాక మరింత పెరుగుతుంది - వరుణ్ తేజ్

Tuesday,February20th,2024, 02:25 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  à°¬à°¿à°—్గెస్ట్  à°à°°à°¿à°¯à°²à± వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్ టీజర్, ఇతర ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో థియేట్రికల్ ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ, తెలుగు భాషల్లో à°ˆ సినిమా ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్‌, రామ్‌చరణ్‌ లాంచ్ చేశారు.


IAF అధికారి అయిన అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్)à°•à°¿ గతంలో జరిగిన à°’à°• సంఘటన కారణంగా పీడకలలు వస్తుంటాయి. కానీ అది అతని వైఖరి, విధానాన్ని మార్చలేదు. అతను మొండి పట్టుదలగలవాడు. రాడార్ ఆఫీసర్ సోనాల్ (మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉన్న అడ్వంచర్ లవర్. మరోవైపు పుల్వామా దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణిస్తారు. ఇంతకుముందు ఓటమిని ఎదుర్కోని భారత వైమానిక దళం శత్రువులపై వైమానిక దాడిని ప్రకటిస్తుంది. టీంకు నాయకత్వం వహిస్తున్న అర్జున్ తన యుద్ధ విమానానికి గ్రెనేడ్ తగలడంతో ప్రమాదంలో పడతాడు. అయితే, అతనికి మార్గనిర్దేశం చేసేందుకు రాడార్ ఆఫీసర్ సోనాల్ వుంటుంది. వరుణ్ తేజ్  à°…డ్వంచరస్ స్క్వాడ్రన్ లీడర్‌à°—à°¾ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ రెండింటిలోనూ అదరగొట్టారు. యూనిఫాంలో వరుణుడిని చూడటం కన్నుల పండువగా వుంది. మానుషితో కెమిస్ట్రీ బాగా కుదిరింది.


భారత వైమానిక దళం (IAF) ధైర్యానికి నివాళిగా, ఆపరేషన్ వాలెంటైన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్, భావోద్వేగాలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. కథాంశం అద్భుతంగా వుంది. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి, సంగీతం తో పాటు కొంచెం రోమాన్స్ కూడిన ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ à°—à°¾ వుంది. డైలాగ్స్ ఇంపాక్ట్ ఫుల్ à°—à°¾ వున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులని ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్ ని పంచుతోంది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా అద్భుతమైన టేకింగ్  à°†à°•à°Ÿà±à°Ÿà±à°•à±à°¨à±à°¨à°¾à°¡à±. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్ లా వుంది.  à°®à°¿à°•à±à°•à±€ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కట్టిపడేశారు. à°ˆ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సందీప్ ముద్దా నిర్మించారు, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ నందకుమార్ అబ్బినేని సహ-నిర్మాత, ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ à°—à°¾ వుంది. ట్రైలర్‌తో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం మార్చి 1à°¨ గ్రాండ్ à°—à°¾ విడుదల కానుంది.


గ్రాండ్ à°—à°¾ జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మన దేశంలో సినిమా అనేది బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరు ముందు సినిమా వైపు వెళ్తారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బుని టికెట్ రూపంలో మాకు ఇస్తారు. ప్రేక్షకులు ఖర్చుపెట్టే డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి కష్టపడుతుంటాను. ప్రేక్షకులకు కొత్త à°•à°¥ చూపించాలనే ప్యాషన్ నాకు, మా టీంకు వుంది. అందుకే  'ఆపరేషన్ వాలెంటైన్'లాంటి సినిమాని తీయగలిగాం. తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్ అఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే చాలా సీన్స్ ఇందులో వున్నాయి. మార్చి 1à°¨ à°ˆ సినిమాని చాలా గర్వంగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్ à°•à°¿ సెల్యూట్ కొడతారు ప్రేక్షకులు. మన జవాన్స్ త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని మీముందుకు తీసుకురావడాని చేస్తున్న ప్రయత్నం à°ˆ సినిమా. ఖచ్చితంగా à°ˆ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. అందరికీ దేశభక్తి లోపల వుంటుంది. à°ˆ సినిమా చూశాక అది మరింత పెరుగుతుందని నమ్మకంగా చెబుతున్నాం. మార్చి 1à°¨ థియేటర్స్ లో కలుద్దాం. జై హింద్’’ అన్నారు.


హీరోయిన్ మానుషి చిల్లర్ మాట్లాడుతూ.. 'ఆపరేషన్ వాలెంటైన్' చాలా స్పెషల్ మూవీ. à°ˆ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. వరుణ్ తేజ్ వండర్ ఫుల్ కో స్టార్. చాలా సపోర్ట్ చేశారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ అద్భుతంగా à°ˆ సినిమాని తీశారు. ఇది నాకు డ్రీం రోల్. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


నవదీప్ మాట్లాడుతూ.. à°ˆ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. తెలుగులో మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సినిమా చేసిన ఘనత వరుణ్ తేజ్ à°•à°¿ దక్కుతుంది. 'ఆపరేషన్ వాలెంటైన్' ట్రైలర్ లో విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ à°—à°¾ వున్నాయి. మార్చి 1à°¨ థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు.


దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ à°•à°¿, నిర్మాతలకు కృతజ్ఞతలు. వారి వలనే à°ˆ సినిమా సాధ్యపడింది. à°ˆ సినిమా సమిష్టి కృషి. టీం అందరం సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. యాక్షన్ డ్రామా ఫన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. మార్చి 1 సినిమాని ఎంజాయ్ చేయండి’ అని కోరారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !