View

మదర్ సెంటిమెంట్ తో ‘కలియుగం పట్టణంలో’ సాంగ్

Monday,February26th,2024, 03:36 PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ కనిపిస్తోంది. కొత్తగా వస్తున్న టీం విభిన్న కథలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొత్త దర్శక నిర్మాతలు, హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు. à°ˆ క్రమంలో నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ అనే à°“ డిఫరెంట్ మూవీ రాబోతోంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ మూవీకి à°•à°¥, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా à°ˆ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22à°¨ రాబోతోన్న à°ˆ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.


టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌తో మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దర్శక నిర్మాతలు à°ˆ చిత్రాన్ని రూపొదించారు. రీసెంట్ à°—à°¾ మార్చి 22à°¨ విడుదల చేస్తున్నామని చిత్రయూనిట్ విడుదల చేసిన రిలీజ్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన 'జో జో లాలీ అమ్మ' పాటతో మదర్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేశారు. à°ˆ పాటను ప్రముఖ దర్శకుడు వశిష్ట రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందని చిత్రయూనిట్‌ను అభినందించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.


భాస్కరభట్ల రాసిన సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గాత్రం, అజయ్ అరసాద వినసొంపైన బాణీ ఇలా అన్నీ కలిపి మరో ట్రెండ్ సెట్టర్ లాలి పాట వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం à°ˆ మూవీ షూటింగ్ పూర్తయింది. à°•à°¡à°ª జిల్లాలోనే షూటింగ్‌ను ఫినిష్ చేశారు.  45 రోజుల కాల వ్యవధిలో సినిమా షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా, విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం à°ˆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 22à°¨ à°ˆ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఎడిటర్‌à°—à°¾ గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ à°ˆ చిత్రానికి పని చేస్తున్నారు. అజయ్ అరసాద సంగీతాన్ని అందించగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌à°—à°¾ పని చేశారు. త్వరలోనే à°ˆ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు.


నటీనటులు : 
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్,  చిత్రా శుక్లా తదితరులు


సాంకేతిక బృందం :
బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్నిర్మాతలు : డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌దర్శకుడు : రమాకాంత్ రెడ్డిసంగీత దర్శకుడు : అజయ్ అరసాదకెమెరామెన్ : చరణ్ మాధవనేనిసాహిత్యం : చంద్రబోస్, భాస్కర భట్లఎడిటర్ : గ్యారీ బీహెచ్ఆర్ట్ డైరెక్టర్ : రవిస్టన్ట్స్ : ప్రేమ్ సన్కొరియోగ్రాఫర్ : మొయిన్ మాస్టర్పీఆర్వో : సాయి సతీష్, రాంబాబు


*Popular Director Vassishta Launched 'Jo Jo Lali Amma' Song From 'Kaliyugam Pattanamlo'*


Young filmmakers in Tollywood adopted a new-age filmmaking style and are creating wonders with unique concepts. Even, audience are accepting concept-oriented films, and are outrightly rejecting films with routine concepts. Under these circumstances, a different movie ‘Kaliyugam Pattanamlo’ is coming to enthrall the audience. The film is being produced by Dr. Kandula Chandra Obul Reddy, Managing Director of Kandula Group Of Educational Institutions. Ramakhanth Reddy who penned the story, screenplay, and dialogues is making his debut as a director with the movie produced by Dr. Kandula Chandra Obul Reddy, G. Maheswara Reddy, and Kattam Ramesh. It is the joint production venture of Nani Movie Works and Raamaa Creations Production. Vishwa Karthikeya and Ayushi Patel are the hero and heroine respectively in the movie which is releasing on March 22.


‘Kaliyugam Pattanamlo’ is a first-of-its-kind movie, in terms of story and narrative. This unique family entertainer also gives a good message. The recently released release poster created a good impression. Freshly, they released the mother song called ‘Jo Jo Lali Amma’ from the movie. Popular director Vassishta launched the song and congratulated the team saying the song was good.


The meaningful lyrics written by Bhaskarabhatla, the fascinating vocals by Anurag Kulkarni, and Ajay Arasada's catchy tune, make this trend-setting lullaby an instant hit. The shooting of this movie was already completed in a period of 45 days without any interruptions in Kadapa. Currently, the post-production work of this film has reached its final stage. Preparations are being made to release this movie on March 22.


Top technician Gary BH is working on this film as an editor, while Ajay Arsada provides the music. Oscar award winners Chandra Bose and Bhaskara Bhatla penned the lyrics. Charan Madhavanei is the cinematographer. While Premsun took care of stunts, Moin Master oversaw choreography. Other promotional activities related to this film will commence soon.


Cast: Vishwa Karthikeya, Ayushi Patel


Banner: Nani Movie Works and Raamaa Creations ProductionProducers: Dr. Kandula Chandra Obul Reddy, G. Maheswara Reddy, and Kattam RameshStory, Dialogues, Screenplay, Direction: Ramakhanth ReddyDirector of Photography: Charan MadhavaneniMusic Director: Ajay ArasadaEditor: Gary BHLyrics: Chandra Bose, BhaskarabhatlaArt Director: RaviStunts: PremsunChoreographer: Moin MasterPRO: Sai Satish, RambabuAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !