View

గ్రాండ్ గా రిలీజైన మా ఊరి రాజారెడ్డి ట్రైలర్ 

Monday,February26th,2024, 03:46 PM

నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై  à°°à°œà°¿à°¤ రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా à°Šà°°à°¿ రాజారెడ్డి. à°ˆ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ à°•à°¿ మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1à°¨ గ్రాండ్ à°—à°¾ à°ˆ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.


ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల చారి గారు మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజా రెడ్డి గారిని గుర్తుకు చేసేలా ఉంటుంది. ఆయన అంచలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నటించిన వాళ్లు సాంకేతిక నిపుణులు అందరూ నిర్మల్ ప్రాంతం వాళ్ళు రావడం నిజంగా ఆనందదాయకం. ఈ రోజున నిజంగా హైదరాబాద్ ఒక ముఖ్య ప్రాంతంగా మారడం. ఇక్కడ నుంచి మన తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేడు తెలంగాణలో నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అటవీ ప్రాంత లోకేషన్లు మన దగ్గర ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఈ సినిమాని నిర్మల్ ప్రాంతం వాళ్ళు నిర్మించడం, నటించడం చాలా శుభ పరిణామం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత వెంకటరమణ గారు మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి సినిమాని నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలి ఈ సినిమా మన సక్సెస్ చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


హీరో నిహాన్ మాట్లాడుతూ : ఈరోజు మా అమ్మగారు నిర్మల గారు ఇక్కడికి రాలేదు. నేను సినిమాలో నటించాలి అనుకుంటున్నాను అంటే చేయి బేటా నువ్వు కచ్చితంగా అవుతారు సక్సెస్ అవుతావు అని నన్ను ప్రోత్సహించింది మా అమ్మగారే. ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హీరోయిన్ వైష్ణవి చాలా బాగా నటించింది. చాలా కష్టపడి సినిమాని చాలా మంచి లొకేషన్స్ లో నిర్మించాం. ఈ సినిమాను ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ : ఇది నాకు మొదటి సినిమా. నా పేరెంట్స్ కి ఫస్ట్ థాంక్స్ చెప్పుకుంటున్నాను. అమ్మాయి ఇండస్ట్రీలు ఎదగడం అనేది చాలా కష్టం అది పేరెంట్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది. మా పేరెంట్స్ ని నెమ్మదిగా ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చాను. నన్ను ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్స్ కి నా కృతజ్ఞతలు. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


కో డైరెక్టర్ రవీంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ : నా పేరు రవీంద్ర సిద్ధార్థ పూరి. నేను పూరి జగన్నాథ్ గారికి వీరాభిమానిని. మా డైరెక్టర్ à°ˆ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చేసి మధ్యలో వదిలేస్తే. సెకండ్ షెడ్యూల్ నేను పూర్తి చేశాను.  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±à°²à±‹ ఉండే వాళ్ళకే కాకుండా టాలెంట్ అన్నిచోట్ల ఉంది మేం నిర్మల్ నుంచి వచ్చాము సో లోకల్ ప్రొడ్యూసర్స్ ఎవరన్నా కూడా టాలెంట్ ని పట్టుకోండి. మాలాంటి దర్శకులని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాపై ఉండాలని à°ˆ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


నటీనటులు :
నిహాన్, వైష్ణవి కాంబ్లే, ఎర్ర రవీందర్, రజిని, అయిత వెంకటరమణ, ఆర్. ప్రభుదాస్, రాధిక, కుమార్, కోటగిరి నరసయ్య చారి, కోట్టే చంద్రశేఖర్


టెక్నీషియన్స్ :
బ్యానర్ : ఆర్ ఎస్ మూవీ మేకర్స్
నిర్మాతలు : రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత
డి ఓ పి : వాసు
మ్యూజిక్ : పీకే
సింగర్ దివ్య మాళిక
ఎడిటర్ : అలోషియస్ - నరేష్
ఆర్ట్ : రవీందర్. పి
డైలాగ్స్ : కే. నరసయ్య చారి
డైరెక్టర్ : రవి బాసర
పి ఆర్ ఓ : మధు VR


Ma Oori Raja Reddy Movie Grand Trailer Launch Event


Nihan and Vaishnavi Kamble's film Ma Uri Rajareddy is directed by Ravi Basara and produced by Rajitha Ravinder Erra and Sunitha Venkataramana on RS Movie Makers. The first look of this movie released and is getting good response. Today the trailer launch event done very grand. This movie is going to be brought to the audience in a grand manner on March 1.


Ex-Central Minister Venugopala Chari said: The movie Ma Oori Raja Reddy reminds of the Late Raja Reddy. Director is bringing before us the story of Raja Reddy step-by-step how he struggled and rise to become an accomplished Chief Minister in politics. It is a pleasure to make this film as a testament to his goodness. It is really happy that the actors in this film and all technicians are from Nirmal region. Today Hyderabad is really becoming an important city of development. It feels very happy to see our Telugu films rise to the world level from here. Today Telangana has many wonderful locations like Nirmal, Adilabad, Warangal. Similarly we have amazing waterfalls and forest locations. As mentioned, it is a very auspicious development that people from Nirmal region are producing and acting in this movie. He wishes that this film to be a good success.


Producer Venkataramana Garu said: The movie Ma Oori Raja Reddy was made in the surrounding areas of Nirmal. Surely this movie will be a great success. He said that the blessings of the audience should be on us and we wish this film to be a success.


Hero Nihan said: My mother Nirmala did not come here today. My mother encouraged me to be in this industry, so I am here. I would like to thank our director and producer for selecting me for this film. The heroine Vaishnavi acted very well. We worked very hard and made the film in very good locations. I sincerely hope that the audience will bless us and make this film a success.


Heroine Vaishnavi said: This is my first film. First I say thanks to my parents. It is very difficult for girls to grow in this industry and it is possible only if there is parental support. I slowly convinced my parents and entered the industry. I am thankful to the director and producers for selecting me for this character. Surely you all will like this movie. I wish with all my heart that all your blessings be upon us.


Co Director Ravindra Siddhartha said: My name is Ravindra Siddhartha Puri. I am a big fan of Puri Jagannath. One director schedules this film first and leaves it in the middle. I have completed the second schedule. Apart from those in Hyderabad, talent is everywhere, I am from Nirmal, so local producers, grab the talent. I wish producers to encourage directors like me. I wish this movie to be a good success and I wish your support to always be with us.


Actors :
Nihan, Vaishnavi Kamble, Erra Ravinder, Rajini, Aitha Venkataramana, R. Prabhudas, Radhika, Kumar, Kotagiri Narasiah Chari, Kotte Chandrasekhar


Technicians :
Banner : RS Movie Makers
Producers : Rajitha Ravinder Erra, Sunitha Venkataramana
D.O.P. : Vasu
Music : PK
Singer : Divya Malika
Editor : Aloysius - Naresh
Art : Ravinder. P
Dialogues : K. Narasiah Chari
Director : Ravi Basara
P R O : Madhu VR



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !