View

ఆ డీల్ మరింత నమ్మకాన్నిపెంచింది - హీరో శివ కందుకూరి

Wednesday,February28th,2024, 12:00 PM

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యం ప్రీరిలీజ్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.


భయాన్ని కలిగించే ఓ లాఫింగ్ ఎఫెక్ట్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో శివ క్యారెక్టర్ ని బిగినింగ్ లో ఓ ఫన్ నోట్ లో ప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ కేసు తెరపైకి వచ్చిందో కథ ఉత్కంఠగా మారుతుంది. చెక్కతో చేసి దిష్టి బొమ్మలు, చనిపోయిన వారి డెడ్ బాడీలు తూర్పుకు వుండటం, సైకో సీరియల్ కిల్లర్ కోసం చేసిన ఇన్వెస్టిగేషన్ .. ఇవన్నీ చాలా ఎంగేజింగా వున్నాయి. 'భూతద్ధం భాస్కర్ నారాయణ'గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా వుంది. తన పాత్ర కథలో లీనం చేసేలా వుంది. రాశి సింగ్ కేసుని ఫాలో చేసే జర్నలిస్ట్ గా కనిపించింది. షఫీ, దేవిప్రసాద్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి రిరిలీజ్ ట్రైలర్ సినిమాపై మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది.


ప్రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రీరిరిలీజ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా వుంది. సినిమా ప్రమోషన్స్ ని చాలా యూనిక్ చేశాం. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా చాలా నమ్మకంగా వున్నాం. మా సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. మాకు పరిశ్రమ నుంచి కూడా మంచి ఆదరణ దొరికింది. చాలా మంది సపోర్ట్ చేశారు. ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడంతో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. గీతా డిస్ట్రిబ్యూషన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ మాకు మరింత నమ్మకాన్ని పెంచింది. దర్శకుడు నిర్మాతలకు టీం అందరికీ థాంక్స్. మార్చి 1న సినిమా వస్తోంది. సక్సెస్ మీట్ లో కలుద్దాం' అన్నారు.


దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ.. పదేళ్ళుగా పరిశ్రమలో వున్నాను. ఈ సినిమాతో దర్శకుడిగా నా కల నేరవేరుతుంది. మా సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి ధన్యవాదాలు. శ్రీచరణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా సపోర్ట్ చేశారు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదలు. శివ అద్భుతమైన నటుడు. తన వాయిస్ కూడా చాలా ఆకర్శణీయంగా వుంటుంది. తనలో చాలా గొప్ప ప్రతిభ వుంది. అలాంటి హీరో దొరికినందుకు ఆనందంగా వుంది. షఫీ గారు చాలా ఫ్రెండ్లీగా వుంటారు. రాశీ చాలా కష్టపడింది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి' అని కోరారు.


హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై చాలా పాజిటివ్ గా వున్నాం. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. చాలా మంచి సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరించి పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు.
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. స్నేహళ్ శశి యంగ్ ప్రొడ్యూసర్స్. చాలా పాషన్ తో సినిమా చేశారు. à°ˆ సినిమాలో భాగం కావడం అనందంగా వుంది. శివ చాలా అద్భుతంగా చేశాడు. à°ˆ సినిమా నేపధ్య సంగీతం చేయడాన్ని చాలా ఆస్వాదించాను.  à°¦à°°à±à°¶à°•à±à°¡à± చాలా అద్భుతంగా à°ˆ సినిమాని చేశాడు. మార్చి 1à°¨ సినిమా వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడాలి' అని కోరారు.


రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. కార్తిక్ స్నేహల్ శశి చాలా పాషన్ తో నిర్మాణ రంగంలో వచ్చారు. భూతద్ధం భాస్కర్ నారాయణ చాలా మంచి సబ్జెక్ట్. ఎక్కడా రాజీపడకుండా చేశారు.సినిమా చూశాను. చాలా కాన్ఫిడెంట్ à°—à°¾ వున్నాను. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ గొప్ప రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది.  à°—ీత ఆర్ట్స్ ద్వారా  à°¸à°¿à°¨à°¿à°®à°¾ గ్రాండ్ à°—à°¾ రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకూ వున్న బజ్ కొనసాగిన కూడా సినిమా పెద్ద హిట్ అవుతుంది.  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à± తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'' అన్నారు.

  
నిర్మాతలు స్నేహాల్, శశిధర్ మాట్లాడుతూ.. సినిమా అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో  à°—్రేట్ బజ్ ని క్రియేట్ చేసింది. మా సినిమాని ఇంత గొప్పగా సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. సినిమా టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మార్చి 1à°¨ సినిమా వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అందరినీ అలరిస్తుంది’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న à°ˆ వేడుక చాలా గ్రాండ్ à°—à°¾ జరిగింది. 


Release Trailer link on Youtube : 

 

https://youtu.be/Qv7lMnwUsrQ?si=WN2_NNHaDBpzwbyqAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !